43.0/31.0
7
గరిష్టం/కనిష్టం
పోచమ్మకు బోనాలు
మెట్‌పల్లిరూరల్: మెట్‌పల్లి మండలం వెల్లులలో ఆదివారం గౌడ కులస్తులు శ్రీరేణుకాఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. శోభాయాత్రగా ఆలయానికి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు.
వాతావరణం
ఆకాశం నిర్మలంగా ఉంటుంది.
ఉదయం నుంచే ఎండ వేడిమి మొదలవుతుంది. మధ్యాహ్నం ఉక్కపోత పెరుగుతుంది.
నృసింహుని సన్నిధిలో రద్దీ
ధర్మపురి: శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వైశాఖ మాసం బహుళపక్షం పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు.
సోమవారం శ్రీ 11 శ్రీ మే శ్రీ 2026


