ఈ రాశి వారికి అన్నింటా విజయమే, ఆకస్మిక ధనలాభం

Today Horoscope 05 01 2023 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, తిథి: శు.చతుర్దశి రా.1.29 వరకు, తదుపరి పౌర్ణమి, నక్షత్రం: మృగశిర రా.9.22 వరకు, తదుపరి ఆరుద్ర, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ఉ.10.14 నుండి 10.58 వరకు, తదుపరి ప.2.38 నుండి 3.24 వరకు, అమృతఘడియలు: ప.11.50 నుండి 1.33 వరకు;  రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు, యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు; సూర్యోదయం 6.36; సూర్యాస్తమయం 5.35. 

మేషం: కార్యక్రమాలలో అవరోధాలు. ఖర్చులు పెరుగుతాయి. కృషి అంతగా ఫలించదు. వివాదాలకు దూరంగా ఉండండి. దేవాలయదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు. దూరప్రయాణాలు. 

వృషభం: చేపట్టిన కార్యకమాలు సకాలంలో పూర్తి. అందరిలోనూ గౌరవం. కుటుంబసభ్యులతో వివాదాలు పరిష్కారం. ఆహ్వానాలు అందుతాయి. దేవాలయాలు సందర్శిస్తారు. 

మిథునం: కార్యక్రమాలు వాయిదా పడతాయి. అనుకోని ప్రయాణాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. బంధువర్గంతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కర్కాటకం: కార్యజయం. శుభవర్తమానాలు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. వ్యాపారాలు మరింతగా లాభిస్తాయి. ఉద్యోగులకు అరుదైన గుర్తింపు. 

సింహం: స్నేహితుల నుంచి శుభవర్తమానాలు. అదనపు రాబడి ఉంటుంది. సన్నిహితులు సహాయపడతారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అభివృద్ధి కనిపిస్తుంది. 

కన్య: పరిస్థితులు అనుకూలించవు. వృథా ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. విచిత్రమైన సంఘటనలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళంగా ఉంటుంది. మానసిక అశాంతి. 

తుల: దూరప్రయాణాలు. కొత్తగా అప్పులు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. మనశ్శాంతి లోపిస్తుంది.వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత ఇబ్బంది తప్పదు. 

వృశ్చికం: నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూలం. మీ సత్తా చాటుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు తప్పుతాయి. 

ధనుస్సు: స్నేహితులతో వివాదాలు తీరతాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. బంధువుల తోడ్పాటు లభిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. 

మకరం: ఆదాయం తగ్గి అప్పులు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు పెరుగుతాయి. కార్యక్రమాలలో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. దేవాలయదర్శనాలు. 

కుంభం: ఆకస్మిక ప్రయాణాలు. మనశ్శాంతి లోపిస్తుంది. ఆరోగ్యసమస్యలు. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ముందుకు సాగవు. కళాకారులు అందిన అవకాశాలు చేజార్చుకుంటారు. 

మీనం: అంచనాలు నిజమవుతాయి. మీ సేవలకు గుర్తింపు లభిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆçహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం. దేవాలయదర్శనాలు.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top