March 22, 2024, 13:22 IST
‘‘నేను ఎక్కడి నుంచి వచ్చానో ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకుంటాను. అందుకే ఎంత వీలైతే అంత నిరాడంబరంగా ఉండేందుకు ప్రయత్నిస్తా. ఇక్కడిదాకా చేరుకునే క్రమంలో నా...
March 18, 2024, 21:17 IST
లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ 2024 ఎడిషన్‌లో విండీస్ ఆటగాడు చాడ్విక్ వాల్టన్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ లీగ్‌లో న్యూయార్క్ సూపర్‌స్టార్...
March 05, 2024, 14:02 IST
క్రికెట్ ప్రేమికులకు అదిరిపోయే శుభవార్త! టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ మ్యాచ్‌లను ఉచితంగా వీక్షించే లక్కీ ఛాన్స్..!! ఈ మెగా ఈవెంట్ ప్రసారకర్త డిస్నీ...
February 26, 2024, 16:18 IST
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఫార్చూన్ బారిషల్ ఆటగాడు కైల్ మేయర్స్ (వెస్టిండీస్) ఆల్‌రౌండ్ షోతో ఇరగదీశాడు. చట్టోగ్రామ్ ఛాలెంజర్స్‌తో ఇవాళ (...
February 21, 2024, 19:10 IST
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్‌లో కరాచీ కింగ్స్ ఆటగాడు, విండీస్ విధ్వంసకర యోధుడు కీరన్ పోలార్డ్ రెచ్చిపోయాడు. పెషావర్ జల్మీతో ఇవాళ (...
February 14, 2024, 20:42 IST
ఆధునిక క్రికెట్ ప్రపంచంలో క్రికెటర్ల పరిస్థితి రోజుకో తీరుగా మారింది. ఓ రోజు ఓ జట్టుకు ఆడిన ఆటగాళ్లు.. మరో రోజు మరో జట్టుకు ఆడుతున్నారు. తాజాగా...
February 13, 2024, 21:12 IST
పొట్టి క్రికెట్లో ఆండ్రీ రసెల్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ జోడీ (వెస్టిండీస్ క్రికెటర్లు) చరిత్ర సృష్టించింది. ఈ జోడీ ఆరో వికెట్‌కు అత్యధిక...
February 13, 2024, 17:32 IST
ఆస్ట్రేలియా పర్యటనను విండీస్ గెలుపుతో ముగించింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పర్యాటక జట్టు చివరి మ్యాచ్‌లో విజయం సాధించింది. ఇవాళ (ఫిబ్రవరి 13)...
February 09, 2024, 19:25 IST
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా హోబర్ట్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారీ...
February 09, 2024, 10:31 IST
వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ మరోసారి మెరుపులు మెరిపించేందుకు సిద్దమయ్యాడు. ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ...
February 04, 2024, 18:22 IST
స్వదేశంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. సిడ్నీ వేదికగా...
February 02, 2024, 08:32 IST
వెస్టిండీస్ నయా పేస్ సంచలనం షమర్ జోసెఫ్.. ఐపీఎల్లో అడుగుపెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...
January 30, 2024, 11:11 IST
ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో సంచలన ప్రదర్శనలు నమోదు చేసి వార్తల్లో నిలిచిన విండీస్ పేసర్ షమార్ జోసఫ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న...
January 29, 2024, 05:31 IST
బ్రిస్బేన్: వెస్టిండీస్ యువ పేసర్ షామర్ జోసెఫ్ (7/68) నిప్పులు చెరిగే బంతులతో ఆ్రస్టేలియా బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. 1997 తర్వాత ఆ్రస్టేలియా...
January 28, 2024, 13:59 IST
టెస్ట్ క్రికెట్లో పెను సంచలనం నమోదైంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను శోభ తగ్గిన విండీస్ వారి సొంత దేశంలోనే చిత్తుగా ఓడించింది. రెండు...
January 28, 2024, 13:10 IST
బ్రిస్బేన్ వేదికగా వెస్టిండీస్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ రసవత్తరంగా సాగుతుంది. ఈ మ్యాచ్‌లో విండీస్‌ను గెలుపు ఊరిస్తుంది. యువ...
January 26, 2024, 16:27 IST
West Indies Commit To...: వెస్టిండీస్ క్రికెట్ బోర్డు చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. లింగ వివక్షకు తావు లేకుండా పురుష క్రికెటర్లతో సమానంగా మహిళా...
January 26, 2024, 13:07 IST
బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో వెస్టిండీస్ వెటరన్ పేసర్ కీమర్ రోచ్ నిప్పులు చెరుగుతున్నాడు. రోచ్‌తో పాటు మరో పేసర్...
January 26, 2024, 08:52 IST
బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో పర్యాటక విండీస్ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 266 పరుగులు...
January 25, 2024, 10:45 IST
క్రికెట్ ఆస్ట్రేలియా తమ చర్యల కారణంగా మరోసారి వార్తల్లో నిలిచింది. కోవిడ్ ఉందన్న కారణంగా సొంత ఆటగాడిపైనే వివక్ష చూపించింది. వివరాల్లోకి వెళితే.....
January 23, 2024, 09:01 IST
ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ గ్లెన్ మాక్స్వెల్ ఓ వివాదంలో చికుకున్నాడు. జనవరి 19న ఆసీస్ క్రికెట్ దిగ్గజం బ్రెట్ లీ స...
January 19, 2024, 13:26 IST
వెస్టిండీస్ క్రికెట్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టుకు చెందిన నలుగురు మహిళా క్రికెటర్లు ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటించి సంచలనం సృష్టించారు. ఆఫ్...
January 19, 2024, 07:44 IST
టెస్ట్‌ల్లో వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా వరుసగా నాలుగో విజయం సాధించింది. ఇటీవలే స్వదేశంలో పాక్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన ఛాంపియన్ టీమ్...
January 18, 2024, 12:16 IST
రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో వెస్టిండీస్ అరంగేట్రం పేసర్ షమార్ జోసఫ్ పలు...
January 18, 2024, 11:18 IST
రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా 95 పరుగుల విలువైన తొలి ఇన్నింగ్స్...
January 17, 2024, 13:00 IST
AUS VS WI 1st Test: రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్-ఆస్ట్రేలియా జట్ల మధ్య అడిలైడ్ వేదికగా ఇవాళ (జనవరి 17) తొలి మ్యాచ్...
January 16, 2024, 13:09 IST
రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా జనవరి 17 నుంచి అడిలైడ్ వేదికగా జరిగే తొలి టెస్ట్ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా, వెస్టిండీస్ తమ తుది జట్ల...
January 16, 2024, 07:54 IST
విండీస్ క్రికెట్ యెధుడు, విధ్వంసకర బ్యాటర్ క్రిస్ గేల్ గతకొంతకాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్నా సోషల్‌మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉన్నాడు....
January 16, 2024, 07:11 IST
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో అద్భుతం చోటు చేసుకుంది. విండీస్ ఆటగాడు, జోబర్గ్ సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ రొమారియో షెపర్డ్ క్రికెట్ చరిత్రలోనే...
January 11, 2024, 13:24 IST
ఆస్ట్రేలియాతో జరుగనున్న పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం వెస్టిండీస్ క్రికెట్ జట్టును ఇవాళ (జనవరి 11) ప్రకటించారు. ఈ సిరీస్‌లతో స్టార్ ఆటగాళ్లు జేసన్...
January 09, 2024, 17:39 IST
ఆస్ట్రేలియా టెస్టు క్రికెట్లో స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ శకం ముగిసిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌తో మూడో టెస్టు సిరీస్ అనంతరం తన 13 ఏళ్ల...
December 22, 2023, 12:48 IST
వివిధ కారణాల చేత పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్‌లంతా ఒక్కసారిగా జట్టు నుంచి తప్పుకోవడంతో వన్డే ప్రపంచకప్‌కు సైతం అర్హత సాధించలేక ఇంటాబయటా విమర్శలు...
December 21, 2023, 08:18 IST
ఆస్ట్రేలియాతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును వెస్టిండీస్ క్రికెట్ ప్రకటించింది. ఈ బృందానికి క్రైగ్ బ్రాత్‌వైట్...
December 19, 2023, 13:51 IST
ఐపీఎల్-2024 మినీ వేలంలో వెస్టిండీస్ కెప్టెన్ రోవ్‌మన్ పావెల్‌కు జాక్‌పాట్ తగిలింది. పావెల్‌ను రూ.7.40 కోట్ల భారీ ధరకు రాజస్తాన్ రాయల్స్...
December 09, 2023, 12:04 IST
వెస్టిండీస్ క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే రోజు ఇద్దరు లెజెండరీ క్రికెటర్లు మృతి చెందారు. శుక్రవారం(డిసెంబర్ 8) వెస్టిండీస్ మాజీ ఆఫ్...
December 07, 2023, 08:17 IST
ఆంటిగ్వా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ తొలి వన్డేలో ఎదురైన...
December 05, 2023, 06:29 IST
నార్త్ సౌండ్ (ఆంటిగ్వా): వెస్టిండీస్ వన్డే కెప్టెన్ షై హోప్ (83 బంతుల్లో 109 నాటౌట్; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో తమ జట్టుకు...
December 04, 2023, 12:58 IST
విండీస్ వన్డే జట్టు సారధి షాయ్ హోప్ పరుగుల యంత్రం విరాట్ కోహ్లి, విండీస్ బ్యాటింగ్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ పేరిట ఉన్న ఓ రికార్డును సమం...
December 04, 2023, 09:35 IST
వన్డే క్రికెట్లో వెస్టిండీస్ తమ రెండో అత్యుత్తమ లక్ష్య ఛేదనను నమోదు చేసింది. 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో నిన్న (డిసెంబర్ 3)...
December 01, 2023, 11:26 IST
2024 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోయే 20 జట్లు ఏవేవో నిన్నటితో తేలిపోయాయి. ఆఫ్రికా క్వాలిఫయర్ 2023 పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన...
December 01, 2023, 09:23 IST
విండీస్ వికెట్‌కీపర్, బ్యాటర్ షేన్ డౌరిచ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. త్వరలో ఇంగ్లండ్‌తో జరుగనున్న వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో చోటు...
November 23, 2023, 16:18 IST
వెస్టిండీస్ మాజీ ఆటగాడు మార్లోన్ శామ్యూల్స్ అంతర్జాతీయ కౌన్సిల్(ఐసీసీ) బిగ్ షాకిచ్చింది. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు అవినీతి నిరోధక కోడ్‌ను...