ఈ రాశివారి వ్యాపారాలు లాభిస్తాయి

Daily Horoscope In Telugu 6th June 2021 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి బ.ఏకాదశి ఉ.7.34 వరకు, తదుపరి ద్వాదశి నక్షత్రం అశ్వని రా.3.32 వరకు తదుపరి భరణి, వర్జ్యం రా.11.08 నుండి 12.54 వరకు, దుర్ముహూర్తం సా.4.45 నుండి 5.37 వరకు, అమృతఘడియలు... రా.7.38 నుంచి 9.22 వరకు.

సూర్యోదయం        :  5.28
సూర్యాస్తమయం    :  6.29
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు

రాశి ఫలాలు:
మేషం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత. నూతన విద్య, ఉద్యోగయోగాలు. కీలక నిర్ణయాలు.

వృషభం: ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. ధనవ్యయం. దూరప్రయాణాలు. ఆలయాల సందర్శనం. ఆరోగ్యభంగం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగమార్పులు.

మిథునం: చర్చలు సఫలం. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. సోదరులతో ఆనందంగా గడుపుతారు. వస్తులాభాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

కర్కాటకం: కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి

సింహం: రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో వివాదాలు. ధనవ్యయం. 

కన్య: ప్రయత్నాలు ముందుకు సాగవు. ధనవ్యయం. దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. శ్రమాధిక్యం. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు తప్పుతాయి.

తుల: పరిస్థితులు అనుకూలిస్తాయి. శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. గృహ, వాహనయోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

వృశ్చికం: కుటుంబసౌఖ్యం. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కాంట్రాక్టులు లభిస్తాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటాయి.

ధనుస్సు: ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ప్రయాణాలు వాయిదా. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మకరం: ప్రయాణాలు వాయిదా. శ్రమ పెరుగుతుంది. సన్నిహితులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. అనారోగ్యం. ఇంటాబయటా ఒత్తిడులు.

కుంభం: ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన వస్తు,వస్త్రలాభాలు. ఉద్యోగులకు ప్రమోషన్లు. వ్యాపారాలు లాభిస్తాయి. స్థిరాస్తి వృద్ధి. ఆలయాలు సందర్శిస్తారు.

మీనం: కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. ధనవ్యయం. అనుకోని సంఘటనలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో వివాదాలు.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top