ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌మార్కెట్లు..22,930 వద్ద నిఫ్టీ | Sakshi
Sakshi News home page

ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌మార్కెట్లు..22,930 వద్ద నిఫ్టీ

Published Mon, May 27 2024 3:31 PM

Stock Market Rally On Today Closing

దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం ఫ్లాట్‌గా ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 24 పాయింట్లు నష్టపోయి 22,932 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 19 పాయింట్లు దిగజారి 75,390 వద్ద ముగిసింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎల్‌ అండ్‌ టీ, ఎస్‌బీఐ, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, హెచ్‌యూఎల్‌, ఇన్ఫోసిస్‌ కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరాయి

విప్రో, ఎన్‌టీపీసీ, సన్‌ఫార్మా, ఎం అండ్‌ ఎం, ఐటీసీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, మారుతీసుజుకీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టాటా మోటార్స్‌, టైటాన్‌, నెస్లే, పవర్‌గ్రిడ్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌ కంపెనీ షేర్లు నష్టపోయాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
 
Advertisement