ఖాతాలే లక్ష్యంగా విచారణ | Sakshi
Sakshi News home page

ఖాతాలే లక్ష్యంగా విచారణ

Published Mon, May 27 2024 11:15 PM

-

బెట్టింగ్‌ రాయుళ్లు వ్యక్తిగత బ్యాంకు ఖాతాల ఆర్థిక లావాదేవీలే కీలక ఆయుధంగా మారింది. ఆన్‌లైన్‌ చెల్లింపులు, గూగుల్‌ పే, ఫోన్‌ పే, పేటీయం ఇతరరాత్ర యాప్‌ల నుంచి నగదు చెల్లింపులపై అధికారులు ఆరా తీస్తున్నారు. బెట్టింగ్‌ ముఠా సభ్యుల ఖాతాల నుంచి భారీ మొత్తంలో నగదు లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల పట్టుబడిన వారి నుంచి సైతం రూ. 6లక్షల నగదు, విలువైన డాక్యుమెంట్లు, ఆభరణాలను టాస్క్‌ఫోర్స్‌ బృందాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. విచారణలో ఏ చిన్న అంశాలను సైతం నిర్లక్ష్యం చేయకూడదనే ఆదేశాలు ఉండడంతో ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement