భగ్గుమన్న పాతకక్షలు.. అన్నదమ్ముళ్ల దారుణ హత్య

Brothers Assasinated In YSR District Due To Old Old Factions - Sakshi

సాక్షి, కర్నూలు: జిల్లాలోని గడివేముల మండలం పెసరవాయిలో దారుణం చోటుచేసుకుంది. పాతకక్షల నేపథ్యంలో ఇద్దరు అన్నదమ్ముళ్లను వేటకొడవళ్లతో నరికి దారుణంగా హత్యచేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. కాగా చనిపోయినవారు వడ్డు నాగేశ్వర్‌రెడ్డి, వడ్డు ప్రతాపరెడ్డిలుగా గుర్తించారు. కాగా పాతకక్షలే వీరి హత్యకు కారణమని భావించిన పోలీసులు కేసు నమోదు చేశారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి



 

Read also in:
Back to Top