చేతులు మారిన భూమి | - | Sakshi
Sakshi News home page

చేతులు మారిన భూమి

Dec 2 2025 8:14 AM | Updated on Dec 2 2025 8:14 AM

చేతుల

చేతులు మారిన భూమి

చేతులు మారిన భూమి

కొండమూరు గ్రామంలోని మల్లేశ్వరస్వామి, రాజ్యలక్ష్మి అమ్మవార్ల దేవాలయాలకు 15 ఎకరాల భూమి ఉంది. దీన్ని అప్పట్లో భజంత్రీలకు ఇచ్చారు. కొంతకాలం తరువాత వేరొకరికి అమ్మారని తెలుస్తోంది. ఇప్పటికీ ఆ భూమి మూడు చేతులు మారింది. కొంత భాగం జాతీయ రహదారి విస్తరణలో పోగా, కొంత ఆక్రమణలకు గురైంది. ప్రస్తుతం 9.86 ఎకరాల మాత్రమే ఉంది.

కొండమూరులోని

మల్లేశ్వరస్వామివారి దేవాలయం

కొండమూరులోని

రాజ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం

చేతులు మారిన భూమి 1
1/1

చేతులు మారిన భూమి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement