వ్యాఖ్యాతగా ప్రారంభించి..
ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. మనం దాన్ని ఉపయోగించుకునే విధానాన్ని బట్టి విజయాలు వస్తాయి. నాకు ఉద్యోగం రాలేదని ఫీల్ అవ లేదు. చిన్నప్పటి నుంచి మాట్లాడడం, పాటలు రా యడం, పాడడం వంటి వాటిపై ఆసక్తి ఉండడంతో యాంకరింగ్‌ను ఎంచుకున్నాను. కార్యక్రమాల్లో వ్యా ఖ్యాతగా మొదలుపెట్టాను. ఇప్పుడు కొరియోగ్రాఫర్ గా, ఈవెంట్ ఆర్గనైజర్‌గా చేస్తున్నాను. అన్నింటిలో వి జయాలు సాధించాను. మరో యాభై మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగాను. కుటుంబ సభ్యుల ప్రో త్సాహం ఎంతో ఉంది. – ప్రసన్నలక్ష్మి, కామారెడ్డి


