
●రోజుల తరబడి నిల్వ..
హోటళ్లు, రెస్టారెంట్లలో ముడి పదార్థాలను రోజుల తరబడి నిల్వ చేస్తున్నారు. కొన్ని హోటళ్లలో కల్తీ ఆహార పదార్థాలనే వడ్డిస్తున్నారు. ఇలా కల్తీని గుర్తించిన పలువురు వినియోగదారులు ఇటీవల ఫుడ్‌సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయగా, తనిఖీలకు వచ్చిన అధికారులే విస్తుపోయేలా అక్కడి పరిస్థితులున్నాయి. మరోవైపు ఆహార పదార్థాలపై హానికరమైన రంగులు కూడా వాడుతున్నట్లు గుర్తించారు. రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ బృందం పలు హోటళ్లు, రెస్టారెంట్లు, మసాలా దినుసులు, పచ్చళ్ల తయారీ కేంద్రాలపై శుక్రవారం దాడులు నిర్వహించి, అక్కడి వాతావరణం అధ్వానంగా ఉన్నట్లు గుర్తించింది. అలాగే జిల్లా వ్యాప్తంగా కర్రీ పాయింట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. పలుచోట్ల నాసిరకమైన కూరగాయలను తక్కువ ధరకు కొనుగోలు చేసి టేస్టీ మసాలాలు జోడించి కూరలు, పప్పు, చికెన్, చేపలు వంటివి విక్రయిస్తున్నారు. ఉదయం వండిన కూరలే రాత్రి వరకూ అమ్ముతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.
1000
600
జిల్లాలో మొత్తం
బార్ అండ్
రెస్టారెంట్లు
58
తోపుడుబండ్లు
●

●రోజుల తరబడి నిల్వ..