కొమరం భీమ్ - Komaram Bheem

 సభ్యత్వ నమోదు చేస్తున్న  నాయకులు 
 - Sakshi
April 19, 2024, 01:45 IST
శ్రీరాంపూర్‌: శ్రీరాంపూర్‌లోని ఎస్సార్పీ 3 గనిలో ఐఎన్టీయూసీ నాయకులు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్‌ బ్రాంచ్‌...
గాయాలపాలైన విక్రు
 - Sakshi
April 19, 2024, 01:45 IST
ఆసిఫాబాద్‌రూరల్‌: మండలంలోని బూర్గుడ సమీపంలో రాష్ట్రీయ రహదారిపై అదుపుతప్పి ఆటో బోల్తా పడిన ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. మండలంలోని అప్పపల్లి గ్రామానికి...
April 19, 2024, 01:45 IST
వృద్ధురాలి ఆత్మహత్య
సోదాలు చేస్తున్న పోలీసులు 
 - Sakshi
April 19, 2024, 01:45 IST
కాగజ్‌నగర్‌ రూరల్‌: పట్టణంలో అక్రమ వడ్డీ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాలపై గురువారం డీఎస్పీ కరుణాకర్‌ ఆధ్వర్యంలో మూడు టీంలుగా ఏర్పడి దాడులు నిర్వహించారు...
మందమర్రి కేకే ఓసీపీలో వేసిన చలువ పందిరి
 - Sakshi
April 19, 2024, 01:45 IST
● భానుడి భగభగతో పెరిగిన ఉష్ణోగ్రతలు ● 44 డిగ్రీల వరకు నమోదు ● సతమతం అవుతున్న కార్మికులు ● క్వారీల్లో చలువ పందిళ్ల ఏర్పాటు ● షిఫ్ట్‌ వేళలు మార్చాలని...
April 19, 2024, 01:45 IST
మందమర్రిరూరల్‌: ఈ నెల 21న గోదావరిఖ నిలో నిర్వహించే ఐఎన్టీయూసీ మహాసభను సి ంగరేణి కార్మికవర్గం విజయవంతం చేయాలని ఆ సంఘం సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌...
కేసీఆర్‌ చేతుల మీదుగా బీ ఫాం అందుకుంటున్న ఆత్రం సక్కు - Sakshi
April 19, 2024, 01:10 IST
సాక్షి, ఆదిలాబాద్‌: ప్రధాన పార్టీల ఎంపీ అభ్యర్థులు ఖరారై రోజులు గడిచాయి. కాంగ్రెస్‌, బీజేపీ నుంచి టికెట్‌ ఆశించి దక్కని నేతలు అలక బూనారు. కొందరు...
బాలున్ని పాతిపెట్టిన స్థలాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ - Sakshi
April 19, 2024, 01:10 IST
● నాటువైద్యం వికటించి బాలుడు మృతి ● గుట్టుచప్పుడు కాకుండా ఆశ్రమం వెనుకాలే పాతిపెట్టిన వైనం ● తల్లి ఫిర్యాదుతో విషయం వెలుగులోకి..
April 19, 2024, 01:10 IST
కాగజ్‌నగర్‌ రూరల్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో 2018–23 మధ్యలో డిగ్రీలో అడ్మిషన్‌ తీసుకున్న విద్యార్థులు, 2017లో రీ అడ్మిషన్‌...
ప్రారంభిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు  - Sakshi
April 19, 2024, 01:10 IST
కాగజ్‌నగర్‌ రూరల్‌: పార్లమెంట్‌ ఎన్నికల్లో భాగంగా సిర్పూర్‌ నియోజకవర్గంలో గురువారం ఇన్‌చార్జి జెడ్పీచైర్మన్‌ కోనేరు కృష్ణారా వు, కాంగ్రెస్‌...
- - Sakshi
April 19, 2024, 01:10 IST
ఆసిఫాబాద్‌అర్బన్‌: వయోజనులైన నిరక్ష్యరాస్యుల్లో అక్షర వెలుగులు నింపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఎన్‌ఐఎల్‌పీ (న్యూ ఇండియా...
పరంధోళి పోలింగ్‌ కేంద్రంలో ఎన్నికల సిబ్బంది - Sakshi
April 19, 2024, 01:10 IST
● నేడు చంద్రపూర్‌ పార్లమెంట్‌ స్థానానికి ఎన్నికలు ● ఓటు వేయనున్న సరిహద్దు గ్రామాల ప్రజలు ● 4 పోలింగ్‌ కేంద్రాల్లో 3,597 మంది ఓటర్లు
‘అరిగెల’ను సన్మానిస్తున్న శ్రీనివాస్‌ - Sakshi
April 19, 2024, 01:10 IST
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ కొత్తపల్లి శ్రీనివాస్‌
- - Sakshi
April 18, 2024, 10:20 IST
ఇది రెబ్బెన మండలంలోని కై రిగాం క్లస్టర్‌ రైతువేదిక. దీనిని ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటివరకు రైతుల కోసం ఒక్క సమావేశం నిర్వహించిన దాఖలాలు లేవు....
వీసీలో పాల్గొన్న కలెక్టర్‌, అధికారులు
 - Sakshi
April 18, 2024, 10:20 IST
● రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌
 తాళిబొట్టు చూపిస్తున్న అర్చకుడు
 - Sakshi
April 18, 2024, 10:20 IST
వైభవోపేతం.. ● కనుల పండువగా శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం ● జిల్లా కేంద్రంలో ఉత్సవ విగ్రహాలతో శోభాయాత్ర ● రామనామ స్మరణతో మార్మోగిన ఆలయం ● భారీగా తరలి...
ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ రాజర్షి షా, 
ఎస్పీ గౌస్‌ ఆలం, తదితరులు
 - Sakshi
April 18, 2024, 10:20 IST
● ఈ నెల 25 వరకు స్వీకరణ ● ఉదయం 11నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు.. ● ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌లో పకడ్బందీ ఏర్పాట్లు
జొన్న పంట కొనుగోలు కేంద్రాన్ని             ప్రారంభిస్తున్న జనార్దన్‌, తదితరులు - Sakshi
April 18, 2024, 10:20 IST
జైనూర్‌(ఆసిఫాబాద్‌): జైనూర్‌ మార్కెట్‌ కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో బుధవారం జొన్న పంట కొనుగోలు కేంద్రాన్ని పీఏసీఎస్‌ సీఈవో జనార్దన్‌ ప్రారంభించారు...
April 17, 2024, 01:55 IST
ఇసుక ట్రాక్టర్‌ సీజ్‌
సంకారం సమీపంలో కాతలేని మామిడి చెట్లు
 - Sakshi
April 17, 2024, 01:55 IST
● వాతావరణ మార్పులే కారణం ● ఆందోళనలో మామిడి రైతులు
మంచిర్యాల సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం - Sakshi
April 17, 2024, 01:55 IST
● మంచిర్యాలకు డిప్యూటేషన్‌పై మాత్రమే వచ్చివెళ్తున్న అధికారులు ● ‘రియల్‌’ వ్యాపారం ఇక్కడ అధికంగా జరుగుతున్నా పట్టింపేది?
ధ్వంసమైన కిటికీ అద్దాలు
 - Sakshi
April 17, 2024, 01:55 IST
● దీక్ష తీసుకున్నా యూనిఫాం వేసుకోవాలన్న ప్రిన్సిపాల్‌పై ఆగ్రహం ● హనుమాన్‌ దీక్షాపరుల ఆందోళన ● ఏసీపీ, డీసీపీ జోక్యంతో విరమణ
April 17, 2024, 01:50 IST
ఆసిఫాబాద్‌అర్బన్‌: జైనూర్‌ మండలం గౌరీ కొలాంగుడ గ్రామానికి చెందిన ఆత్రం భీంరావ్‌ తన ఇంట్లో ఎండు గంజాయి విక్రయిస్తున్నాడనే సమాచారం మేరకు మంగళవారం...


 

Back to Top