కుమురం భీం
7
‘సాక్షి’ స్పెల్‌బీ అభినందనీయం
సాక్షి మీడియా ఆధ్వర్యంలో శుక్రవారం కౌటాల నజరేత్ మిషన్ స్కూల్‌లో విద్యార్థులకు స్పెల్‌బీ పరీక్ష నిర్వహించారు. 18 మంది విద్యార్థులు హాజరయ్యారు. 9లోu
ఆకాశం నిర్మలంగా ఉంటుంది. వాతావరణం పొడిగా ఉంటుంది.ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. రాత్రి మంచు కురుస్తుంది. చలి ప్రభావం పెరుగుతుంది.
బంగారం.. బీకేర్‌ఫుల్
కార్తికమాసంతో పెళ్లిళ్ల సీజన్ పునఃప్రారంభమైంది. ఆభరణాల కొనుగోళ్లకు గిరాకీ పెరుగుతోంది. కొనుగోలుదారులు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. 8లోu
శనివారం శ్రీ 8 శ్రీ నవంబర్ శ్రీ 2025
కుమురం భీం
కుమురం భీం
కుమురం భీం


