తెలంగాణ - Telangana

Ktr Comments At Adialabad Parliament Campaign Meeting On Cm Revanth - Sakshi
April 16, 2024, 15:11 IST
సాక్షి,ఆదిలాబాద్‌: పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో ముఖ్యమైన మార్పులు జరుగుతాయని, ఇందులో ప్రధానమైన మార్పు సీఎం రేవంత్‌రెడ్డిదేనని బీఆర్‌ఎస్‌...
BRS MLC Kavitha Regular Bail Petetion Hearing On Special Court - Sakshi
April 16, 2024, 14:20 IST
ఢిల్లీ: నేడు ఈడీ లిక్కర్ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత రెగ్యులర్ బెయిల్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. న్యాయమూర్తి కావేరీ భవేజా సెలవులో ఉండటం...
BJP Announce Vamshi Tilak As Secunderabad Cantonment Candidate - Sakshi
April 16, 2024, 11:44 IST
సాక్షి, ఢిల్లీ/హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా బీజేపీ మరో కీలక ప్రకటన చేసింది. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఉప ఎన్నికలకు బీజేపీ అభ్యర్థిని...
ATM Robbery In Shamshabad - Sakshi
April 16, 2024, 08:22 IST
శంషాబాద్‌ రూరల్‌: గుర్తు తెలియని దుండగులు ఏటీఎంలో చొరబడి భారీగా నగదు దోచుకెళ్లారు. అర్థరాత్రి సమయంలో ఏటీఎంలోకి వెళ్లి సీసీ కెమెరాల్లో కనిపించకుండా...
Reduction in number of city buses - Sakshi
April 16, 2024, 08:17 IST
సాక్షి, హైదరాబాద్: ఎండల తీవ్రత దృష్ట్యా నగరంలో మధ్యాహ్నం సమయంలో బస్సుల సంఖ్యను తగ్గించనున్నట్లు ఆర్టీసీ  గ్రేటర్‌ హైదరాబాద్‌ ఈడీ వెంకటేశ్వర్లు ఒక...
- - Sakshi
April 16, 2024, 08:11 IST
మియాపూర్‌: రోడ్డు పక్కన నడిచి వెళుతున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు కిందపడి మృతి చెందిన సంఘటన మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం...
Vivekananda Reddy murder case: Dastagiri petition with false allegations - Sakshi
April 16, 2024, 04:19 IST
సాక్షి, హైదరాబాద్‌:  వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్‌ అవినాశ్‌రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ అప్రూవర్‌గా మారిన కిరాయి హంతకుడు దస్తగిరి...
CM Revanth Reddy Fires On BJP And BRS - Sakshi
April 16, 2024, 01:03 IST
వంద రోజుల్లో చాలా పనులు చేశాం. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. నారాయణపేట గడ్డపై నుంచి రాష్ట్రంలోని 69 లక్షల మంది రైతులకు మాట ఇస్తున్నా. ఆగస్టు 15లోపు రూ.2...
Summer Effect Tsrtc Key Decision In Hyderabad Zone  - Sakshi
April 15, 2024, 20:35 IST
సాక్షి,హైదరాబాద్‌: సిటీలో ఆర్టీసీ బస్సులపై సమ్మర్ ఎఫెక్ట్ పడింది. ఎండల తీవ్రతతో హైదరాబాద్‌ నగర పరిధిలో బస్సు సర్వీసులను టీఎస్‌ఆర్టీసీ తగ్గించనుంది. ...
Lok Sabha Elections: KTR Meeting With Warangal Peddapalli Leaders - Sakshi
April 15, 2024, 20:05 IST
సాక్షి, వరంగల్‌/ పెద్దపల్లి: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పెద్దపల్లిలో భారీ మెజారిటీతో గెలుస్తున్నామన్నారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. ...
 ACB Arrest HZB RTC Depo Manager Nalgonda Drug Inspector For Taking bribe - Sakshi
April 15, 2024, 16:39 IST
సాక్షి, హన్మకొండ/నల్లగొండ జిల్లా: లంచం తీసుకొని అవినీతికి పాల్పడుతున్న పలువురు అధికారుల్ని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్‌...
Phone tapping case: Accused Withdraws Bail Petition At Namplally Cpurt - Sakshi
April 15, 2024, 15:55 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అరెస్టైన నలుగురు...
IMD Says Rain Forecast To Telangana For Week Days - Sakshi
April 15, 2024, 12:08 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని వార్త అందించింది. వచ్చే పది రోజుల పాటు ఎండ తీవ్రత తగ్గి.. పలు చోట్ల మోస్తరు వర్షం కురిసే...
BRS MLC Kavitha Appear At Rouse Avenue Court Over Liquor Scam Case - Sakshi
April 15, 2024, 11:16 IST
సాక్షి, ఢిల్లీ: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి చుక్కెదురైంది. లిక్కర్‌ స్కాం కేసులో కవితకు ఈనెల 23వ తేదీ వరకు జ్యుడీషియల్‌ కస్టడీని...
- - Sakshi
April 15, 2024, 07:32 IST
సాక్షి,హైదరాబాద్: జలమండలి ట్యాంకర్ల కోసం నిరీక్షణ తప్పడం లేదు. ట్యాంకర్లు బుక్‌చేసిన తర్వాత 48 నుంచి 62 గంటలు గడిస్తే తప్ప..డెలివరీ కానీ పరిస్థితి...
cyber robbery in the name of this e challan: telangana - Sakshi
April 15, 2024, 05:38 IST
సాక్షి, హైదరాబాద్‌: రోజుకో కొత్త మోసానికి తెరతీస్తున్నారు సైబర్‌ నేర గాళ్లు. ప్రజల్లో అవగాహన పెరిగిన మోసాలు కాకుండా సైబర్‌ నేరగాళ్లు ఎప్పటికప్పుడు...
Legal proceedings on Chhattisgarh Power plants in full swing - Sakshi
April 15, 2024, 05:33 IST
సాక్షి, హైదరాబాద్‌: యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ ప్లాంట్ల నిర్మాణం.. ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ కొనుగోలు నిర్ణయాల్లో భాగస్వాములైన ప్రస్తు­త, మాజీ...
Congress Party Target For 15 seats in Lok Sabha elections - Sakshi
April 15, 2024, 04:29 IST
సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో 15 ఎంపీ సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని కాంగ్రెస్‌ శ్రేణులకు ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల...
Rajaiah met KCR - Sakshi
April 15, 2024, 04:28 IST
స్టేషన్‌ ఘన్‌పూర్‌: బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నుంచి పిలుపురావడంతో మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య ఆదివారం ఎర్రవెల్లిలోని ఫాంహౌస్‌కు చేరుకుని...
Revanth will lose if he is in Congress - Sakshi
April 15, 2024, 04:27 IST
సాక్షి, హైదరాబాద్‌: సీఎం రేవంత్‌ కొన్ని కార్యక్రమాలు చురుగ్గా చేశారని, ఆయనకు మరో 15 ఏళ్ల వరకు రాజకీయాల్లో మంచి అవకాశాలున్నాయని నిజామాబాద్‌ ఎంపీ...
Deputy CM Bhatti vikramarka fire on BRS - Sakshi
April 15, 2024, 04:25 IST
ఖమ్మంవన్‌టౌన్‌/సాక్షిప్రతినిధి, ఖమ్మం: రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ స్ఫూర్తితో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రజాస్వామ్యయుతంగా...
25 trains from Cherlapalli terminal soon - Sakshi
April 15, 2024, 04:21 IST
సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల అనంతరం చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం కృష్ణా, గోల్కొండ, శాతవాహన, ఇంటర్‌సిటీ...
CM Revanth failed to fulfill his promises says kishan reddy  - Sakshi
April 15, 2024, 03:23 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన గ్యారంటీల అమలు జాడలేకుండా పోయిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర...
Parties finalized their candidates for the Lok Sabha elections - Sakshi
April 15, 2024, 03:18 IST
(కల్వల మల్లికార్జున్‌రెడ్డి) :  మరో నెలరోజుల్లో రాష్ట్రంలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులను ప్రధాన పార్టీలు ఇప్పటికే ఖరారు చేశాయి....
Peoples eyes are back on BRS - Sakshi
April 15, 2024, 03:14 IST
జహీరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, దీంతో ప్రజలు మళ్లీ బీఆర్‌ఎస్‌ వైపు చూస్తున్నారని మాజీ మంత్రి,...
Issuance of special regulations in the context of elections - Sakshi
April 15, 2024, 03:12 IST
సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్‌ కమిషన్‌ ప్రభుత్వ ఉద్యోగులపై నిఘా పెట్టింది. దీనికోసం ప్రత్యేక యంత్రాంగాన్ని రంగంలోకి దించింది...
Fire hazards are increasing in the forests due to the intensity of the sun - Sakshi
April 15, 2024, 03:07 IST
సాక్షి, హైదరాబాద్‌  :  అడవుల్లో ‘అగ్గి’ రాజుకుంటోంది. రోజురోజుకు ఎండల తీవ్రత పెరు­గు­తుండడంతో అడవుల్లో అగ్నిప్ర­మా­­దాలు కూడా పెరుగుతున్నాయి. ఈ సీజన్...
Kavithas three day CBI custody is over - Sakshi
April 15, 2024, 03:02 IST
సాక్షి, న్యూఢిల్లీ:  బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మూడు రోజుల కస్టడీ ముగియడంతో సీబీఐ అధికారులు సోమవారం ఆమెను ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎదుట...
3D saree making with gold piles - Sakshi
April 15, 2024, 02:58 IST
సిరిసిల్ల:  సిరిసిల్ల చేనేత కళావైభవాన్ని మరోసారి ప్రపంచానికి చాటాడు. మూడు రంగుల్లో త్రీడీ చీరను చేనేత మగ్గంపై నేశాడు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి...
New semi deluxe buses in RTC - Sakshi
April 15, 2024, 02:52 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఆర్టీసీ కొత్తగా మరో కేటగిరీ బస్సు సర్వీసులను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. ఎక్స్‌ప్రెస్‌– డీలక్స్‌ కేటగిరీల మధ్య.....
Minister Ponnam challenges BJP leaders - Sakshi
April 15, 2024, 02:51 IST
కరీంనగర్‌ కార్పొరేషన్‌: పదేళ్లలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి చేసిందేమిటో ఆ పార్టీ నేతలు చెప్పాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి...
Kcr Gave Key Responsibilities To Former Deputy Cm Rajaiah - Sakshi
April 14, 2024, 21:56 IST
సాక్షి,గజ్వేల్‌: బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆదివారం(ఏప్రిల్‌14) భేటీ అయ్యారు. ఎర్రవెల్లిలోని...
Mlc Kavitha Investigation Is Ongoing In Cbi Custody - Sakshi
April 14, 2024, 19:54 IST
సాక్షి, ఢిల్లీ: లిక్కర్‌ కేసులో అరెస్టయి ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితతో.. ఆమె సోదరుడు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌...
car catches fire in rangareddy district - Sakshi
April 14, 2024, 09:44 IST
స్పోర్ట్స్‌ కారుకు నిప్పంటించిన సంఘటన పహాడీషరీఫ్‌ పీఎస్‌ పరిధిలో శనివారం సాయంత్రం కలకలం రేపింది.
CM Stalin And KTR Reacts Over Attack On CM YS Jagan - Sakshi
April 14, 2024, 08:14 IST
సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై రాయితో దాడికి పాల్పడ్డాడు ఓ ఆగంతకుడు. మేమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా సింగ్‌నగర్‌కు...
Maoists Call For Bandh In Five States On April 15 - Sakshi
April 14, 2024, 06:27 IST
సాక్షి, హైదరాబాద్‌/చర్ల: విప్లవ పోరాటాలపై తె లంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనసా గిస్తున్న హత్యాకాండను ప్రజలంతా ఖండించా లని మావోయిస్టు పార్టీ...
three boys died while swimming in the pond - Sakshi
April 14, 2024, 06:17 IST
మాక్లూర్‌: చెరువులో ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయారు. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌ మండలం ఒడ్డేట్‌పల్లి...
BJP Leader Muralidhar Rao Comments On Revanth Reddy - Sakshi
April 14, 2024, 06:06 IST
సాక్షి, ఆదిలాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేసీఆర్‌ గతే పడుతుందని బీజేపీ జాతీయ నాయకుడు పార్టీ మధ్యప్రదేశ్‌ ఇన్‌చార్జ్‌ పి.ము రళీధర్‌రావు...
CM campaign to start with Narayanapet Sabha on April 15th - Sakshi
April 14, 2024, 05:59 IST
సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ పార్టీ వడివడిగా సిద్ధమవుతోంది. ప్రధాన పార్టీలతో పోలిస్తే అభ్యర్థుల ఎంపికలో కొంత వెనుకబడినట్టు...
BJP focus on upcoming assembly elections in telangana - Sakshi
April 14, 2024, 05:51 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కమలదళం ఎన్నికల ప్రణాళిక అమలు ఊపందుకుంది. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాల్లో విజయం సాధించి...
CBI Questioning To Kavitha In Delhi Liquor Scam - Sakshi
April 14, 2024, 05:34 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై సీబీఐ ప్రశ్నల వర్షం కురిపించింది. అసలు ఈ లిక్కర్‌ స్కాంలోకి ఎవరి...
Competing grocery stores with quick delivery - Sakshi
April 14, 2024, 05:26 IST
సాక్షి, హైదరాబాద్‌: బస్తీలు, కాలనీలు, సందుల్లో ఉండే కిరాణా దుకాణాలు తెరుచుకోకముందే పొద్దుపొద్దునే అవసరమయ్యే టూత్‌పేస్ట్‌లు, సబ్బులు, ఇతర చిన్నాచితకా...


 

Back to Top