Horoscope Today: ఈ రాశి వారికి ఒక సంఘటన ఆకట్టుకుంటుంది

Today Horoscope Telugu 08-10-2021 - Sakshi

మేషం: ప్రముఖుల నుంచి కీలక సందేశం. రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి.  పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలలో కొంతమేర లాభాలు. ఉద్యోగాల్లో మరింత ఉత్సాహం. 

వృషభం: ఆసక్తికరమైన సమాచారం. భూసంబంధిత వివాదాలు పరిష్కారం. చాకచక్యంగా పనులు చక్కదిద్దుతారు. వ్యాపారాలలో ముందంజ. ఉద్యోగులకు ప్రమోషన్లు. విద్యార్థులకు కార్యసిద్ధి. ఆలయ దర్శనాలు.

మిథునం: ఆకస్మిక ప్రయాణాలు. ఆర్ధికంగా ఇబ్బందులు. బంధువులతో వివాదాలు. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. ధనవ్యయం.  ఆరోగ్యభంగం.  వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు. 

కర్కాటకం: కుటుంబసభ్యులతో వివాదాలు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. అనారోగ్యం. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపార విస్తరణ యత్నాలు ఫలించవు. ఉద్యోగాల్లో కొన్ని మార్పులు. 

సింహం: ప్రముఖులతో చర్చలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. ముఖ్య నిర్ణయాలు. పనులలో విజయం.  వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. దైవదర్శనాలు.

కన్య: బంధువులతో విభేదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. ఆర్థిక లావాదేవీలు∙ నిరాశ కలిగించవచ్చు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు కష్టమే. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు. ఆరోగ్యం కొంత ఇబ్బంది పెట్టవచ్చు.

తుల: నూతనోత్సాహంతో పనులు  పూర్తి చేస్తారు. విలువైన వస్తువులు కొంటారు. ఆస్తి తగాదాల నుంచి బయటపడతారు. కొత్త వ్యాపారాల ప్రారంభం. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం.

వృశ్చికం: ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేయాల్సివస్తుంది. బంధు,మిత్రులతో విరోధాలు. వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాల్లో చికాకులు పెరుగుతాయి. కొన్ని పనులు వాయిదా వేస్తారు. దైవదర్శనాలు.

ధనుస్సు: ఇంటాబయటా ప్రోత్సాహం. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. విందువినోదాలు. పనులు చకచకా పూర్తి చేస్తారు. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. వాహనయోగం.

మకరం: కొత్త పరిచయాలు.  శుభవార్తా శ్రవణం. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. కొన్ని సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. పనుల్లో  పురోగతి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు అనుకోని ఇంక్రిమెంట్లు.

కుంభం: పనుల్లో  అవరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు సంభవం. ఆస్తి వివాదాలు. శ్రమ తప్ప ఫలితం ఉండదు. ఆరోగ్యభంగం. సోదరులతో కలహాలు.  వ్యాపారాలు అంతగా అనుకూలించవు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.

మీనం: ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుంది. అనారోగ్యం. సన్నిహితులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన.  వ్యాపారాలు నత్తనడకన సాగతాయి. ఉద్యోగులకు బాధ్యతలు తప్పవు.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top