సేవలు మరింత విస్తృతం.. | - | Sakshi
Sakshi News home page

సేవలు మరింత విస్తృతం..

May 8 2026 12:31 PM | Updated on May 8 2026 12:31 PM

సేవలు మరింత విస్తృతం..

ఇండియన్‌ రెడ్‌క్రాస్‌తో అందిస్తున్న సేవలను మ రింత విస్తృతం చేస్తాం. స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి సహకారంతో రూ.5 కోట్లతో మల్టీ సూపర్‌స్పెషాలిటీ డయాగ్నొస్టిక్‌ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు పంపడం జరిగింది. ప్రస్తుతం ఎస్‌డీపీ మిషన్‌ కూడా అందుబాటులో ఉంది. ఒక యూనిట్‌కు రూ.10, 500 ఖర్చు చేస్తున్నాం. ప్రైవేటులో అయితే రూ.18 వేల వరకు ఖర్చు అవుతుంది. ప్రస్తుతం మూడు అంబులెన్స్‌లు, ఒక మినీవ్యాన్‌ అందుబాటులో ఉంది.

– నటరాజ్‌, రెడ్‌క్రాస్‌ సొసైటీ చైర్మన్‌

Advertisement
 
Advertisement
Advertisement