మొదలయ్యేదెన్నడో..
పనులు
పనులు మొదలుపెడితేనే..
జిల్లాలోని జుక్కల్, ఎల్లారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభించాలని నిర్ణయించి ప్రభుత్వం ఒక్కో నియోజకవర్గంలో భవన నిర్మాణపనులకు రూ.200 కోట్ల చొప్పున మంజూరుచేసింది. టెండర్ల ప్రక్రియ ఇటీవల పూర్తికాగా, నూతన స్కూళ్ల ప్రారంభానికి మరో రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది.
టెండర్ల దశలోనే
సమీకృత గురుకులాలు
వచ్చే ఏడాది తరగతులు కష్టమే..
నిర్మాణాలు ఎప్పుడు
ప్రారంభమవుతాయో..


