జగనన్న విశ్వసనీయతకు మారుపేరు | Sakshi
Sakshi News home page

జగనన్న విశ్వసనీయతకు మారుపేరు

Published Tue, Nov 28 2023 2:26 AM

వైఎస్సార్‌ సీపీ జెండా, ఫ్యాన్‌ బొమ్మతో అభిమాని - Sakshi

విశ్వసనీయతకు మారుపేరుగా జగనన్న పేరు గడించారు. బడుగు బలహీన వర్గాలకు అన్నింటా సముచిత స్థానం కల్పించారు. బస్సు యాత్రకు తరలివచ్చిన జనాన్ని చూస్తుంటే తాడిపత్రి నియోజకవర్గంలో మళ్లీ వైఎస్సార్‌సీపీ జెండా ఎగురుతుందనే నమ్మకం నాకుంది. జగనన్న సింహంలాంటోడు. చంద్రబాబు నక్కలాంటోడు అనే విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలి. చంద్రబాబుకు ఎన్నికల ముందే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు గుర్తుకు వస్తారు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో బూటకపు హామీలిస్తున్నారు. ప్రజలే ఆయనకు మళ్లీ బుద్ధి చెప్పాలి.

– తలారి రంగయ్య, ఎంపీ

1/1

Advertisement
Advertisement