ఈ రాశివారికి ఆకస్మిక ధనలబ్ధి

Daily Horoscope In Telugu (1-1-2021) - Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి బ.విదియ ఉ.9.17 వరకు తదుపరి తదియ, నక్షత్రం పుష్యమి రా.8.26 వరకు తదుపరి ఆశ్లేష, వర్జ్యం... లేదు, దుర్ముహూర్తం ఉ.8.44 నుంచి 9.28 వరకు, తదుపరి ప.12.23 నుంచి 1.09 వరకు అమృతఘడియలు... ప.1.55 నుంచి 3.32 వరకు.

సూర్యోదయం :    6.34
సూర్యాస్తమయం    :  5.32
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు

మేషం : ఆకస్మిక ప్రయాణాలు. దూరపు బంధువుల కలయిక. ముఖ్య సమాచారం. దైవదర్శనాలు. స్వల్ప ధనలబ్ధి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత అనుకూలిస్తాయి.

వృషభం : శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

మిథునం : వ్యవహారాలలో కొంత పురోగతి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

కర్కాటకం : పనులు సజావుగా సాగుతాయి. ఆప్తుల సలహాలు పొందుతారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

సింహం : ఆకస్మిక ప్రయాణాలు. బంధువుల నుంచి పిలుపు. ఆర్థిక పరిస్థితి కాస్త అనుకూలిస్తుంది. స్వల్ప అనారోగ్యం. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

కన్య : నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

తుల : కొన్ని సమస్యలు తీరతాయి. ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం.

వృశ్చికం : వ్యవహారాలు కొంత నిదానిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆర్థిక లావాదేవీలు కొంత నిరాశ పరుస్తాయి. బంధువుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

ధనుస్సు : కొన్ని పనుల్లో జాప్యం. ఆకస్మిక ప్రయాణాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిదానిస్తాయి.

మకరం : వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. కీలక నిర్ణయాలు. దైవదర్శనాలు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కుంభం : అనుకున్న పనుల్లో విజయం. శుభవార్తలు వింటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

మీనం : వ్యవహారాలలో కొంత జాప్యం. ప్రయాణాలు రద్దు. బంధుమిత్రుల కలయిక. ఆలయాలు సందర్శిస్తారు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత నిరాశ.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top