April 23, 2024, 12:20 IST
‘రోహిత్ శర్మ తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యానే.. అంతెందుకు టీ20 వరల్డ్‌కప్-2024లోనూ జట్టును అతడే ముందుకు...
April 23, 2024, 12:01 IST
ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ మరోసారి సొంత జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో హార్దిక్ చెత్త...
April 23, 2024, 11:10 IST
రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు ముంబై ఇండియన్స్ అంటే చాలు పూనకం వస్తుంది. యశస్వి ఏ జట్టుపై అయినా ఆడతాడో లేదో తెలీదు కానీ ముంబై...
April 23, 2024, 10:26 IST
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో నిన్న (ఏప్రిల్ 22) జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అదిరిపోయే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో...
April 23, 2024, 07:00 IST
ఐపీఎల్-2024లో రాజస్తాన్ రాయల్స్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా జైపూర్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో...
April 23, 2024, 06:50 IST
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ యువ క్రికెటర్ నెహాల్ వధేరా ఆడిన తొలి మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ...
April 23, 2024, 06:35 IST
జైపూర్: మరో ధనాధన్ ‘షో’తో రాజస్తాన్ రాయల్స్ ఐపీఎల్లో ఏడో విజయాన్ని సాధించింది. సోమ వారం జరిగిన మ్యాచ్‌లో రాయల్స్ 9 వికెట్ల తేడాతో ముంబై...
April 23, 2024, 06:20 IST
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ మరో ఘోర ఓటమిని చవిచూసింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల...
April 23, 2024, 06:10 IST
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. కెప్టెన్సీ విషయం పక్కన పెడితే ఆటగాడిగా కూడా...
April 23, 2024, 06:00 IST
ఐపీఎల్-2024లో రాజస్తాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ ఎట్టకేలకు బ్యాట్‌ను ఝుళిపించాడు. యశస్వీ తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్‌తోనే...
April 22, 2024, 21:37 IST
రాజస్తాన్ రాయల్స్ స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో 200 వికెట్ల మైలు రాయిని అందుకున్న తొలి బౌలర్‌గా చాహల్...
April 22, 2024, 19:04 IST
IPL 2024 MI vs RR Live Updates:
ముంబైను చిత్తు చేసిన రాజస్తాన్
ఐపీఎల్-2024లో రాజస్తాన్ రాయల్స్ తమ జోరును కోనసాగిస్తోంది. జైపూర్ వేదికగా ముంబై...
April 22, 2024, 16:44 IST
బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం.. 2015.. ఏప్రిల్ 19.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ ద్వారా ఇండియన్ ప్రీమియర్...
April 22, 2024, 15:15 IST
ఐపీఎల్ 2024 సీజన్లో ఇవాళ (ఏప్రిల్ 22) మరో బిగ్ ఫైట్ జరుగనుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న రాజస్థాన్‌ను ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న ముంబై...
April 22, 2024, 09:42 IST
ఐపీఎల్ 2024 సీజన్లో ఇవాళ (ఏప్రిల్ 22) మరో బిగ్ ఫైట్ జరుగనుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న రాజస్థాన్‌ను ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న ముంబై...
April 21, 2024, 12:35 IST
ముంబై మరో విజయం సాధించేనా?
April 17, 2024, 16:53 IST
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ విధ్వంసకర ఆటగాడు జోస్ బట్లర్ హవా కొనసాగుతుంది. ఈ సీజన్లో అతను 6 మ్యాచ్‌ల్లో 2 సెంచరీల సాయంతో 250...
April 17, 2024, 15:56 IST
ఓటమి బాధలో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు మరో షాక్ తగిలింది. నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా అతడికి భారత క్రికెట్ నియంత్రణ...
April 17, 2024, 12:43 IST
ఐపీఎల్ 2024.. ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో చేసిన పరుగులు 276.. పడగొట్టిన వికెట్లు ఏడు(7/165).. కోల్‌కతా నైట్ రైడర్స్ స్పిన్ ఆల్‌రౌండర్ సునిల్...
April 17, 2024, 10:43 IST
#Starc: కోల్‌కతా నైట్ రైడర్స్ పేసర్ మిచెల్ స్టార్క్ ఆట తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. కోట్లు పెట్టి కొన్నందుకు అతడి వల్ల జట్టుకు ఏమాత్రం...
April 17, 2024, 09:48 IST
రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నామని కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఉద్వేగానికి లోనయ్యాడు. ఈ మ్యాచ్...
April 17, 2024, 09:39 IST
ఐపీఎల్-2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 224 పరుగుల భారీ...
April 17, 2024, 08:56 IST
#KKRvRR: ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ పైచేయి సాధించింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై రెండు వికెట్ల తేడాతో...
April 17, 2024, 07:40 IST
April 17, 2024, 04:16 IST
కోల్‌కతా: కోల్‌కతాతో మ్యాచ్‌లో రాజస్తాన్ విజయలక్ష్యం 224...14 ఓవర్ల తర్వాత 128/6తో అసాధ్యంగా కనిపించింది. చివరి 6 ఓవర్లలో 96 పరుగులు కావాలి! ఈ దశలో...
April 16, 2024, 23:34 IST
వెస్టిండీస్ మాజీ ఆటగాడు, కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్ సునీల్ నరైన్ విధ్వంసం సృష్టించాడు. ఐపీఎల్-2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా...
April 16, 2024, 21:22 IST
ఐపీఎల్-2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఓపెనర్ సునీల్ నరైన్ అద్బతమైన సెంచరీతో చెలరేగాడు...
April 16, 2024, 19:02 IST
IPL 2024 KKR vs RR Live Updates:
బట్లర్ విరోచిత సెంచరీ.. కేకేఆర్‌పై రాజస్తాన్ సంచలన విజయం
ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో...
April 16, 2024, 13:10 IST
IPL 2024: రాయల్స్ రాజసమా? కోల్‌కతా మరో మోతా?
April 16, 2024, 11:46 IST
ఐపీఎల్ 2024 సీజన్లో ఇవాళ (ఏప్రిల్ 16) మరో బిగ్ ఫైట్ జరుగనుంది. పటిష్టమైన, పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న రాజస్థాన్, కేకేఆర్...
April 14, 2024, 13:06 IST
హై హై హెట్‌మైర్...
April 14, 2024, 13:00 IST
ఐపీఎల్ 2024లో భాగంగా నిన్న (ఏప్రిల్ 13) రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. పంజాబ్ వరుసగా ...
April 14, 2024, 04:29 IST
ముల్లాన్‌పూర్: ఇరుజట్ల బౌలర్లు శాసించిన మ్యాచ్‌లో... హెట్మైర్లాంటి హిట్టర్ చివరి ఓవర్ ఆడటంతో పంజాబ్ కింగ్స్‌పై రాజస్తాన్ రాయల్స్ పైచేయి...
April 13, 2024, 18:59 IST
IPL 2024 RR vs PBKS Live Updates:
ఉత్కంఠపోరులో రాజస్తాన్ విజయం
ఐపీఎల్-2024లో రాజస్తాన్ రాయల్స్ మరో అద్బుత విజయాన్ని నమోదు చేసింది. ముల్లాన్‌పూర్...
April 13, 2024, 17:26 IST
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఇంగ్లండ్ వైట్ బాల్ కెప్టెన్ జోస్ బట్లర్ రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే....
April 13, 2024, 13:56 IST
ఐపీఎల్-2024లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. చంఢీగఢ్లోని ముల్లన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్- రాజస్తాన్ రాయల్స్‌తో తలపడనుంది. ఇరు జట్ల...
April 13, 2024, 10:58 IST
రాజస్తాన్‌తో పంజాబ్ కింగ్స్ పోరు.. గెలిచేదెవరు?
April 11, 2024, 16:28 IST
ఐపీఎల్-2024లో రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా జైపూర్ వేదికగా గుజరాత్...
April 11, 2024, 13:29 IST
ఆఫ్ఘనిస్తాన్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ పొట్టి క్రికెట్‌ను శాసిస్తున్నాడని అనడం కాదనలేని సత్యం. ఈ ఫార్మాట్లో టోర్నీలు ఎక్కడ జరిగినా వాలిపోయే రషీద్...
April 11, 2024, 13:11 IST
ఐపీఎల్-2024 రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటి వరకు 24 మ్యాచ్‌లు పూర్తి కాగా.. రాజస్తాన్ రాయల్స్ ఐదింట నాలుగు విజయాలతో పట్టికలో అగ్రస్థానంలో...
April 11, 2024, 11:45 IST
IPL 2024 GT vs RR: ఓటమి బాధలో ఉన్న రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌కు మరో భారీ షాక్ తగిలింది. ఐపీఎల్ నిర్వాహకులు అతడికి రూ. 12 లక్షల మేర...
April 11, 2024, 11:06 IST
IPL 2024: రాజస్తాన్‌కు తొలి ఓటమిని రుచి చూపిన గుజరాత్