కేంద్రమంత్రుల షెడ్యూల్‌.. | - | Sakshi
Sakshi News home page

కేంద్రమంత్రుల షెడ్యూల్‌..

Jul 19 2025 4:10 AM | Updated on Jul 19 2025 4:10 AM

కేంద్

కేంద్రమంత్రుల షెడ్యూల్‌..

● శంకర్‌పల్లి రైల్వే స్టేషన్‌నుంచి ఎంఆర్‌ ప్రత్యేక రైలులో ఉదయం 11 గంటలకు బయలుదేరి 1:30 గంటలకు కాజీపేట రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు.

● 01:30 గంటలకు కాజీపేట రైల్వేస్టేషన్‌ నుంచి బయలుదేరి 01:45 గంటలకు కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌కు చేరుకుంటారు.

● 02:45 గంటల వరకు యూనిట్‌ను విజిట్‌ చేస్తారు.

● అక్కడి నుంచి 3 గంటలకు బయలుదేరి కాజీపేట రైల్వేస్టేషన్‌కు చేరుకుంటారు.

● 05:30 గంటలకు ఎంఆర్‌ ప్రత్యేక రైలులో కాచిగూడ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటారు.

కేంద్రమంత్రుల షెడ్యూల్‌..1
1/1

కేంద్రమంత్రుల షెడ్యూల్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement