April 20, 2024, 06:18 IST
సాక్షి, యాదాద్రి: కేరళకు వెళ్లి సీపీఎంను తిట్టేంత సమయం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బీజేపీపై పోరాడటానికి మాత్రం లేదని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో...
April 20, 2024, 01:35 IST
April 20, 2024, 01:35 IST
April 20, 2024, 01:35 IST
భువనగిరి : భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా భువనగిరి...
April 20, 2024, 01:35 IST
April 20, 2024, 01:35 IST
April 20, 2024, 01:35 IST
నల్లగొండ: లోక్‌సభ ఎన్నికల వ్యయ పరిశీలకుడిగా నల్లగొండ జిల్లాకు నియమితులైన కళ్యాణ్‌కుమార్‌దాస్ శుక్రవారం నల్లగొండలోని పార్లమెంట్ నియోజకవర్గ...
April 20, 2024, 01:35 IST
వాతావరణం
ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది.7శనివారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్ శ్రీ 2024గరిష్టం / కనిష్టంఅంతర్రాష్ట్ర దొంగ...
April 20, 2024, 01:35 IST
April 20, 2024, 01:35 IST
April 20, 2024, 01:35 IST
April 20, 2024, 01:35 IST
April 20, 2024, 01:35 IST
సాక్షి, యాదాద్రి : లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా భువనగిరి స్థానానికి రెండో రోజు శుక్రవారం ఐదు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. సీపీఎం...
April 20, 2024, 01:35 IST
April 20, 2024, 01:35 IST
April 20, 2024, 01:35 IST
సాక్షి, యాదాద్రి: భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం సీపీఎం తరఫున పోటీ చేస్తున్న ఎం.డి.జహంగీర్ శుక్రవారం నామినేషన్ వేశారు. నామినేషన్ పత్రాలతో పాటు...
April 20, 2024, 01:35 IST
సాక్షి యాదాద్రి : జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారని సమాచారం. రెండు నెలలుగా యాదాద్రిభువనగరి జిల్లాలో...
April 20, 2024, 01:35 IST
April 20, 2024, 01:35 IST
April 20, 2024, 01:35 IST
April 20, 2024, 01:35 IST
భువనగిరిటౌన్ : జిల్లాలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. శుక్రవారం సగం మండలాల్లో 42 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా వలిగొండలో...
April 20, 2024, 01:35 IST
సాక్షి, యాదాద్రి: భువనగిరి లోక్‌సభ స్థానం బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ తన నామినేషన్ సందర్భంగా ఎలక్షన్ కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్లో ఆస్తులు...
April 20, 2024, 01:35 IST
April 20, 2024, 01:35 IST
April 20, 2024, 01:35 IST
భువనగిరిటౌన్ : రాష్ట్రలో ప్రజారంజక పాలన నడుస్తుందని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి...
April 18, 2024, 02:25 IST
చిలుకూరు: వారిది నిరుపేద కుటుంబం. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. ఈ కుటుంబానికి అనుకోకుండా పెద్ద విపత్తు జరిగింది. దీంతో ఒక్కసారిగా ఆ కుటుంబం...
April 18, 2024, 02:25 IST
యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం నిత్యారాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వేకువజామున ఆలయాన్ని తెరచిన ఆచార్యులు.. స్వయంభూ...
April 18, 2024, 02:25 IST
నడిగూడెం: వేసవి కాలంలో వంగ(వంకాయ) సాగు చేసే రైతులు సరైన సస్యరక్షణ చర్యలు చేపడితే అధిక దిగుబడులు పొందవచ్చని హార్టికల్చర్ కన్సల్టెంట్ షేక్ ఇస్మాయిల్...
April 18, 2024, 02:25 IST
క్షుద్ర పూజల కలకలం
గుండాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో గుర్తు తెలియని వ్యక్తులు పసుపు పోసి పూజలు చేశారు.పగటిపూట ఉష్ణోగ్రత అధికం, మధ్యాహ్న ఎండ...
April 18, 2024, 02:25 IST
April 18, 2024, 02:25 IST
April 18, 2024, 02:25 IST
April 18, 2024, 02:25 IST
April 18, 2024, 02:25 IST
భువనగిరి క్రైం : భువనగిరి పట్టణంలోని గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురవడం.. విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన...
April 18, 2024, 02:25 IST
April 18, 2024, 02:25 IST
భువనగిరిటౌన్ : జిల్లాలో భానుడు మళ్లీ నిప్పులు కక్కుతున్నాడు. ఈనెల 12న 33.4 డిగ్రీలు, 13 తేదీన 34 డిగ్రీలు నమోదు కాగా.. బుధవారం జిల్లా వ్యాప్తంగా 41...
April 18, 2024, 02:25 IST
కనగల్: మండల పరిఽధిలోని పర్వతగిరి గ్రామంలో మంగళవారం సాయంత్రం యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి...
April 18, 2024, 02:25 IST
April 18, 2024, 02:25 IST
April 18, 2024, 02:25 IST
April 18, 2024, 02:25 IST
April 18, 2024, 02:25 IST
సాక్షి, యాదాద్రి : సార్వత్రిక సమరంలో కీలక ఘట్టానికి తెరలేవనుంది. గురువారం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండగా.. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ...