కుటుంబాల్లో వెలుగు
మహిళా సంఘంలో సభ్యురా లిగా ఉన్న. నా భర్త దివ్యాంగుడు. బ్యాంకు ద్వారా రూ. లక్ష, సీ్త్రనిధి ద్వారా రూ.50వేలు, సాయిరాం సంఘం నుంచి రూ.50 వేలు, గ్రామైక్య సంఘం నుంచి రూ.50 వేలు అప్పు తీసుకొని కిరాణం పెట్టిన. నా భర్తతో కలిసి అల్లం, ఉల్లిపాయలు అమ్ముతూ జీవనోపాధి పొందుతున్నం. – కత్తెరవ్వ, తిమ్మాపూర్
ఆర్టీసీతో ఆదాయం
మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సును కేటాయించింది. మేం కొంత వాటాధనం చెల్లించాం. నాలుగు నెలల నుంచి బస్సు నడిపిస్తున్నాం. నెలకు రూ.70 వేల ఆదా యం సమకూరుతోంది. మండలంలో 9,550 మంది సభ్యులున్నారు. వచ్చిన ఆదాయాన్ని సంఘాలకు సమంగా పంచుతున్నం
– రజిత, ధర్మపురి మండల సమాఖ్య అధ్యక్షురాలు
కుటుంబాల్లో వెలుగు


