Trending Top 10 News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 న్యూస్‌

Top 10 Telugu Latest News Morning Headlines Today 25th April 2022 10 Am - Sakshi


ఫ్రాన్స్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వరుసగా రెండోసారి ఎన్నికల్లో మాక్రాన్‌ అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. 

కదిరి లాడ్జి బాగోతంలో.. కథ.. స్క్రీన్‌ప్లే అంతా టీడీపీనే!
శ్రీసత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రామయ్య లాడ్జి వివాదం ఉద్దేశ్యపూర్వకంగా చేసిందేనని..

AP: అన్నదాతకు ఆత్మస్థైర్యం
 ఏ అన్నదాతకూ ఆత్మహత్య చేసుకునేంత దుస్థితి రాకూడదు. అనుకోని పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడితే... పాలకులు ఆ కుటుంబాన్ని అక్కున చేర్చుకుని భరోసా ఇవ్వాలి.

సీఐ, ఎస్‌ఐకి రూ.15 లక్షల లంచం?
గోకాక్‌ సీఐ గోపాల్‌ రాథోడ్, ఎస్‌ఐ ఒక హత్యకేసులో అమాయకులను అరెస్ట్‌చేసి రూ.15 లక్షలు లంచం తీసుకున్నట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. 

తిరుపతిలో ఘోర ప్రమాదం: ముగ్గురు దుర్మరణం
తిరుపతితో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం ఉదయం ఓ టెంపో వాహనం లారీని  ఢీకొట్టింది.ఈ ఘటన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

త్వరలో మరో కొత్త ఓటీటీ యాప్‌.. లైవ్‌ న్యూస్‌తో సహా సేవలు
కరోనా లాక్‌డౌన్‌తో డిజిటల్‌ ప్లాట్‌ఫాంలకు ఆదరణ చాలా బాగా పెరిగిపోయింది. మహమ్మారి సమయంలో థియేటర్లు మూతపడటంతో పెద్ద సినిమాల నుంచి చిన్న సినిమాల వరకు ఓటీటీ బాట పట్టాయి. 

నిర్లక్ష్యపు షాట్లు.. అదే మా కొంప ముంచింది: రోహిత్‌ ఫైర్‌!
ఐపీఎల్‌-2022 సీజన్‌లో వరుసగా ఎనిమిదో పరాజయం చవిచూసింది ముంబై ఇండియన్స్‌ జట్టు. లక్నో సూపర్‌జెయింట్స్‌తో  ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

సంసిద్ధంగా ఉన్నారా! పన్ను చెల్లింపు దారులకు ముఖ్యగమనిక!
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే రోజు రానే వచ్చింది. వెబ్‌సైట్‌లో ఫారం 1 అలాగే 4 దాఖలు చేయటాన్ని ఎనేబుల్‌ చేశారు. సంసిద్ధం కండి. ముందుగా ముఖ్యమైన విషయాలు. 

ఉక్రెయిన్‌ను నడిపిస్తున్న... అమెరికా ఆయుధాలు
ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రారంభించి రెండు నెలలు గడిచిపోయాయి. ఆరు రోజుల్లో ముగుస్తుందని పుతిన్‌ అనుకున్న యుద్ధం కాస్తా 60 రోజులైనా కొనసాగుతూనే ఉంది.

యాదాద్రి ఆలయ ఈవోను తొలగించాలి 
యాదగిరిగుట్ట ప్రధానాలయం పునఃప్రారంభం నుంచి కొండపైకి ఆటోలను అనుమతించకపోవడంతో ఆలయ ఈవోను తొలగించాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం వైకుంఠద్వారం వద్ద..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top