
సకాలంలో మంజూరు చేయాలి
ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 40 రోజులు కావస్తున్నా ఇంతవరకు 9,424 కార్డులు మాత్రమే పంపిణీ చేయడం బాధాకరం. ఈ కార్యక్రమం ముమ్మరం కావాలంటే వ్యవసాయ, రెవెన్యూ శాఖలు గ్రామ సభలను ఏర్పాటు చేసి రైతులకు గుర్తింపు కార్డుల పంపిణీ ముమ్మరం చేయాలి. కౌలు కార్డులను సకాలంలో ఇవ్వకపోతే అన్నదాత సుఖీభవ, పంట రుణాలు, పంటల బీమా, సబ్సిడీ విత్తనాలు వంటివి అందే పరిస్థితి ఉండదు.
– కంచుమాటి అజయ్‌కుమార్,
ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి
●