మహిళా డిగ్రీ కళాశాల అధ్యాపకుడికి డాక్టరేట్‌ | Sakshi
Sakshi News home page

మహిళా డిగ్రీ కళాశాల అధ్యాపకుడికి డాక్టరేట్‌

Published Thu, Nov 16 2023 6:12 AM

డాక్టరేట్‌ అందుకున్న చంద్రశేఖర్‌
 - Sakshi

కరీంనగర్‌ సిటీ: కరీంనగర్‌ మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బయోకెమిస్ట్రీ విభాగం అధ్యాపకుడు ఎ.చంద్రశేఖర్‌కు ఉస్మానియా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ ప్రకటించింది. ఉస్మానియా యూనివర్సిటీకి బయోకెమిస్ట్రీ చెందిన ప్రొఫెసర్‌ కరుణ రూపాల అధికారి పర్యవేక్షణలో స్టడీస్‌ ఆన్‌ రీ కాంబినేట్‌ హ్యూమన్‌ టీం 23, మైటోకాండ్రియాల్‌ ప్రోటీన్‌ ఇంపోర్ట్‌ రిజెక్టర్‌ ఫంక్షన్‌ అనే అంశంపై పరిశోధన చేశారు. ఆయన సమర్పించిన సిద్ధాంత గ్రంథానికి ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్‌ ప్రకటించింది. కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ టి.శ్రీలక్ష్మి, అధ్యాపకుల బృందం అభినందించారు.

 
Advertisement
 
Advertisement