బాపట్ల | - | Sakshi
Sakshi News home page

బాపట్ల

Nov 1 2025 8:06 AM | Updated on Nov 1 2025 8:06 AM

బాపట్

బాపట్ల

శనివారం శ్రీ 1 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

శనివారం శ్రీ 1 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

141 మందికి ఉద్యోగాలు

తాడికొండ: సీఆర్డీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్‌మేళాలో 141 మంది ఉద్యోగాలు పొందినట్లు అధికారులు తెలిపారు. 43 మందిని వివిధ కంపెనీలు షార్ట్‌లిస్ట్‌ చేశాయని తెలిపారు.

జపమాల మాత ప్రదక్షిణ

రెంటచింతల:కానుకమాతచర్చిలో రె.ఫాదర్‌ ఏరువ లూర్దుమర్రెడ్డి నేతృత్వంలో పరిశుద్ధ జపమాల మాత స్వరూపంతో చర్చి చుట్టూ ప్రదక్షిణలు చేశారు.

ఆలయాలలో అన్నదానం

మాచర్ల: కార్తిక మాసం సందర్భంగా వాకర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన పలు ఆలయాల లోను, వెంకటేశ్వరస్వామి ఆలయంలో అన్నదాన కార్యక్రమాలు జరిగాయి.

7

బాపట్ల1
1/3

బాపట్ల

బాపట్ల2
2/3

బాపట్ల

బాపట్ల3
3/3

బాపట్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement