ఆదిలాబాద్ - Adilabad

- - Sakshi
April 18, 2024, 13:02 IST
కాలం పగబట్టింది రా కన్నా... ఇంత అన్యాయం జరుగుతుందనుకోలేదురా బిడ్డ క్షమించు రా నాన్నా..! ఏ లోకంలో ఉన్నా.. ఈ అమ్మ ప్రాణం నీకోసమే..
భక్తులకు తాళిబొట్టు చూపుతున్న పూజారి - Sakshi
April 18, 2024, 10:55 IST
● నేత్రపర్వంగా నవమి వేడుకలు ● జిల్లా కేంద్రంలో భారీ శోభాయాత్ర
శేఖర్‌ మహరాజ్‌ ఆశీర్వాదం  తీసుకుంటున్న జెడ్పీ చైర్మన్‌ జనార్దన్‌
 - Sakshi
April 18, 2024, 10:55 IST
నార్నూర్‌: బంజారాల ఆరాధ్యదైవం శ్రీ సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ అడుగుజాడల్లో నడవాలని జెడ్పీచైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌ అ న్నారు. శ్రీరామనవమి సందర్భంగా మహా...
ప్రచారం నిర్వహిస్తున్న ఆత్రం సుగుణ - Sakshi
April 18, 2024, 10:55 IST
● కాంగ్రెస్‌ ఆదిలాబాద్‌ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ
మాట్లాడుతున్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు  - Sakshi
April 18, 2024, 10:55 IST
● రాజకీయ లబ్ధి కోసమే సీఎంపై కేటీఆర్‌ దుష్ప్రచారం ● ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు
కవాతులో పాల్గొన్న ఎస్పీ, డీఎస్పీలు - Sakshi
April 18, 2024, 10:55 IST
కై లాస్‌నగర్‌: శ్రీరామనవమి వేడుకలు పురస్కరించుకుని జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో పట్టణంలో బుధవారం ఫ్లాగ్‌మార్చ్‌ ని ర్వహించారు. సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో...
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం - Sakshi
April 18, 2024, 10:55 IST
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో బుధవారం ఓ గుర్తు తెలియని వ్యక్తి (40) మృతి చెందినట్లు సీఐ బన్సీలాల్‌ తెలిపారు. బస్టాండ్‌లోని...
లక్ష్మి మృతదేహం
 - Sakshi
April 18, 2024, 10:50 IST
ఖానాపూర్‌: పిడుగుపాటుతో మహిళ మృతి చెందిన సంఘటన మండలంలోని సింగాపూర్‌తండాలో చోటు చేసుకుంది. కడెం ఎస్సై కృష్ణసాగర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం తండాకు...
చెన్నూర్‌లో పట్టుబడిన గంజాయి నింపే ఫిల్టర్లు
 - Sakshi
April 18, 2024, 10:50 IST
● వినూత్న రీతిలో అమ్మకాలు ● కొత్తరకం సిగరెట్‌ ఫిల్టర్ల ద్వారా సేవిస్తున్న వైనం ● బానిసవుతున్న యువత చెన్నూర్‌: యువత గంజాయి మత్తులో పడి చిత్తవుతోంది....
April 18, 2024, 10:50 IST
ఇచ్చోడ: మండలంలోని చించోలి వద్ద మంగళవారం రాత్రి టాక్టర్‌ బోల్తా పడిన ఘటనలో డ్రైవర్‌ అరికప్పుల రాజేందర్‌ (33) అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై నరేష్...
సీఎం రేవంత్‌రెడ్డితో గల్ఫ్‌ జేఏసీ నాయకులు - Sakshi
April 18, 2024, 10:50 IST
● కార్మికసంఘాలతో భేటీలో సీఎం హామీ ● గల్ఫ్‌ కార్మిక కుటుంబాల్లో హర్షాతిరేకాలు ● గల్ఫ్‌దేశాల్లో వేలాదిమంది జిల్లావాసులు ● బీమా, సంక్షేమబోర్డుపై కీలక...
బూర్గుడలో దెబ్బతిన్న ఇల్లు - Sakshi
April 18, 2024, 10:50 IST
● ఆసిఫాబాద్‌ మండలం బూర్గుడలో దెబ్బతిన్న 15 ఇళ్లు ● విరిగిన విద్యుత్‌ స్తంభాలు, నిలిచిన సరఫరా
కుటుంబ సభ్యులతో సందీప్‌  - Sakshi
April 17, 2024, 02:00 IST
గమ్యం చేరే దాకా లక్ష్యాన్ని వీడలేదు. అకుంఠిత దీక్షతో చదివి విజయతీరాలకు చేరువయ్యారు. తొలిప్రయత్నంలోనే మెరిసింది ఒకరైతే.. అలుపెరగని పోరాటం మరో ఇద్దరిది...
April 17, 2024, 02:00 IST
తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలి
మాట్లాడుతున్న ఎస్పీ గౌస్‌ ఆలం - Sakshi
April 17, 2024, 02:00 IST
● ఎస్పీ గౌస్‌ ఆలం ● చిమ్మన్‌గూడిలో ఆత్మీయ సమ్మేళనం
April 17, 2024, 02:00 IST
కై లాస్‌నగర్‌: భద్రాచలం వెళ్లలేని భక్తుల సౌ కర్యార్థం ఆర్టీసీ, దేవాదాయ శాఖల ఆధ్వర్యంలో ఇంటి వద్దకే సీతారాముల కల్యాణ తలంబ్రాలను అందజేస్తున్నట్లు...
జానకీ షర్మిల, ఎస్పీ   - Sakshi
April 17, 2024, 02:00 IST
● ఎస్పీ జానకీషర్మిల
చవాన్‌ నవీన్‌
 - Sakshi
April 17, 2024, 02:00 IST
మామడ: మండలంలోని కిషన్‌రావుపేట్‌ గ్రామపంచాయతీ పరిధిలో చెరువుముందు తండాకు చెందిన చవాన్‌ నవీన్‌ (20) ఈ నెల 14వ తేదీ నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు...
సుమన తల్లి అంజనబాయితో మాట్లాడుతున్న అప్పటి ఎస్పీ విష్ణు వారియర్‌ (ఫైల్‌) - Sakshi
April 17, 2024, 02:00 IST
● ఛత్తీస్‌గఢ్‌లో ఘటన ● డీసీఎస్‌ దాసర్వర్‌ సుమనగా సమాచారం ● బజార్‌హత్నూర్‌ మండలం డెడ్రా గ్రామ వాసి ● మూడు దశాబ్దాలుగా అజ్ఞాతంలోనే.. ● చిన్న వయస్సులోనే...
April 17, 2024, 02:00 IST
నేరస్తులకు శిక్ష పడేలా ఇన్వెస్టిగేషన్‌ ఉండాలి
ప్రచార రథాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్‌ రాజర్షిషా
 - Sakshi
April 17, 2024, 02:00 IST
● కలెక్టర్‌ రాజర్షి షా
దినేశ్‌ (ఫైల్‌) 
 - Sakshi
April 17, 2024, 02:00 IST
తానూరు: మండలంలోని భోసి గ్రామానికి చెందిన బాలేరావ్‌ దినేశ్‌ (23) మంగళవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై సందీప్‌ తెలిపిన...


 

Back to Top