జయశంకర్ - Jayashankar

పంటలను పరిశీలిస్తున్న ఎమ్మెల్సీ చారి  - Sakshi
March 29, 2024, 01:55 IST
మొగుళ్లపల్లి: సాగునీరందక మండలంలోని కాసులపహడ్‌ గ్రామంలో ఎండిపోతున్న పంట పొలాలను గురువారం ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన...
- - Sakshi
March 29, 2024, 01:55 IST
వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయ హుండీ కానుకాలను గురువారం లెక్కించగా రూ.4,87,908 ఆదా యం సమకూరినట్లు ఆలయ ఈఓ బిల్లా శ్రీని వాస్‌...
ధాన్యం బస్తాలను లారీల్లో నింపుతున్న హమాలీలు (ఫైల్‌) - Sakshi
March 29, 2024, 01:55 IST
భూపాలపల్లి రూరల్‌: యాసంగి వరి ధాన్యం కొనుగోలుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. వారంరోజుల్లో కోతలు ప్రారంభం కానున్నందున అప్పటివరకు గన్నీబ్యాగులు,...
- - Sakshi
March 29, 2024, 01:55 IST
హన్మకొండ కల్చరల్‌: భద్రకాళి ఆలయంలో గురువారం హుండీలు లెక్కించారు. రూ.39,33,240 అదాయం లభించిందని ఆలయ ఈఓ, అసిస్టెంట్‌ కమిషనర్‌ శేషుభారతి తెలిపారు....
- - Sakshi
March 28, 2024, 01:25 IST
– 8లోuప్రణాళికలు.. ఎత్తుగడలు
హంస వాహన సేవలో స్వామివారు.. - Sakshi
March 28, 2024, 01:25 IST
రేగొండ: మండల పరిధిలోని కోటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం నాకబలితో ముగిశాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లాతో పాటు పలు ప్రాంతాల నుంచి...
మాట్లాడుతున్న పాలడుగు భాస్కర్‌ - Sakshi
March 28, 2024, 01:25 IST
భూపాలపల్లి అర్బన్‌: మతతత్వ విధానాలు అవలంభిస్తున్న బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌...
- - Sakshi
March 28, 2024, 01:25 IST
భూపాలపల్లి: వేసవి దృష్ట్యా తాగునీటి సరఫరాలో ఏర్పడే ఇబ్బందులను పరిష్కరించేందుకు మున్సిపాలిటీ కార్యాలయంలో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసినట్లు మున్సిపల్‌...
- - Sakshi
March 27, 2024, 01:15 IST
బుధవారం శ్రీ 27 శ్రీ మార్చి శ్రీ 2024– 8లోuకాటారం: సర్కారు బడుల్లో మౌలిక వసతుల కల్పన, నిర్వహణ, పర్యవేక్షణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది....
- - Sakshi
March 27, 2024, 01:15 IST
భూపాలపల్లి అర్బన్‌: ఎస్సీ, స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో గ్రూప్‌ 2, 3, 4 పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు, అర్హులైన వారి నుంచి దరఖాస్తులను...
- - Sakshi
March 27, 2024, 01:15 IST
గజవాహనంపై ఊరేగుతున్న స్వామివారు
నగదు లెక్కిస్తున్న సేవాసమితి సభ్యులు  - Sakshi
March 27, 2024, 01:15 IST
కాళేశ్వరం: కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం హుండీలను మంగళవారం లెక్కించినట్లు ఈఓ మహేష్‌ తెలిపారు. దేవాదాయశాఖ రెవెన్యూ పరిశీలకుడు టి....
- - Sakshi
March 26, 2024, 01:55 IST
హ్యాపీ హోలీఉమ్మడి జిల్లాలో వేర్వేరు చోట్ల ఏడుగురు మృతి జిల్లావ్యాప్తంగా హోలీ వేడుకలను సోమవారం ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. జిల్లాకేంద్రంలో...
సమ్మక్క గద్దె వద్ద మొక్కులు చెల్లిస్తున్న భక్తులు - Sakshi
March 26, 2024, 01:55 IST
● మేడారానికి భారీగా తరలివచ్చిన భక్తజనం ● వనదేవతలకు మొక్కులు
March 25, 2024, 01:55 IST
భూపాలపల్లి: వేసవి ఆరంభంలోనే చెరువులు, కుంటలు, వాగుల్లో నీరు అడుగంటడం, భూగర్భ జలాలు పడిపోవడంతో సాగునీటి కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు....


 

Back to Top