రైతు సమక్షంలో నష్టం అంచనా వేయాలి | - | Sakshi
Sakshi News home page

రైతు సమక్షంలో నష్టం అంచనా వేయాలి

Nov 2 2025 9:34 AM | Updated on Nov 2 2025 9:34 AM

రైతు

రైతు సమక్షంలో నష్టం అంచనా వేయాలి

రైతు సమక్షంలో నష్టం అంచనా వేయాలి మొక్కజొన్న పంట దెబ్బతింది ●

ఉద్యాన పంటలు, వరి తుపాను కారణంగా నష్టపోయాయి. అధికారులు నష్టాలు అంచనా వేస్తున్నా సమయంలో రైతులను కూడా అధికారులతో పాటు భాగస్వాముల్ని చేయాలి. రైతులందరికీ న్యాయం జరగాలంటే అధికారులతో రైతులు ఉండాలి.

– సున్నా వెంకటరావు, ఏపీ రైతు సంఘం కార్యదర్శి

ఈ సంవత్సరం 4 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. ఇంతవరకు రూ.2 లక్షలు ఖర్చు చేశాను. తుపాను, ఈదురు గాలుల దెబ్బకు మొక్కజొన్న కంకులు విరిగిపోయి నీళ్లలో నాను తున్నాయి. ఖరీఫ్‌లో మొక్కజొన్న పంటకు బీమా లేదని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే అప్పుల్లో కూరుకుపోతాం.

– గురజాల రమేష్‌, రైతు,

కనసానపల్లి, ఆగిరిపల్లి మండలం

రైతు సమక్షంలో నష్టం అంచనా వేయాలి 
1
1/1

రైతు సమక్షంలో నష్టం అంచనా వేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement