Daily Horoscope: ఈ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు.. దూరప్రయాణాలు..

Today Horoscope Telugu 03-12-2021 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, తిథి బ.చతుర్దశి సా.4.08 వరకు, తదుపరి అమావాస్య నక్షత్రం విశాఖ ప.1.30 వరకు, తదుపరి అనూరాధ, వర్జ్యం సా.5.11 నుండి 6.43 వరకు, దుర్ముహూర్తం ఉ.8.30 నుండి 9.15 వరకు తదుపరి ప.12.10 నుండి 12.54 వరకు అమృతఘడియలు... ఉ.5.10 నుండి 6.40 వరకు.

సూర్యోదయం :    6.18
సూర్యాస్తమయం     :  5.20
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు 

మేషం: ముఖ్య వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణాల కోసం యత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

వృషభం: ప్రముఖుల నుంచి సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి లాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

మిథునం: మానసిక ప్రశాంతత. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దైవదర్శనాలు. భూవివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

కర్కాటకం: వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఆ«ధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందిగా మారతాయి.

సింహం: రాబడి అంతగా కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. దూరప్రయాణాలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

కన్య: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనాలు కొంటారు. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు పురోగతిలో సాగుతాయి.

తుల: వ్యవహారాలు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. బంధుమిత్రులతో కలహాలు. రుణయత్నాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

వృశ్చికం: చిత్రమైన  సంఘటనలు. పనుల్లో విజయం. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

ధనుస్సు: పనుల్లో అవాంతరాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. శ్రమ ఫలిస్తుంది. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

మకరం: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. వ్యవహారాలలో చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు.

కుంభం: సన్నిహితుల నుంచి సాయం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

మీనం: వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top