Sakshi Cartoon

Sakshi Cartoon 29-03-2024
March 29, 2024, 00:48 IST
సభ కొనసాగించాలనుకుంటున్నాం సార్‌ అందుకే మీ స్పీచ్‌ తీసేశాం!! 
Sakshi Cartoon 28-03-2024
March 28, 2024, 00:57 IST
సార్‌ ఢిల్లీ వెళ్లలేదయ్యా!ఢిల్లీనే సార్‌ దగ్గరకొచ్చింది! 
Sakshi Cartoon 26-03-2024
March 26, 2024, 05:08 IST
ఎక్కడో ఓ చోట అతనికి టికెటివ్వండి సార్‌! లేకుంటే కొంపమునిగేట్లుంది! 
Sakshi Cartoon On Nitin Gadkari
March 25, 2024, 14:55 IST
కావాలంటే విరాళం ఇస్తాడట! ఓటు మాత్రం అడగొద్దంటున్నాడ్సార్‌!
Sakshi News Cartoon on holi
March 25, 2024, 02:00 IST
తనకి పడని రంగులు పోశాడట! 
Sakshi Cartoon: Chandrababu package to congress
March 24, 2024, 01:00 IST
ఇలా డబ్బులు వేయగానే మరుక్షణం నుండి మనమెలా చెబితే అలా చేస్తుంది..వెరీ సింపుల్‌! 
Sakshi Cartoon On Pawan Kalyan
March 22, 2024, 21:25 IST
మీరు ఇప్పుడు కూడా అలానే నడుచుకుంటున్నారుగా సార్‌!
Sakshi Cartoon 22-03-2024
March 22, 2024, 03:41 IST
వెళ్లిపోయిన పార్టీలను ఆకర్షించడానికి ఏర్పాటు చేశాం! 
Sakshi Cartoon 21-03-2024
March 21, 2024, 11:48 IST
ఈ కామెడీ చూశారా సార్! డబ్బులు తీసుకోకుండా లాబీయింగ్ లేకుండా తన సామాజిక వర్గం కానీవారికి పైగా కర్యకర్తలకు టీకెట్లట! హహ్హహ్హ!!
Sakshi Cartoon 21-03-2024
March 21, 2024, 00:30 IST
కొత్త వాళ్లు కాద్సార్‌! గతంలో మన పార్టీ నుండి జంపయిన వాళ్లే మళ్లీ తిరిగి చేరుతున్నారు 
Sakshi Cartoon 20-03-2024
March 20, 2024, 00:31 IST
కార్యాలయాన్నే అద్దెకిచ్చాం! పార్టీని కాదంటే వినవేం!!
Sakshi Cartoon 19-03-2024
March 19, 2024, 00:32 IST
పొత్తు పెట్టుకున్న తర్వాత కూడా ఆయన మీద మీకు ఇంకా కక్ష ఎందుకు సార్‌! 
Sakshi Cartoon 18-03-2024
March 18, 2024, 00:32 IST
అన్ని ప్రయత్నాలు చేశాం సార్‌! చివరి ప్రయత్నంగా ఇలాంటివి ఫాలో అవడం బెటర్‌ 
Sakshi Cartoon 16-03-2024
March 16, 2024, 05:05 IST
పొత్తులో భాగంగా తన నియోజక వర్గంలో ప్రచారం చేయించుకొని ఇప్పుడు ఇతని నియోజకవర్గంలో చేయనంటున్నాడట! 
Sakahi Cartoon On Political Party Alliance In AP - Sakshi
March 15, 2024, 13:47 IST
ఇక్కడ పొత్తులో కేటాయించిన అభ్యర్థిని మన వాళ్లు, మరో పొత్తు పార్టీ వాళ్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడేమో మనల్ని ఇంకా ఘోరంగా...
Sakshi Cartoon 15-03-2024
March 15, 2024, 00:45 IST
ఇదే పార్టీలో ఉంటే టికెట్‌ ఇవ్వరని తెలిసే మధ్యలో రెండు పార్టీల్లోకి జంపయి మళ్లీ వస్తే గౌరవంగా ఆహ్వానించి టికెటిచ్చారు!
Sakshi Cartoon 14-03-2024
March 14, 2024, 00:40 IST
ఆ పార్టీతో పొత్తుంటుందని తెలియక గతంలో అడ్డగోలు తిట్లు తిట్టా.. మనసులో పెట్టుకొని ఇప్పుడు నన్ను ఓడించరు కదా! 
Sakshi Cartoon 13-03-2024
March 13, 2024, 00:34 IST
బట్ట సరిపోలేదు! నీ బట్టలో నుంచి కట్‌ చేసి ఆయనకు కుట్టాను! 
Sakshi Cartoon 12-03-2024
March 12, 2024, 00:40 IST
మీరు పదే పదే మోదీ అంటుంటే జపం చేస్తున్నారనుకుని మేడం మీకు భోజనం పెట్టలేదు!
Sakshi Cartoon 11-03-2024
March 11, 2024, 01:29 IST
అన్నీ వదులుకోవడానికి సిద్ధపడే మనతో పొత్తు పెట్టుకున్నార్సార్‌!
Sakshi Cartoon 10-03-2024
March 10, 2024, 01:51 IST
‘ఇండియా కూటమి’ కూడా ఓ స్టార్టప్‌ అనే అనుకొని పనిచేయాలి సార్‌! 
Sakshi Cartoon 09-03-2024
March 09, 2024, 11:32 IST
మనకు వాళ్లతో పొత్తు ముఖ్యం. కానీ సీట్లు ముఖ్యం కాదుగా సార్! అడిగినన్ని ఇచ్చేద్దాం! జనసేనకు మనతో వాళ్లకు పొత్తు ముఖ్యం కాబట్టి ఎన్నిస్తే అంతే...
Sakshi Cartoon Over Nuclear Power Plant On Moon
March 08, 2024, 14:07 IST
ప్రయోగాలతో నన్నే నాశనం చేస్తున్నారు.. కొన్నాళ్లు ఎటైనా పారిపో చంద్ర!


 

Back to Top