Sensex Jumps Over 150 Pts, Nifty50 Above 11300 - Sakshi
September 19, 2018, 10:34 IST
ముంబై : ప్రపంచ మార్కెట్ల సానుకూలతల నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. తద్వారా రెండు రోజుల వరుస నష్టాలకు చెక్‌ పడింది....
Flat Start On D-Street! - Sakshi
September 18, 2018, 09:48 IST
ముంబై : సోమవారం భారీగా కుదేలైన దేశీయ స్టాక్‌ మార్కెట్లు, నేడు ఫ్లాట్‌గా ఎంట్రీ ఇచ్చాయి. 23 పాయింట్ల లాభంలో ప్రారంభమైన సెన్సెక్స్‌, ప్రస్తుతం 60...
Sensex Extends Losses To 350 Points, Nifty Tests 11400 - Sakshi
September 17, 2018, 10:24 IST
ముంబై : దేశీయ స్టాక్‌ మార్కెట్లు ట్రేడింగ్ ప్రారంభంలోనే భారీగా నష్టపోయాయి. ఈ నష్టాలు ట్రేడింగ్‌ కొనసాగే కొద్ది మరింత పెరుగుతూ పోతున్నాయి. తొలి...
 - Sakshi
September 14, 2018, 17:47 IST
స్టాక్‌ మార్కెట్ల శుక్రవారం ట్రేడింగ్‌ శుభప్రదంగా ముగిసింది. మంచి లాభాలతో బెంచ్‌మార్క్‌ సూచీలు ఈ వారం ట్రేడింగ్‌కు ముగింపు పలికాయి. నిఫ్టీ 11,500...
Sensex Ends Over 370 Points Higher - Sakshi
September 14, 2018, 16:00 IST
ముంబై : స్టాక్‌ మార్కెట్ల శుక్రవారం ట్రేడింగ్‌ శుభప్రదంగా ముగిసింది. మంచి లాభాలతో బెంచ్‌మార్క్‌ సూచీలు ఈ వారం ట్రేడింగ్‌కు ముగింపు పలికాయి. నిఫ్టీ 11...
Rupee Sharp Recovery Helps Sensex End 300 Pts Higher - Sakshi
September 12, 2018, 16:07 IST
ముంబై : అత్యంత కనిష్ట స్థాయిల్లోకి పడిపోతూ.. రోజురోజుకు క్షీణిస్తున్న రూపాయి మారకం ఒక్కసారిగా పెద్ద ఎత్తున రికవరీ అయింది. రూపాయి భారీగా కోలుకోవడం,...
Sensex Sees Biggest Fall In Six Months - Sakshi
September 11, 2018, 16:04 IST
ముంబై : దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీగా కుదేలయ్యాయి. ఒక్కసారిగా 500 పాయింట్లకు పైగా సెన్సెక్స్‌ ఢమాలమంది. నిఫ్టీ సైతం 11,300 మార్కు కిందకి పడిపోయింది...
Sensex Ends Over 450 Points Lower, Nifty Gives Up 11450 - Sakshi
September 10, 2018, 16:44 IST
ముంబై : రూపాయి పాతాళంలోకి దిగజారడం... స్థూల ఆర్థిక అంశాలు మార్కెట్లను ఓ కుదుపు కుదిపేశాయి. మార్కెట్‌ ప్రారంభమైనప్పటి నుంచి ప్రారంభమైన అమ్మకాల ఒత్తిడి...
Asset Hybrid Equity Scheme - Sakshi
September 10, 2018, 00:23 IST
దేశీయ స్టాక్‌ మార్కెట్లు రికార్డు స్థాయి గరిష్టాల్లో ఉండడంతోపాటు, అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ, ఇతర అంశాలు ప్రభావం చూపిస్తున్న వేళ, ఈక్విటీల్లో...
Sensex Ends Over 100 Points Higher - Sakshi
September 07, 2018, 16:22 IST
ముంబై : శ్రావణమాసంలో చివరి శుక్రవారం మార్కెట్లకు మంచి లాభాలను అందించింది. తొలుత నష్టాలతో మొదలైనప్పటికీ దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి లాభాలతో...
Rupee Recovery, Rally In Index Heavyweights Help Nifty Reclaim 11500 - Sakshi
September 06, 2018, 16:30 IST
ముంబై : స్టాక్‌ మార్కెట్లను, ఇన్వెస్టర్లను వణికిస్తున్న రూపీ రికవరీ అయింది. రూపీ రికవరీతో మార్కెట్లు హమ్మయ్య అనుకున్నాయి. ఆల్‌-టైమ్‌ కనిష్ట...
Last Hour Recovery Helps D-Street Cut Losses - Sakshi
September 05, 2018, 16:02 IST
ముంబై : పాతాళంలోకి జారిపోతున్న రూపాయి, క్రూడ్‌ ఆయిల్‌ ధరల షాక్‌, స్టాక్‌ మార్కెట్లను విపరీతంగా దెబ్బకొట్టింది. నేటి ఇంట్రాడేలో మార్కెట్లు భారీ...
Weak Rupee, Higher Crude Hit Sensex, Nifty - Sakshi
September 04, 2018, 16:01 IST
ముంబై : రూపాయి క్షీణత, క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరగడం దేశీయ స్టాక్‌ మార్కెట్లను దెబ్బకొట్టింది. రోజంతా అస్థిరంగా ట్రేడైన స్టాక్‌ మార్కెట్లు, చివరిలో...
Sensex Falls Over 300 Points, Rupee Hits Fresh Record Low - Sakshi
September 03, 2018, 16:26 IST
ముంబై : దేశీయ స్టాక్‌ మార్కెట్లకు అమ్మకాల సెగ తగిలింది. లాభాలతో ప్రారంభమైన నేటి దేశీయ స్టాక్‌ సూచీలు, రోజంతా తీవ్ర ఒత్తిడిలో కొనసాగాయి. ఇక చివరి గంట...
D-Street Ends Week On A Negative Note - Sakshi
August 24, 2018, 16:08 IST
ముంబై : రికార్డుల జోరుకు బ్రేక్‌ పడింది. దలాల్‌స్ట్రీట్‌ నెమ్మదించింది. అస్థిరంగా, ఒడిదుడుకుల్లో నడిచిన శుక్రవారం నాటి స్టాక్‌ మార్కెట్లు, చివరికి...
Sensex Makes Fresh High At 38337, Nifty Ends Flat - Sakshi
August 23, 2018, 15:57 IST
ముంబై : ట్రేడింగ్‌ ప్రారంభంలో ధూంధాం అని దుమ్మురేపిన దలాల్‌స్ట్రీట్‌... చివరికి ఆ దూకుడును తగ్గించుకుంది. సెన్సెక్స్‌ సరికొత్త గరిష్టంలోనే ముగియగా...
Sensex, Nifty End Flat - Sakshi
August 21, 2018, 15:53 IST
ముంబై : దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. ప్రారంభంలో రికార్డు స్థాయిల్లోకి ఎగిసిన మార్కెట్లు, చివరికి అన్ని లాభాలను పోగొట్టుకున్నాయి....
Record Closing High For Sensex, Nifty - Sakshi
August 20, 2018, 16:05 IST
ముంబై : దలాల్‌ స్ట్రీట్‌ మారుమోగిపోయింది. దేశీయ స్టాక్‌ మార్కెట్లు మరోసారి రికార్డుల వర్షం కురిపించాయి. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న బలమైన సంకేతాలు,...
Bulls Take Charge On D-Street! Sensex Over 200 Points - Sakshi
August 17, 2018, 09:45 IST
ముంబై : దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో మళ్లీ బుల్‌ రన్‌ ప్రారంభమైంది. ప్రారంభంలోనే సెన్సెక్స్‌ డబుల్‌ సెంచరీని బీట్‌ చేసింది. నిఫ్టీ 11,400 పైకి జంప్‌...
Independence Day : Stock Markets Holiday - Sakshi
August 15, 2018, 09:33 IST
ముంబై : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నేడు స్టాక్‌ మార్కెట్‌కు సెలవును పాటిస్తున్నాయి. బులియన్, లోహ, అన్ని టోకు ధరల కమోడిటీ మార్కెట్లు కూడా...
Sensex Gains 207 Pts, Nifty Ends At 11435 - Sakshi
August 14, 2018, 16:07 IST
ముంబై : బేర్‌కు బుల్‌ చెక్‌పెట్టింది. స్టాక్‌ మార్కెట్లను మళ్లీ లాభాల పంట పట్టించింది. రెండు రోజుల నష్టాలకు చెక్‌ పెట్టి, దేశీయ స్టాక్‌మార్కెట్లు...
Sensex Loses 280 Points, Nifty At 11350 - Sakshi
August 13, 2018, 09:39 IST
ముంబై : గ్లోబల్‌గా వస్తున్న సంకేతాలు ప్రతికూలంగా ఉండటంతో, దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలతో ఈ వారాన్ని ప్రారంభించాయి. సెన్సెక్స్‌ 250 పాయింట్లకు...
Sensex Closes Over 150 Points Lower - Sakshi
August 10, 2018, 18:24 IST
వరుసగా ఐదు రోజుల పాటు వరుసగా అలుపు సొలుపు లేకుండా రికార్డుల వర్షం కురిపించిన స్టాక్‌మార్కెట్లు కాస్త రిలాక్స్‌ అయ్యాయి. ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌...
Sensex Closes Over 150 Points Lower - Sakshi
August 10, 2018, 15:53 IST
ముంబై : వరుసగా ఐదు రోజుల పాటు వరుసగా అలుపు సొలుపు లేకుండా రికార్డుల వర్షం కురిపించిన స్టాక్‌మార్కెట్లు కాస్త రిలాక్స్‌ అయ్యాయి. ఫ్లాట్‌గా ప్రారంభమైన...
Sensex Tanks Nearly 100 Pts, Nifty50 Tests 11450 - Sakshi
August 10, 2018, 09:52 IST
ముంబై : దేశీయ స్టాక్‌ మార్కెట్లు రికార్డుల జోరుకు బ్రేకిచ్చాయి. శుక్రవారం ట్రేడింగ్‌లో ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ ప్రస్తుతం 68 పాయింట్ల...
Sensex Tops 38000 Level, Nifty50 Nears 11500 - Sakshi
August 09, 2018, 16:09 IST
ముంబై : దలాల్‌ స్ట్రీట్‌లో బుల్‌ పరుగులకు బ్రేక్‌ లేకుండా దూసుకుపోతుంది. సెన్సెక్స్‌ సూపర్‌ అనిపిస్తోంది. నిఫ్టీ రికార్డులను సృష్టిస్తోంది. నేటి...
Sensex Hits 38000 For First Time - Sakshi
August 09, 2018, 09:53 IST
ముంబై : ఇంట్రాడేలోనూ... ముగింపులోనూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న దేశీయ స్టాక్‌ మార్కెట్లు.. గురువారం కూడా చరిత్రాత్మక గరిష్ట స్థాయిలతో...
Sensex Flat, Nifty Around 11400 - Sakshi
August 08, 2018, 09:46 IST
ముంబై : దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో 17 పాయింట్లు మాత్రమే లాభపడిన సెన్సెక్స్‌, ప్రస్తుతం 12 పాయింట్ల నష్టంలో...
D-Street Takes A Breather After Hitting Record High!  - Sakshi
August 07, 2018, 16:01 IST
ముంబై : దేశీయ స్టాక్‌ మార్కెట్లు రికార్డుల జోరుకు బ్రేకిచ్చాయి. గత రెండు సెషన్ల నుంచి లాభాల పంట పండించిన మార్కెట్లు, నేడు కాస్త రిలాక్స్‌ అయ్యాయి....
Sensex, Nifty Open At Fresh Record High - Sakshi
August 07, 2018, 09:31 IST
ముంబై : రికార్డుల జోరుతో ఉన్న దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంచి సరికొత్త రికార్డులతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 100 పాయింట్లకు పైగా జంప్‌ చేసింది....
Sensex, Nifty End At Record Closing Highs - Sakshi
August 06, 2018, 16:20 IST
ముంబై : జీవిత కాల గరిష్ట మార్కులతో దంచికొట్టిన స్టాక్‌ మార్కెట్లు, చివరికీ రికార్డు స్థాయిల్లోనే ముగిశాయి. అయితే చివరి గంటల్లో మాత్రం తమ లాభాలను...
Sensex Climbs 200 Pts, Nifty50 Hits 11400 For First Time - Sakshi
August 06, 2018, 09:40 IST
ముంబై : దేశీయ స్టాక్‌ మార్కెట్లు రికార్డుల జోరు కొనసాగిస్తున్నాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే మార్కెట్లు హైజంప్‌ చేశాయి. నిఫ్టీ తొలిసారి 11,400 మార్కును...
D-Street Bounces Back After 2 Days Of Fall, Nifty Reclaims 11300 - Sakshi
August 03, 2018, 09:52 IST
ముంబై : రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రెపో రేట్ల దెబ్బకు వరుసగా రెండో రోజుల పాటు నష్టాలు పాలైన దేశీయ స్టాక్‌ మార్కెట్లు కోలుకున్నాయి. శుక్రవారం...
Nifty Below 11300, Sensex Down 200 Points - Sakshi
August 02, 2018, 10:26 IST
ముంబై : రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మెజార్టీ విశ్లేషకుల అంచనాలకు షాకిస్తూ... అనూహ‍్యంగా వడ్డీరేట్లను పెంచిన సంగతి తెలిసిందే. ఆర్‌బీఐ ఇచ్చిన ఈ షాక్‌...
Sensex, Nifty Trade Flat Post Record High Opening - Sakshi
August 01, 2018, 10:34 IST
ముంబై : రికార్డు స్థాయిల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్లు కాస్త వెనక్కి తగ్గాయి. ఆగస్టు నెల ప్రారంభంలో ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్‌...
Nifty Slips Below 11300, Sensex Down 100 Pts - Sakshi
July 31, 2018, 10:41 IST
ముంబై : దేశీయ స్టాక్‌ మార్కెట్లు రికార్డుల మోతకు బ్రేకిచ్చాయి. సోమవారం వరకు రికార్డుల మీద రికార్డులు సృష్టించిన మార్కెట్లు, మంగళవారం ట్రేడింగ్‌లో...
Sensex, Nifty End At Record Closing Highs - Sakshi
July 30, 2018, 16:17 IST
దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో బుల్‌ రంకెలు వేస్తూనే ఉంది. నేటి ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సరికొత్త రికార్డులతో ఎంట్రీ ఇచ్చిన స్టాక్‌ మార్కెట్లు, చివరికి...
Sensex Gains Nearly 100 Pts, Nifty50 Scales 11300 For The First Time - Sakshi
July 30, 2018, 10:18 IST
ముంబై : దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో రికార్డుల మోత మారుమోగిపోతుంది. సోమవారం ట్రేడింగ్‌ ప్రారంభంలో కూడా మార్కెట్లు రికార్డు స్థాయిల్లో ఎంట్రీ ఇచ్చాయి....
 - Sakshi
July 27, 2018, 20:29 IST
దలాల్‌ స్ట్రీట్‌ మరోసారి రికార్డుల జోరుతో దద్దరిల్లింది. కంపెనీల క్యూ1 ఫలితాలు అంచనాలను మించుతుండటంతో... వరుసగా రికార్డుల జోరుతో స్టాక్‌ మార్కెట్లు...
Sensex, Nifty End At Record Closing Highs - Sakshi
July 27, 2018, 16:10 IST
ముంబై : దలాల్‌ స్ట్రీట్‌ మరోసారి రికార్డుల జోరుతో దద్దరిల్లింది. కంపెనీల క్యూ1 ఫలితాలు అంచనాలను మించుతుండటంతో... వరుసగా రికార్డుల జోరుతో స్టాక్‌...
Sensex And Nifty End At Record Closing High - Sakshi
July 26, 2018, 16:38 IST
ముంబై : దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుల్‌ రంకెలేస్తున్నాయి. సరికొత్త రికార్డులతో దూసుకుపోతున్నాయి. గత 11 ట్రేడింగ్‌ సెషన్లలో 7 సార్లు కీలక మైలురాయిని...
Sensex Ends At Record Closing High, Nifty Below 11150 - Sakshi
July 25, 2018, 16:03 IST
ముంబై : దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్‌ చివరిలో ఎక్కడివక్కడే అన్నట్లుగా ముగిశాయి. సెన్సెక్స్‌ రికార్డు హైలోనే ముగియగా.. నిఫ్టీ మైనస్‌లలో...
Back to Top