గ్రహం అనుగ్రహం (10-12-2020)

Daily Horoscope In Telugu (10-12-2020) - Sakshi

 గ్రహం అనుగ్రహం

శ్రీ శార్వరినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, తిథి బ.దశమి ఉ.9.28 వరకు, తదుపరి ఏకాదశి నక్షత్రం హస్త ఉ.8.19 వరకు, తదుపరి చిత్త వర్జ్యం ప.3.45 నుంచి 5.17 వరకు, దుర్ముహూర్తం ఉ.10.03 నుంచి 10.45 వరకు తదుపరి ప.2.25 నుంచి 3.11 వరకు అమృతఘడియలు...రా.12.44 నుంచి 2.13 వరకు

సూర్యోదయం :    6.22
సూర్యాస్తమయం    :  5.22
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు

రాశిఫలాలు:

మేషం: పాతబాకీలు వసూలవుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. పనుల్లో పురోగతి. భూలాభాలు. వృత్తి, వ్యాపారాలలో మరింత అనుకూలత.

వృషభం: ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఇబ్బందులు. స్వల్ప అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మిథునం: కొన్ని పనుల్లో అవరోధాలు. కష్టమే తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి విషయంలో సోదరులతో వివాదాలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో గందరగోళ పరిస్థితి.

కర్కాటకం: ప్రముఖుల నుంచి శుభవార్తలు. కొన్ని బాకీలు వసూలవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

సింహం: అనుకున్న వ్యవహారాలలో ఆటంకాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసమస్యలు. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం.

కన్య: కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. మిత్రుల నుంచి ఒత్తిడులు. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

తుల: కుటుంబ, ఆరోగ్య సమస్యలు. బంధువులతో విభేదాలు. దూర ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు. ధనవ్యయం.

వృశ్చికం:ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనుల్లో విజయం. వాహనసౌఖ్యం. వృత్తి, వ్యాపారాలలో సమస్యలు తీరతాయి. దైవదర్శనాలు.

ధనుస్సు: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ముఖ్యమైన పనులలో ఆటంకాలు తొలగుతాయి. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు అధిగమిస్తారు.

మకరం: మిత్రులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. స్వల్ప అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలలో గందరగోళంగా ఉంటుంది.

కుంభం: ముఖ్యమైన పనులలో జాప్యం. పట్టుదలతో ముందుకు సాగవు. బంధుమిత్రులతో తగాదాలు. ఆధ్యాత్మిక చింతన. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

మీనం:శుభవార్తలు వింటారు. పాతబాకీలు వసూలవుతాయి. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి. వాహనయోగం.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top