నిర్మల్ - Nirmal

 Enquiry On Habeas Corpus Writ In HighCourt Regarding Adivasi Detention - Sakshi
June 16, 2019, 17:04 IST
హైదరాబాద్‌: ఆదివాసుల అక్రమ నిర్బంధానికి సంబంధించి హైకోర్టులో దాఖలైన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ నేడు విచారణకు రానుంది. హైకోర్టు ఆదేశాల మేరకు 67 మంది...
ZP Chairman Last Meeting In Adilabad - Sakshi
June 16, 2019, 09:59 IST
ఎక్కడో పుట్టి..ఎక్కడో ఎన్నికై.. ఇక్కడే కలిశాం..వీడలేమంటూ వీడ్కో లంటూ.. ఈ ఐదేళ్లు కలిసి నడిచిన సభ్యులు శనివారం చివరి జెడ్పీ సర్వసభ్య సమావేశంతో...
Mancherial DCP Rakshita Murthy Life Story Fathers Day Special - Sakshi
June 16, 2019, 09:46 IST
చిన్నప్పటి నుంచే చదువంటే చాలా ఇష్టం.. ఆడపిల్ల అనే ఆంక్షలు దరిదాపునకు కూడా రానీయని తల్లిదండ్రులు. అమ్మనాన్న ఇచ్చిన పూర్తి స్వేచ్ఛ ఉన్నత...
Police On Fake Cop Seeds Shops Karimnagar - Sakshi
June 15, 2019, 10:04 IST
ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కావడంతో జిల్లాలో మళ్లీ నకిలీ పత్తివిత్తనాలు జోరందుకున్నాయి. ప్రభుత్వం నిషేధించిన పత్తివిత్తనాలతో పాటు, నకిలీ విత్తనాలు కూడా...
Schools And Colleges Are Not Implemented Games - Sakshi
June 15, 2019, 08:19 IST
ఆట, పాటలతో     ఆనందంగా కొనసాగాల్సిన విద్యార్థుల చదువు.. జీవితం తరగతి గోడలకే పరిమితమవుతోంది.  మైదానాలు ఉంటే వ్యాయామ ఉపాధ్యాయులు ఉండరు.. వ్యాయామ...
Underground Water Level Decreased In Adilabad - Sakshi
June 15, 2019, 08:07 IST
సాక్షి, ఆదిలాబాద్‌: ఆకాశ గంగమ్మ భువికి దిగి రానంటోంది. పాతాళ గంగమ్మ పైకి రానంటోంది. మరోవైపు మితిమీరిన ఎండలతో జనం గొంతెండిపోతోంది. గుక్కెడు నీటికోసం...
Badi Bata Program In Adilabad - Sakshi
June 14, 2019, 09:00 IST
ఆదిలాబాద్‌టౌన్‌: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం నుంచి ఈ నెల 19 వరకు ప్రొఫెసర్‌ జయశంకర్‌...
Dengue Diseases In Mahabubnagar District - Sakshi
June 14, 2019, 08:55 IST
సాక్షి, ఆదిలాబాద్‌: డెంగీ అప్పుడే కోరలు చా స్తోంది. గతేడాది జిల్లాను వణికించిన ఈ వ్యాధి మరోసారి ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం...
Forest Officers Removed Houses Of Tribals In Kagaznagar - Sakshi
June 14, 2019, 01:19 IST
కాగజ్‌నగర్‌ : గిరిజనులపై అటవీ అధికారుల దౌర్జన్యాలు హెచ్చు మీరుతున్నాయి. కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌ మండలం కొలాంగొంది గిరిజనులను అటవీ అధికారులు అడవి...
Telangana Govt Employees Transfers - Sakshi
June 13, 2019, 09:10 IST
ఆదిలాబాద్‌అర్బన్‌: ఏ ఎన్నికలు జరిగిన ప్రభుత్వ అధికారుల బదిలీ అనేది సాధారణం. ఎన్నికల్లో కీలకంగా వ్యవహారించే వివిధ ప్రభుత్వ శాఖల మండల స్థాయి అధికారులతో...
Telangana All Schools Reopen After Summer - Sakshi
June 13, 2019, 08:27 IST
ఆదిలాబాద్‌టౌన్‌: బడిగంట మోగింది. ఆట పాటలకు చిన్నారులు బైబై చెప్పారు. దాదాపు 50 రోజుల పాటు వేసవి సెలవుల్లో ఉల్లాసంగా గడిపిన చిన్నారులు బుధవారం బడిబాట...
Heavy Temperature In Telangana - Sakshi
June 12, 2019, 10:30 IST
కౌటాల(సిర్పూర్‌): రోహిణి కార్తె వెళ్లి మృగశిర కార్తె వచ్చినా ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలు ఇంకా తగ్గడం లేదు. నైరుతి రుతుపవనాలు కానరాకపోవడంతో...
Telangana Schools Reopen After Summer - Sakshi
June 12, 2019, 10:12 IST
ఆదిలాబాద్‌టౌన్‌/ఆదిలాబాద్‌కల్చరల్‌: బడికి వేళయింది.. బుధవారం నుంచి బడిగంట మోగనుంది. వేసవి సెలవుల్లో సరదాగా ఆడిపాడిన విద్యార్థులు ఇక ఆటాపాటలకు టాటా...
Telangana Farmers Waiting For Rains - Sakshi
June 12, 2019, 09:59 IST
సాక్షి, ఆదిలాబాద్‌: వానమ్మ.. రావమ్మా.. అంటూ తొలకరి వర్షాల కోసం రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు. వర్షాలు మురిపిస్తాయనుకుంటే అసలు జాడనే లేకపోవడంతో...
Adilabad Cops Suspended Over Corruption - Sakshi
June 11, 2019, 17:29 IST
సాక్షి, ఆదిలాబాద్‌: గుట్కా.. మట్కా.. అక్రమ దం దాల్లో మామూళ్లకు రుచిమరిగారు.. కేసుల్లో బాధితుల పక్షాన కాకుండా నిందితులకు కొమ్ముకాస్తూ వసూళ్లకు...
YS Jagan Fan Wear Footwear After Ten Years - Sakshi
June 10, 2019, 16:17 IST
సాక్షి, నిర్మల్‌ : అభిమానానికి హద్దు ఉండదనేదానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి బెజ్జంకి అనిల్‌కుమార్‌ ఒక ఉదహరణగా నిలుస్తారు...
Election Code Is End In Telangana State - Sakshi
June 10, 2019, 07:55 IST
ఆదిలాబాద్‌అర్బన్‌: జిల్లాలో పది నెలలుగా అమలులో ఉన్న ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్‌) శనివారంతో ముగిసింది. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర ఎన్నికల సంఘం...
Farmers Protest In Adilabad Market - Sakshi
June 10, 2019, 07:45 IST
రైతుకు పంట వేసినప్పటి నుంచి చేతికి వచ్చే వరకు తిప్పలే. కష్టపడి పండించిన పంటను అమ్మి డబ్బుల కోసం ఎదురుచూడా ల్సిన పరిస్థితి. అప్పులు చేసి రబీలో...
Cheetah Fall in Well, Recued By Officials - Sakshi
June 08, 2019, 14:59 IST
సాక్షి, ఖానాపూర్‌: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం రాజురా గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో ఒక చిరుతపులి పడింది. బావిలోని నీటిలో అటు-ఇటు తిరుగుతూ.....
Kharif Crop Season Adilabad Agriculture - Sakshi
June 08, 2019, 13:40 IST
కెరమెరి(ఆసిఫాబాద్‌): మృగశిరం మాసం ప్రారంభమైనా వానలు మృగ్యమవడంతో అన్నదాత దిగాలు చెందుతున్నారు. ఇప్పటికే  పొలం పనులన్నీ పూర్తి చేసి నింగికేసి చూస్తున్న...
Today Adilabad ZP Chairman Selection - Sakshi
June 08, 2019, 08:16 IST
ఆదిలాబాద్‌అర్బన్‌: జిల్లా ప్రజా పరిషత్‌ అధ్యక్షుడు (జెడ్పీచైర్మన్‌), ఉపాధ్యక్షుడు (వైస్‌చైర్మన్‌) పదవులకు శనివారం ఎన్నిక జరగనుంది. జిల్లా పరిషత్‌...
Telangana MPP Elections In Adilabad - Sakshi
June 08, 2019, 08:02 IST
సాక్షి, ఆదిలాబాద్‌: సిద్ధాంతాల పరంగా ఆ రెండు పార్టీలు పూర్తిగా వ్యతిరేకం.. అయితేనేం పరిస్థితులకు అనుగుణంగా అవి ఏకమయ్యాయి. టీఆర్‌ఎస్‌కు వ్యతి రేకంగా...
Farmers Problems With fake Seeds Adilabad - Sakshi
June 07, 2019, 07:55 IST
ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లాలోనే ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో అధిక విస్తీర్ణంలో పత్తి పంటనే సాగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యవసాయ శాఖాధికారుల సాగు...
Telangana MPTC Elections TRS Winnings - Sakshi
June 07, 2019, 07:44 IST
ఆదిలాబాద్‌అర్బన్‌: మండల ప్రజా పరిషత్‌ అధ్యక్షులు (ఎంపీపీ), మండల ప్రజా పరిషత్‌ ఉపాధ్యక్షులు (వైస్‌ఎంపీపీ) పదవులకు శుక్రవారం ఎన్నిక జరగనుంది. మొదటగా...
ZPTC Office Shortage In Adilabad - Sakshi
June 06, 2019, 07:57 IST
ఆదిలాబాద్‌అర్బన్‌: జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు వెలువడ్డాయి. మండలానికో జెడ్పీటీసీ, ఆయా మండలాల పరిధిలో ఉన్న స్థానాలను బట్టి ఎంపీటీసీ సభ్యులు...
TRS Focus On Adilabad ZPTC Set - Sakshi
June 06, 2019, 07:49 IST
సాక్షి, ఆదిలాబాద్‌: జెడ్పీ పీఠం చుట్టూ రాజకీయం మొదలైంది. టీఆర్‌ఎస్‌కు మెజార్టీ దక్కడంతో ఆశావహులు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవి కోసం ముమ్మర ప్రయత్నాలు...
Mother And Daughter Win In ZPTC And MPTC Elections - Sakshi
June 05, 2019, 12:30 IST
ఆసిఫాబాద్‌: పరిషత్‌ ఎన్నికల్లో కుమురంభీం జిల్లాలో తల్లీ కూతుళ్లు గెలుపొంది రికార్డు సృష్టించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆసిఫాబాద్‌...
ZPTC And MPTC Election Counting Ps Peaceful In Telangana - Sakshi
June 05, 2019, 07:44 IST
ఆదిలాబాద్‌అర్బన్‌: జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా జరిగింది. 17 జెడ్పీటీసీ, 158 ఎంపీటీసీ స్థానాలకు మేలో మూడు విడతలుగా...
ZPTC And MPTC Results TRS Party Winning Josh In Adilabad - Sakshi
June 05, 2019, 07:36 IST
సాక్షి, ఆదిలాబాద్‌: జిల్లాల విభజన తర్వాత ఆదిలాబాద్‌ జిల్లా జెడ్పీ పీఠాన్ని తొలిసారి టీఆర్‌ఎస్‌ పార్టే దక్కించుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోనూ ఈ...
Haritha Haram Five Phase Arrangements - Sakshi
June 04, 2019, 10:47 IST
రెబ్బెన(ఆసిఫాబాద్‌): తెలంగాణకు పచ్చని హారంలా మారిన హరితహారం పథకం ఐదో విడతకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే నెలలో నిర్వహించే కార్యక్రమానికి...
Fake Seeds Distribution Company Farmers Alert - Sakshi
June 04, 2019, 10:08 IST
బేల(ఆదిలాబాద్‌): ఖరీఫ్‌ సీజన్‌ సమీపించిన తరుణంలో పత్తి విత్తన కంపనీలు ఊదరగొడుతున్నాయి. ప్రచార రథాలు, మైక్‌సెట్‌లు, కరపత్రాలు, వాల్‌పోస్టర్లు,...
Fund Shortage In PHC Centers Adilabad - Sakshi
June 03, 2019, 08:11 IST
సాక్షి, ఆదిలాబాద్‌: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 73 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఒక్కోఆస్పత్రికి అభివృద్ధి కింద ఎన్‌హెచ్‌ఎం నిధులు రూ.1.75 లక్షల...
Telangana Formation Day Celebrations Adilabad - Sakshi
June 03, 2019, 08:03 IST
సాక్షి, ఆదిలాబాద్‌: జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ వల్లకొండ శోభరాణి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఐదు...
Parents Fears About Private Schools High Fees - Sakshi
June 01, 2019, 10:25 IST
ఆదిలాబాద్‌టౌన్‌ : పిల్లల చదువు కోసం తల్లిదండ్రులు సర్వస్వం ధారపోస్తున్నారు. ఎంత ఖర్చయినా తమ పిల్లలను ఉన్నత స్థానాల్లో నిలపాలని ఆశిస్తున్నారు. వారి...
YS Jagan Fan Anil Kumar To Wear Footwear After Ten Years - Sakshi
May 30, 2019, 11:39 IST
2009 సెప్టెంబర్‌ 4న జగన్‌ సీఎం అయ్యేవరకు పాదరక్షలు ధరించనని ప్రతిన బూనారు.
Man Dies After Swimming Pool Mishap In Adilabad District - Sakshi
May 28, 2019, 11:04 IST
గుడిహత్నూర్‌(బోథ్‌): మండలంలోని సూర్యగూడ పంచాయతీ పరిధిలోని క్వారీ నీటిగుంతలో గల్లంతై గింజల దుర్గాప్రసాద్‌ (21) అనే యువకుడు మృతి చెందాడు. తోటి...
Ramzan Festival Goodies Is Goods Coming - Sakshi
May 27, 2019, 09:03 IST
బేల/ఆదిలాబాద్‌రూరల్‌: రంజాన్‌ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని నిరుపేద ముస్లింలకు ప్రభుత్వం తరపున గిఫ్ట్‌ ప్యాక్‌లు వచ్చేశాయ్‌. ఈ నెల 7వ తేదిన...
Task Force Police Attack On Fake Seeds Shops Adilabad - Sakshi
May 27, 2019, 08:25 IST
ఆదిలాబాద్‌టౌన్‌: ప్రతీ ఏటా ఖరీఫ్‌ సీజన్‌ వచ్చిందంటే చాలు నకిలీ విత్తనాలు విక్రయించే వారి బెడద ఎక్కువవుతోంది. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక...
Miss India Beauty Contests Ranar Varsha Sharma - Sakshi
May 26, 2019, 10:21 IST
ఎదులాపురం(ఆదిలాబాద్‌): మిసెస్‌ ఇండియా అందాల పోటీల్లో ఆదిలాబాద్‌ పట్టణానికి చెందిన వర్షశర్మ రన్నరప్‌గా నిలిచి తన ప్రతిభను చాటుకుంది. ఈ నెల 2న ప్రముఖ...
Helmet Compulsory For Taking Drinking Water In Adilabad Police Headquarter - Sakshi
May 26, 2019, 08:22 IST
ఆదిలాబాద్‌కల్చరల్‌ : అది జిల్లా కేంద్రంలోని పోలీసు ఆర్మ్‌డ్‌ రిజర్వు(ఏఆర్‌)హెడ్‌క్వార్టర్‌. జిల్లా పోలీసు సిబ్బందికి తాగునీరు అందించే వాటర్‌ప్లాంట్‌...
Sakshi Personal Time Interview With Jogu Ramanna
May 26, 2019, 08:08 IST
మాది సామాన్య వ్యవసాయ కుటుంబం. నాగలిపట్టి అరక దున్నేవాడిని. రాత్రివేళ పొలం వద్దకు వెళ్లి నీళ్లుపెట్టేవాడిని. పెళ్లయిన తర్వాత మా ఆవిడే నా బలమైంది....
BJP And Congress Party Leaders  Talk On Lok Sabha Elections Results - Sakshi
May 25, 2019, 08:52 IST
సాక్షి, ఆదిలాబాద్‌: ‘ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలి’ అనేది పెద్దల మాట. ఈ విషయంలో తాజాగా ఆదిలాబాద్, పెద్దపల్లి పార్లమెంట్‌ సభ్యులుగా గెలిచిన సోయం...
Back to Top