ఫ్లై ఓవర్‌పై ఘోరం: సీసీ కెమెరాల్లో దృశ్యాలు

Man Deceased In Road Accident On Jammikunta Flyover Bridge - Sakshi

సీసీ కెమెరాల్లో రికార్డయిన ప్రమాద ఘటన దృశ్యాలు

సాక్షి, కరీంనగర్‌: జిల్లాలోని జమ్మికుంటలో ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. లారీని బైకిస్ట్ ఓవర్ టెక్ చేస్తుండగా.. ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీకొట్టింది. దీంతో లారీని ఓవర్ టెక్ చేసి మరో బైక్ ను ఢీ కొట్టి లారీ టైర్ కింద పడడంతో సిరిశెట్టి మధు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద ఘటన విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. మృతుడు జమ్మికుంట మండలం విలాసాగర్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top