కరీంనగర్
మంగళవారం శ్రీ 2 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
7
భీమన్నకు మొక్కులు
వేములవాడ: వేములవాడలోని శివాలయాలు సోమవారం కిటకిటలాడాయి. భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారలను దర్శించుకున్నారు.
క్వింటాల్ పత్తి రూ.7,250
జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం క్వింటాల్ పత్తి గరిష్ట ధర రూ.7,250 పలికింది. క్రయ విక్రయాలను ఇన్‌చార్జి కార్యదర్శి రాజా పర్యవేక్షించారు.
వాతావరణం
ఆకాశం మేఘావృతమై ఉంటుంది. చలి తీవ్రత కొనసాగుతుంది. చలిగాలులు వీస్తాయి. మధ్యాహ్నం ఎండ ఉంటుంది.
కరీంనగర్
కరీంనగర్
కరీంనగర్


