నగరంలో నడిరోడ్లపై ప్రార్థన స్థలాలు | Sakshi
Sakshi News home page

నగరంలో నడిరోడ్లపై ప్రార్థన స్థలాలు

Published Wed, Feb 7 2024 5:58 AM

- - Sakshi

బహిరంగ ప్రదేశాల్లో అనధికారికంగా కొనసాగుతున్న ప్రార్థన మందిరాలను తొలగించడమో.. మరో ప్రదేశానికి తరలించడమో చేయాలి. ఈ తరహా ఒక్క ప్రార్థన స్థలం కూడా లేని అరుణాచల్‌ప్రదేశ్‌ ‘నాగరిక రాష్ట్రం’.

– దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొన్నాళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలివి.

నగరంలోని ప్రధాన రహదారులకు మధ్యలో ప్రార్థన స్థలాలు ఉండటం కూడా తీవ్రమైన ట్రాఫిక్‌ ఇబ్బందులకు కారణమవుతోంది. వీటిపై అన్ని కోణాల్లో సమగ్ర అధ్యయనం చేసి నిర్దిష్ట విధానాన్ని రూపొందించాలి.

గత నెల 11న ఐసీసీసీలో జరిగిన ట్రాఫిక్‌ ఫరిస్టేల సన్మాన కార్యక్రమంలో నగర కొత్వాల్‌ కొత్తకోట శ్రీనివాసరెడ్డి చెప్పిన మాటలివి.

Advertisement
 
Advertisement
 
Advertisement