మట్కారాయుళ్ల పీచమణచండి | Sakshi
Sakshi News home page

మట్కారాయుళ్ల పీచమణచండి

Published Thu, Dec 14 2023 12:20 AM

-

మట్కారాయుళ్ల పీచమణచండి

జిల్లా అంతటా బుధవారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. ఉదయం చలి స్వల్పంగా పెరిగింది. ఆగ్నేయం దిశగా గాలులు గంటకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో వీచాయి.

అనంతపురం క్రైం: జిల్లాలో మట్కారాయుళ్ల పీచమణచాలని ఎస్పీ అన్బురాజన్‌ పోలీసు సిబ్బందిని ఆదేశించారు. మట్కా జోలికెళితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించాలన్నారు. బుధవారం ఆయన సమావేశంలో జిల్లా వ్యాప్తంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. స్పెషల్‌ డ్రైవ్‌ కింద జిల్లా వ్యాప్తంగా పోలీసులు మట్కా బీటర్లు, నిర్వాహకులపై ప్రత్యేక నిఘా వేశామన్నారు. మట్కాతో సంబంధాలు ఇదివరకే కొనసాగించిన వారితో పాటు వారి వద్ద బీటర్లుగా పని చేసిన వారిని కూడా వదలబోమన్నారు. ఆయా స్టేషన్ల పరిధిలోని ప్రతి ఒక మట్కా నిర్వాహకుకు, బీటర్లను పోలీసు స్టేషన్లకు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇవ్వాలని ఆదేశించారు. అత్యాశ చూపి అమాయక ప్రజల జీవితాలతో చెలగాటమాడకూడదన్నారు. జిల్లాలో ఎక్కడైనా మట్కా నిర్వహిస్తుంటే తన నంబర్‌ 9440796800కు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. మట్కా నిర్వాహకులపై తక్షణమే చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.

ఆటో డ్రైవర్‌కు జైలు శిక్ష

గుత్తి: °Æý‡Ï-„ýSÅç³# {OyðlÑ…-VŠæ™ø JMýSÇ Ð]l$–†MìS M>Æý‡-×æ-OÐðl$¯]l BsZ {OyðlÐ]l-ÆŠ‡MýS$ 19 ¯ðlÌSÌS OgñæË$ Õ„ýS ç³yìl…-¨. D Ðól$Æý‡MýS$ VýS$†¢ gôæG-‹œ-ïÜ-G… MøÆý‡$t fyìlj yìl.©í³¢ º$«§ýl-ÐéÆý‡… ¡Æý‡$µ ^ðl´ëµÆý‡$. D MóSçÜ$ ç³NÆ>Óç³Æ>Ë$ CÌê E¯é²Æ‡$$. 2015 ¯]lÐ]l…-º-ÆŠ‡ 28¯]l fÇ-W¯]l Æøyýl$z {ç³Ð]l*-§ýl…ÌZ ™èl¯]l ™èlÍÏ çÜ$…MýSÐ]l$à ^èl°-´ù-Ƈ$$…-§ýl-° ò³§ýlª-Ð]l-yýl$-VýS*Æý‡$ Ð]l$…yýlÌS… Ðól$yìl-Ð]l*-MýS$-ÌS-ç³-ÍÏMìS ^ðl…¨¯]l çÜ$«§é-MýSÆŠ‡ ´ùÎçÜ$ËMýS$ íœÆ>ŧýl$ ^ólÔ>yýl$. DÔèæÓ-Æý‡Ð]l$à A¯ól Ð]l$íßæâýæ MýS*yé D {ç³Ð]l*§ýl…ÌZ V>Ķæ$ç³yìl…§ýl° A…§ýl$ÌZ õ³ÆöP¯é²yýl$. MóSçÜ$ ¯]lÐðl*§ýl$ ^ólíܯ]l Aç³µsìæ G‹ÜI Æý‡Ð]l$×êÆð‡yìlz §ýlÆ>Åç³#¢ °Ðól-¨-MýS¯]l$ MøÆý‡$tMýS$ çÜÐ]l$-Ç-µ…-^éÆý‡$. D MóSçÜ$¯]l$ gôæG-‹œïÜ-G… MøÆý‡$t fyìlj ©í³¢ çÜÐ]l$-{VýS…V> Ñ^é-Ç…-^éÆý‡$. °Æý‡Ï„ýSÅç³# {OyðlÑ…VŠæ Ð]lËÏ-ేÏ {ç³Ð]l*§ýl… fÇW…§ýl° °Æ>®-Ç…_ BsZ {OyðlÐ]lÆŠ‡ Æ>Ð]l*…f-¯ól-Ķæ¬-Ë$MýS$ 19 ¯ðlÌSÌS OgñæË$ Õ„ýS, 糨 ÐólÌS Æý‡*´ëĶæ$Ë fÇ-Ð]l*¯é Ñ«¨çÜ*¢ VýS$†¢ gôæG‹œïÜG… MøÆý‡$t fyìlj º$«§ýl-ÐéÆý‡… ¡Æý‡$µ ÐðlË$-Ð]l-Ç…-^éÆý‡$. Aç³µsìæ §ýlÆ>Åç³#¢ A«¨M>Ç™ø ´ër$ {ç³çÜ$¢™èl G‹ÜI yìl.}-°-ÐéçÜ$Ë$, Hï³ï³ çßæÇ-{ç³Ý맊æ, MøÆý‡$t M>°-õÜt-º$ÌŒæ Ð]l*Æý‡$¡-{ç³-Ýë-§Šæ-ÌS¯]l$ Gïܵ MóSMóSG¯Œæ A¯]l$¾Æ>-f¯ŒS AÀ-¯]l…-¨…-^éÆý‡$.

Advertisement

తప్పక చదవండి

Advertisement