జగిత్యాల | - | Sakshi
Sakshi News home page

జగిత్యాల

Nov 2 2025 9:30 AM | Updated on Nov 2 2025 9:30 AM

జగిత్

జగిత్యాల

29.0/20.0

7

గరిష్టం/కనిష్టం

నృసింహుడి సన్నిధిలో భక్తుల రద్దీ

ధర్మపురి: శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయంలో కార్తీకమాసం సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

వాతావరణం

ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఉదయం పొగమంచు కురిస్తుంది. కొన్నిచోట్ల మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది.

నేత్రపర్వంగా కార్తీక దీపోత్సవం

ధర్మపురి: ధర్మపురిలో గోదావరికి మహాహారతి కార్యక్రమాన్ని కనులపండువగా నిర్వహించారు. ఆలయం నుంచి మేళతాళాలతో గోదావరి వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆదివారం శ్రీ 2 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

జగిత్యాల1
1/3

జగిత్యాల

జగిత్యాల2
2/3

జగిత్యాల

జగిత్యాల3
3/3

జగిత్యాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement