నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్‌ సూచీలు | Sakshi
Sakshi News home page

నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్‌ సూచీలు

Published Tue, May 28 2024 3:31 PM

Stock Market Rally On Today Closing

దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 64 పాయింట్లు లాభపడి 22,868 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 261 పాయింట్లు పుంజుకుని 75,128 వద్ద ముగిసింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో ఏషియన్‌ పెయింట్స్‌, విప్రో, హెచ్‌యూఎల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎం అండ్‌ ఎం, ఎల్‌ అండ్‌ టీ, హెసీఎల్‌ టెక్నాలజీస్‌, టైటాన్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్ కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరాయి

పవర్‌గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, టెక్‌ మహీంద్రా, టాటా మోటార్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, మారుతీ సుజుకీ, ఐటీసీ, ఎస్‌బీఐ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, టాటా స్టీల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, నెస్లే, ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ కంపెనీ షేర్లు నష్టపోయాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
 
Advertisement