ఉమ్మడి కమిటీలు ఏర్పాటు చేయాలి: నిపుణులు | Sakshi
Sakshi News home page

ఉమ్మడి కమిటీలు ఏర్పాటు చేయాలి: నిపుణులు

Published Wed, Feb 7 2024 5:58 AM

- - Sakshi

ఈ సమస్యను పరిష్కరించాలంటే పీస్‌ కమిటీల మాదిరి ఉమ్మడి కమిటీలను ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రాంతాల వారీగా సాధారణ పౌరులు, అధికారుల, భిన్న వర్గాలకు చెందిన పెద్దలు, వ్యాపార యూనియన్‌ లీడర్లతో వీటిని ఏర్పాటు చేయాలని పేర్కొంటున్నారు. అంతా కలిసి సమావేశాలు ఏర్పాటు చేసుకుని సదరు ప్రార్థన స్థలం కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులు, సమస్యలను క్షేత్రస్థాయిలో చర్చించాలని, పూర్తిగా తొలగించే విషయం కాకపోయినా కనీసం ఇబ్బందులు లేని స్థానాలకు వీటిని మార్చడానికి అందరినీ ఒప్పించాలని వివరిస్తున్నారు. ఎలాంటి వివాదం లేని ప్రత్యామ్నాయ స్థలాలను చూపడానికి జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ విభాగాలు ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని చెబుతున్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement