37.0/27.0
7
గరిష్టం/కనిష్టం
హరహర మహాదేవ
వేములవాడ: రాజన్న, భీమన్న క్షేత్రాల్లో శుక్రవారం భక్తుల రద్దీ పెరిగింది. ఎండలకు లెక్కచేయకుండా భక్తులు రాజన్నకు మొక్కులు చెల్లించుకున్నారు.
వాతావరణం
ఆకాశం పాక్షికంగా మేఘావృతమై
ఉంటుంది. ఉదయం నుంచే ఎండ వేడిమి మొదలవుతుంది. మధ్యాహ్నం ఉక్కపోత పెరుగుతుంది.
వేంకటేశ్వరస్వామి కల్యాణం
కథలాపూర్: కథలాపూర్‌లో శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామి వారి కల్యాణం వైభవంగా నిర్వహించారు. గ్రామస్తులే పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు.
శనివారం శ్రీ 9 శ్రీ మే శ్రీ 2026


