rajastan

Rajsamand BJP Candidate Mahima Visheshwar Singh - Sakshi
March 25, 2024, 22:19 IST
రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం రాజస్థాన్‌లో బీజేపీ తన అభ్యర్థుల ఐదో జాబితాను ప్రకటించింది. ఇందులో రాజ‌స‌మంద్ సీటు గురించి ప్ర‌త్యేకంగా మాట్లాడుకోవాలి....
congress party release sixth list lok sabha candidates list - Sakshi
March 25, 2024, 17:27 IST
ఢిల్లీ: లోక్‌ సభ ఎన్నికలకు మరో 5 మంది అభ్యర్థులతో ఆరో జాబితాను కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు అభ్యర్ధుల జాబితాను ఏఐసిసి ఎక్స్‌ వేదికగా...
sunil sharma says no way related to Jaipur dialogues YouTube channel - Sakshi
March 24, 2024, 13:05 IST
జైపూర్‌: లోక్‌సభ ఎ‍న్నికలు సమీస్తున్న వేళ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను  ప్రకటిస్తూ ప్రచారంలో దూసుకుపోతోంది. అయితే గురువారం విడుదల చేసిన మూడో...
Tejas Fighter Jet crashed In Rajasthan Jaisalmer Pilot Safe - Sakshi
March 12, 2024, 15:35 IST
జైపూర్‌: రాజస్థాన్‌లో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌​కు చెందిన తేజస్‌ ఎయిర్‌క్రాఫ్ట్ కుప్పకూలింది. శిక్షణ సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది....
Churu MP Rahul Kaswan resigns bjp joins Congress - Sakshi
March 11, 2024, 14:44 IST
జైపూర్‌: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలువురు నేతలు పార్టీల మారుతూ సార్వత్రిక సమరాన్ని మరింత  ఆసక్తి రేపుతున్నారు. కాంగ్రెస్‌ నేతలు బీజేపీలోకి...
Rajasthan Congress Leaders Join BJP Ahead Of Lok Sabha 2024 Polls - Sakshi
March 10, 2024, 20:41 IST
లోక్‌సభ ఎన్నికలకు ముందు రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీకి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. మాజీ మంత్రులు రాజేంద్ర యాదవ్, లాల్ చంద్ కటారియా సహా పలువురు...
BJP MP Rahul Kaswan asked what was my crime - Sakshi
March 04, 2024, 21:52 IST
భారతీయ జనతా పార్టీ వచ్చే లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల తొలిజాబితాను ప్రకటించింది. రాజస్థాన్‌లోని చురు లోక్‌సభ స్థానం నుంచి కొత్త వ్యక్తి దేవేంద్ర...
Paralympian Devendra Jhajaria to contest as BJP LokSabha candidate from Churu - Sakshi
March 04, 2024, 19:29 IST
Paralympian Devendra Jhajaria: రానున్న​ లోక్‌సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. క్రీడా ప్రపంచంలో పేరుగాంచిన...
BJP offers Bikaner Lok Sabha seat to Arjun Ram Meghwal for fourth consecutive term - Sakshi
March 04, 2024, 15:32 IST
రాజస్థాన్‌లోని బికనీర్ లోక్‌సభ స్థానానికి కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్‌ను భారతీయ జనతా పార్టీ వరుసగా మరోసారి అభ్యర్థిగా ప్రకటించింది. ఈ...
Another Student Goes Missing In Kota Second Incident In Week - Sakshi
February 18, 2024, 11:44 IST
శనివారం ఉదయం 7 గంటలకు క్లాస్‌కు హాజరయ్యేందుకు బయటకు వెళ్లి యూవరాజ్‌ అదృశ్యం అయ్యాడు. అతను తన మొబైల్‌ ఫోన్‌ను హాస్టల్‌లోనే వదిలి వెళ్లాడు...
Jaipur Royal Family Diya Kumari Rajasthan Deputy Chief Minister - Sakshi
December 12, 2023, 20:14 IST
జైపూర్‌: అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో విజయం సాధించిన బీజేపీ.. చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లో అనుహ్యంగా కొత్తవారిని ముఖ్యమంత్రులుగా ప్రకటించి...
Bhajanlal Sharma New Rajasthan Chief Minister 5 Key Points - Sakshi
December 12, 2023, 17:51 IST
పోటీ చేసింది సొంత ప్లేస్‌లో కాదు. నాన్‌ లోకల్‌గా పోటీ చేసి ఫస్ట్‌ టైం నెగ్గారు.. 
Bhajan Lal Sharma Rajasthan New Chief Minister Background Details Telugu - Sakshi
December 12, 2023, 16:28 IST
కొత్త ముఖం.. అది ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికైన నేతను ముఖ్యమంత్రిగా ప్రకటించి.. 
Ashok Gehlot Comments On Bjps Cms Selection Delay - Sakshi
December 09, 2023, 12:09 IST
జైపూర్‌:రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వారం  తర్వాత కూడా ముఖ్యమంత్రిని నిర్ణయించుకోలేకపోతున్నారని రాజస్థాన్‌ కేర్‌టేకర్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్...
Sukhdev Singh Gogamedi Shot Dead Call For Rajasthan Bandh - Sakshi
December 06, 2023, 09:25 IST
జైపూర్‌: రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణిసేన జాతీయ అధ్యక్షుడు సుఖ్‌దేవ్‌ సింగ్‌ గోగామేడీ దారుణ హత్య నేపథ్యంలో రాజస్థాన్‌ అట్టుడుకుతోంది. హత్యకు నిరసనగా సుఖ్...
Bjp Slams Ashok Gehlot On Karni Sena Chief Murder In Rajastan - Sakshi
December 06, 2023, 08:27 IST
జైపూర్‌: రాజస్థాన్‌లో కర్ణిసేన చీఫ్‌ సుఖ్‌దేవ్‌ సింగ్‌ గొగామెడి హత్యపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే...
BJP Victory Became Easier Due to Polarized Booth Management - Sakshi
December 05, 2023, 13:16 IST
రాజస్థాన్‌ ఎన్నికల ఫలితాల్లో ఏడు డివిజన్లలో భిన్నమైన తీరుతెన్నులు కనిపించాయి. జైపూర్ డివిజన్ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. డివిజన్‌లోని 50...
Rajasthan And Madhya Pradesh Congress Not Follow Sunil Strategies - Sakshi
December 04, 2023, 11:44 IST
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌ విజయంలో ఎన్నికల వ్యూహకర్త సునీల్‌ కనుగోలు కీలకంగా...
Mallikarjun Kharge Says We will Overcome Temporary Setbacks Over Losing In Three States - Sakshi
December 03, 2023, 17:00 IST
సాక్షి, న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్‌లో తెలంగాణ మినహా.. మూడు రాష్ట్రాల్లో గెలుపును బీజేపీ సుస్థిరం చేసుకుంది. అయితే అసెంబ్లీ...
Muslim Candidates from Kaman and Deedwana in Rajasthan Leading BJP and Congress - Sakshi
December 03, 2023, 12:45 IST
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ స్పష్టమైన మెజారిటీ సాధించింది. ప్రస్తుతం బీజేపీ 108 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 75 స్థానాల్లో...
Congress will be voted back to power regardless of exit poll results Rajastan CM Ashok Gehlot - Sakshi
November 30, 2023, 17:45 IST
న్యూఢిల్లీ : ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లోనూ బీజేపీ గెలవబోదని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ గురువారం జోస్యం చెప్పారు. ఎగ్జిట్ పోల్స్‌కు...
Rajasthan Elections 2023: Will Pilot patient, low-profile strategy get him the CM chair - Sakshi
November 21, 2023, 04:53 IST
మూడేళ్ల నాటి విఫల తిరుగుబాటు. సీఎం కుర్చీలో ఉన్న ప్రత్యర్థి నుంచి చీటికీ మాటికీ సూటిపోటి మాటలు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించినా ఈసారి...
PM Modi slams Congress Ghamandia alliance insults women - Sakshi
November 20, 2023, 18:46 IST
పాలి (రాజస్థాన్): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్‌లోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలకు సంబంధించి...
Big Accident in Kota World Largest Bell Chambal river - Sakshi
November 20, 2023, 09:34 IST
రాజస్థాన్‌లోని కోటా నగరంలో చంబల్ రివర్ ఫ్రంట్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద గంటను ఏర్పాటు చేస్తున్నారు. అయితే దానిని బిగిస్తున్న సమయంలో పెను ప్రమాదం...
Rajasthan elections 2023: Voters have different reactions to Congress and BJP - Sakshi
November 19, 2023, 04:46 IST
రాజస్తాన్‌లోని ఆళ్వార్‌ జిల్లా ఆవుల స్మగ్లింగ్, సంబంధిత హింసాకాండతో గతంలో చాలాసార్లు వార్తల్లో నిలిచింది. మత ఘర్షణలు కూడా అక్కడ పరిపాటి. ఈ నేపథ్యంలో...
Rajasthan Assembly elections 2023: Rebel Independents again in Rajasthan race - Sakshi
November 19, 2023, 04:16 IST
రాజస్తాన్‌లో తిరుగుబాటు నేతలు బీజేపీకి దడ పుట్టిస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి తీవ్ర నష్టం చేసిన చరిత్ర వారిది! ఆ ఎన్నికల్లో చివరి...
Congress high command used rajastan as ATM says Amith Sha - Sakshi
November 17, 2023, 18:59 IST
జైపూర్‌ : కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కాంగ్రెస్‌ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజస్థాన్‌ను కాంగ్రెస్‌ ఢిల్లీ పెద్దలు ఏటీఎమ్‌లా...
Cm ashok gehlot shares photo with sacin pilot in twitter - Sakshi
November 15, 2023, 11:35 IST
జైపూర్‌ : ఆ ఇద్దరు కాంగ్రెస్‌ అగ్రనేతలు మొన్నటిదాకా ఒకరిపై ఒకరు విమర్శల దాడి చేసుకున్నారు. ఎవరికి వారే అన్నట్టు గ్రూపు రాజకీయాలు నడిపారు. ఇప్పుడు ఆ...
Rahul Is One Of The Star Campaigners Of The Congress Party In Rajasthan - Sakshi
November 12, 2023, 10:04 IST
సాక్షి: రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ పార్టీ స్టార్‌ ప్రచారకుల జాబితాలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ తర్వాత మూడో స్థానంలో ఉన్నది...
Lakhs found from lockers in Jaipur income tax raid after BJP MP black money charge - Sakshi
November 10, 2023, 16:44 IST
రాజస్తాన్‌లోని జైపూర్‌ గణపతి ప్లాజా ప్రైవేటు లాకర్లలో మళ్లీ లక్షల్లో  బ్లాక్‌ మనీ దొరికింది. ఆ లాకర్లలో కోట్లాది రూపాయల నల్ల డబ్బు దాచారన్న ఆరోపణల...
Rajasthan BJP Leader Sandeep Dayma Expelled By Party - Sakshi
November 06, 2023, 08:51 IST
ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతకు షాక్‌ తగిలింది..
former cm vasundara raje gives clarity on her political retirement - Sakshi
November 04, 2023, 20:45 IST
కోట: రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ స్టేట్‌ మాజీ సీఎం వసుంధర రాజే కీలక ప్రకటన చేశారు. తాను ఎక్కడికి వెళ్లడం లేదని ఇప్పట్లో పాలిటిక్స్‌లో నుంచి తన...
FEMA case ED summons Rajasthan CM Ashok Gehlot son - Sakshi
October 27, 2023, 12:31 IST
జైపూర్‌: రాజస్తాన్‌లో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పరీక్ష పేపర్‌ లీకేజీ కేసులో మనీల్యండరింగ్‌ ఆరోపణలపై రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు,...
Rajasthan Meena Jatav Demands BJP Not Give Ticket To Jairam - Sakshi
October 08, 2023, 11:06 IST
జైపూర్‌: ఈ ఏడాది చివరలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్లాన్‌...
PM Narendra modi afraid of caste census, asks Rahul Gandhi - Sakshi
September 24, 2023, 04:48 IST
జైపూర్‌:  దేశంలో కులాల వారీగా జనాభా లెక్కలు సేకరించాలని కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. కుల గణనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ...
Parineeti Chopra Raghav Chadha Wedding Udaipur Hotel suite booked whopping price Deets inside - Sakshi
September 23, 2023, 12:53 IST
Parineeti Chopra-Raghav Chadha Weddingబాలీవుడ్‌ బ్యూటీ పరిణీతి చోప్రా  (Parineeti Chopra) ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)  ఎంపీ రాఘవ్‌ చద్దా (Raghav Chadha)  ...
Smelly Dumpyard Transformed  Transform Into A Beautiful Park - Sakshi
September 10, 2023, 11:24 IST
కాలం కలిసే వస్తే... కంపు కొట్టే డంపు యార్డ్‌ కూడా కనుల విందు చేసే పార్క్‌ అవుతుంది. రాజస్థాన్‌లోని రాజ్‌గఢ్‌లో ఒక డంప్‌ యార్డ్‌ ఉండేది. దుర్వాసన వల్ల...
Anand Mahindra Expresses Concern About Series Of Students Suicides In Rajasthan Kota, Tweet Goes Viral - Sakshi
August 30, 2023, 13:27 IST
కోచింగ్‌ హబ్‌గా పేరొందిన రాజస్థాన్‌ రాష్ట్రం కోటా పట్టణంలో విద్యార్ధుల ఆత్మహత్యలు తల్లిదండ్రుల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. పోటీ పరీక్షల్లో మార్కులు...
PM Narendra Modi video message in G-20 meeting of Trade and Investment Ministers, Jaipur - Sakshi
August 25, 2023, 06:15 IST
జైపూర్‌: ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య ఈ–కామర్స్‌ వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతోందని, అదే సమయంలో ఈ రంగంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని ప్రధానమంత్రి...
Jaipur Mayor Munesh Gurjar Has Suspended In Rajasthan - Sakshi
August 06, 2023, 19:34 IST
అధికారంలో ఉన్నామని ఓ మేయర్‌ భర్త చేసిన పనికి ఆమె పదవి కోల్పోయింది.
another student commits suicide 18 students have died in kota - Sakshi
August 05, 2023, 10:10 IST
రాజస్థాన్‌లోని కోట జిల్లాలో విద్యార్థుల ఆత్మహత్యల పరంపర నిరంతరం కొనసాగుతోంది. తాజాగా బీహార్‌కు చెందిన భార్గవ్‌ ఆత్మహత్యతో కోట కోచింగ్‌ సెంటర్లలో...
Minor girl burnt body recovered from brick kiln in Rajasthan - Sakshi
August 04, 2023, 08:49 IST
జైపూర్‌: రాజస్తాన్‌లో భిల్వారాలో దారుణం చోటుచేసుకుంది. కొందరు రాక్షసులు 14 ఏళ్ల బాలికను చంపి, బొగ్గు బట్టీలో కాల్చేశారు. బుధవారం ఉదయం మేకల కాపలాకు...


 

Back to Top