‘పుస్తకాలతోనే విద్యార్థుల్లో బహుముఖ వికాసం’ | Sakshi
Sakshi News home page

‘పుస్తకాలతోనే విద్యార్థుల్లో బహుముఖ వికాసం’

Published Wed, Nov 15 2023 12:46 AM

పుస్తకాలను ప్రదర్శిస్తున్న అధ్యాపకులు - Sakshi

కామారెడ్డి అర్బన్‌: విద్యార్థుల బహుముఖ వికాసానికి పుస్తకాలు ఎంతో ఉపయోగపడుతాయనేది చరి త్ర ఎరిగిన సత్యమని, పుస్తకాలు చదివిన వారే చరి త్ర సృష్టించారని కామారెడ్డి ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశా ల ప్రిన్సిపాల్‌ కె.విజయ్‌ కుమార్‌ అన్నారు. మంగళవారం కళాశాలలో గ్రంథాలయ వారోత్సవాలను ఆ యన ప్రారంభించి విద్యార్థులనుద్దేశించి మాట్లాడా రు. కళాశాలలో 25 వేల వివిధ రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచినట్టు, ఇది కాకుండా డిజిటల్‌ గ్రంథాలయ సౌకర్యం కూడా ఉందన్నారు. వారోత్సవాల సందర్భంగా ప్రతిరోజు వివిధ కార్యక్రమా లు నిర్వహిస్తామన్నారు. వైస్‌ప్రిన్సిపాల్‌ కె.కిష్టయ్య, అకడమిక్‌ సమన్వయకర్త వి.శంకర్‌, పరీక్షల నియంత్రణ అధికారి పి.రామకృష్ణ పాల్గొన్నారు.

 
Advertisement
 
Advertisement