కుమురం భీం
7
ఫార్మర్ రిజిస్ట్రీ అంతంతే..
గ్రామాల్లో ఫార్మర్ రిజిస్ట్రీ మందకొడిగా సాగుతోంది. క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నప్పటికీ అనేక కారణాలతో ఈ ప్రక్రియ ఊపందుకోలేదు. 9లోu
వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయి. చల్లగాలులు వీస్తాయి. రాత్రి మంచు కురుస్తుంది. చలి తీవ్రత పెరుగుతుంది.
చిచ్చర పిడుగులు..
నేటి తరం పిల్లలు క్రీడామైదానాల నుంచి తరగతి గదుల వరకు సత్తా చాటుతున్నారు. నేడు జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. 8లోu
శుక్రవారం శ్రీ 14 శ్రీ నవంబర్ శ్రీ 2025
కుమురం భీం
కుమురం భీం
కుమురం భీం


