March 14, 2024, 11:27 IST
బంగ్లాదేశ్‌తో విజయంతో ఆరంభించింది. ఛటోగ్రామ్ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో 6 వికెట్లతో తేడాతో బంగ్లాదేశ్ ఘన విజయం విజయం సాధించింది. 256...
March 12, 2024, 18:52 IST
బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును శ్రీలంక క్రికెట్ మంగళవారం ప్రకటించింది. గాయం కారణంగా గత కొంత కాలంగా జట్టుకు దూరంగా...
February 15, 2024, 10:56 IST
Sri Lanka vs Afghanistan, 3rd ODI- పల్లెకెలె: అఫ్గానిస్తాన్‌లో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను ఆతిథ్య శ్రీలంక 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. బుధవారం...
February 06, 2024, 14:06 IST
వెస్టిండీస్‌తో మూడో వన్డే సందర్భంగా ఆస్ట్రేలియా సరికొత్త చరిత్ర సృష్టించింది. తమ వన్డే క్రికెట్ చరిత్రలో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. అది కూడా...
February 06, 2024, 13:27 IST
వెస్టిండీస్‌పై ఆస్ట్రేలియా బ్యాటర్లు ప్రతాపం చూపించారు. మూడో వన్డేలో కేవలం 6.5 ఓవర్లలోనే విండీస్ విధించిన లక్ష్యాన్ని ఛేదించి సత్తా చాటారు. కాగా...
February 06, 2024, 11:53 IST
వెస్టిండీస్.. ఈ జట్టు ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరూ అంచనా వేయలేరు. కొన్నిసార్లు సంచలనాలు సృష్టిస్తే.. మరికొన్ని సార్లు అత్యంత చెత్త ప్రదర్శనతో విమర్శలు...
February 02, 2024, 15:49 IST
వెస్టిండీస్‌తో తొలి వన్డేలో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. తద్వారా సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
మెల్బోర్న్...
January 02, 2024, 00:36 IST
ముంబై: కొత్త ఏడాదిని విజయంతో ప్రారంభించాలనే లక్ష్యంతో... నేడు ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగే చివరిదైన మూడో వన్డేలో భారత జట్టు బరిలోకి దిగనుంది....
December 30, 2023, 20:55 IST
ఆస్ట్రేలియాతో మ్యాచ్ మధ్యలోనే భారత మహిళా క్రికెటర్ స్నేహ్ రాణా మైదానాన్ని వీడింది. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో సహచర ప్లేయర్ పూజా వస్త్రాకర్‌ను...
December 30, 2023, 15:12 IST
Zimbabwe Tour of Sri Lanka 2024: Preliminary Squads: పరిమిత ఓవర్ల క్రికెట్లో శ్రీలంక కెప్టెన్‌గా దసున్ షనక ప్రస్థానం ముగిసింది. ఇకపై అతడు జట్టులో...
December 28, 2023, 17:45 IST
Update: ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో భారత మహిళా జట్టు ఆరు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. వాంఖడేలో 46.3 ఓవర్లలోనే టీమిండియా విధించిన లక్ష్యాన్ని...
December 28, 2023, 03:57 IST
ముంబై: ఇటీవల టెస్టు ఫార్మాట్లో ఆ్రస్టేలియాపై తొలి విజయం అందుకున్న భారత మహిళల క్రికెట్ జట్టు వన్డే ఫార్మాట్లో వరల్డ్ చాంపియన్‌పై తొలిసారి సిరీస్...
December 26, 2023, 05:55 IST
ముంబై: ఈనెల 28 నుంచి ముంబైలో ఆ్రస్టేలియా మహిళల జట్టుతో జరిగే మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో పాల్గొనే భారత జట్లను ప్రకటించారు. ఎడంచేతి...
December 23, 2023, 15:16 IST
New Zealand vs Bangladesh, 3rd ODI: న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు బంగ్లాదేశ్ గట్టి షాకిచ్చింది. మూడో వన్డేలో అనూహ్య రీతిలో ఘన విజయం సాధించింది....
December 23, 2023, 10:38 IST
తన ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలన్న విషయాల మీద మాత్రమే తాను దృష్టి పెడతానని టీమిండియా బ్యాటర్ సంజూ శాంసన్ అన్నాడు. అంతేతప్ప తనకు...
December 22, 2023, 16:58 IST
KL Rahul-Keshav Maharaj stump-mic chat over 'Ram Siya Ram': టీమిండియా- సౌతాఫ్రికా మధ్య మూడో వన్డే సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. భారత జట్టు...
December 22, 2023, 16:08 IST
టీమిండియా బ్యాటర్ సంజూ శాంసన్‌పై క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ ప్రశంసలు కురిపించాడు. సౌతాఫ్రికాతో వన్డేలో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడని.. ఇకపై...
December 22, 2023, 08:01 IST
December 22, 2023, 04:17 IST
పార్ల్: దక్షిణాఫ్రికాతో జరిగిన టి20 సిరీస్‌లో సమంగా నిలిచిన భారత జట్టు వన్డే సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది. చివరి మ్యాచ్‌లో విజయంతో 2–1తో సిరీస్...
December 21, 2023, 18:56 IST
One for future: Rajat Patidar Cameo: సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఎట్టకేలకు భారత బ్యాటర్ రజత్ పాటిదార్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు....
December 21, 2023, 03:51 IST
పార్ల్: సఫారీ గడ్డపై రెండోసారి వన్డే సిరీస్ సాధించాలనే లక్ష్యంతో... నేడు దక్షిణాఫ్రికాతో జరిగే చివరిదైన మూడో మ్యాచ్‌లో భారత్ బరిలోకి దిగనుంది....
December 18, 2023, 16:22 IST
India vs South Africa ODI Series 2023: సౌతాఫ్రికా గడ్డపై టీ20లలో అదరగొట్టిన టీమిండియా ‘నయా ఫినిషర్’ రింకూ సింగ్ అంతర్జాతీయ వన్డేల్లో అరంగేట్రానికి...
December 18, 2023, 16:07 IST
సౌతాఫ్రికాతో తొలి వన్డేలో విఫలమైన టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌పై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. టీమ్ బస్ డ్రైవర్ అతడి పట్ల...
December 18, 2023, 01:29 IST
వాండరర్స్ వేదికపై ఆఖరి టి20లో ధనాధన్ మెరుపులతో సునాయాసంగా 200 పైచిలుకు పరుగులు చేసిన భారత్... తర్వాత సఫారీ మెడకు స్పిన్ ఉచ్చు బిగించి మ్యాచ్...
December 17, 2023, 12:34 IST
బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో న్యూజిలాండ్ శుభారంభం చేసింది. ఆదివారం డునెడిన్ వేదికగా బంగ్లాదేశ్‌తో తొలి వన్డేలో 44 పరుగుల తేడాతో కివీస్ విజయం...
December 16, 2023, 20:35 IST
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ నేపథ్యంలో టీమిండియా తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రొటిస్‌తో తొలి మ్యాచ్‌లో తలపడే తుదిజట్టు...
December 16, 2023, 16:11 IST
India’s updated ODI squad Vs SA 2023: సౌతాఫ్రికా గడ్డపై టీ20 సిరీస్ ట్రోఫీని ఆతిథ్య జట్టుతో పంచుకున్న టీమిండియా తదుపరి వన్డే సిరీస్‌కు సిద్ధమవుతోంది...
December 05, 2023, 19:40 IST
రింకూ సింగ్.. టీమిండియా యువ సంచలనం.. ఇప్పటివరకు 10 అంతర్జాతీయ టీ20లలో భాగమయ్యాడు.. బ్యాటింగ్ చేసింది కేవలం ఆరుసార్లే.. అయితేనేం తనదైన...
December 05, 2023, 18:02 IST
Vijay Hazare Trophy 2023 - Kerala vs Railways: విజయ్ హజారే ట్రోఫీ-2023లో కేరళ బ్యాటర్ సంజూ శాంసన్ అద్భుత సెంచరీతో మెరిశాడు. బెంగళూరు వేదికగా...
December 04, 2023, 15:00 IST
West Indies vs England, 1st ODI: ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో వెస్టిండీస్ కెప్టెన్ షాయీ హోప్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అజేయ శతకంతో అదరగొట్టి జట్టును...
December 02, 2023, 14:13 IST
#TB- Pakistan in India 2012-13: భారత్ వర్సెస్ పాకిస్తాన్.. 2012-13 నాటి సిరీస్.. దాయాది టీమిండియాతో టీ20, వన్డే సిరీస్ ఆడేందుకు పాక్ జట్టు భారత...
December 02, 2023, 12:58 IST
India tour of South Africa, 2023-24: సౌతాఫ్రికా పర్యటనకు ఎంపిక చేసిన భారత ‘జట్ల’పై టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా స్పందించాడు. ప్రొటిస్ గడ్డపై...
September 27, 2023, 13:05 IST
India vs Australia, 3rd ODI: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ను 2-0తో గెలిచిన టీమిండియా నామమాత్రపు మూడో వన్డేకు సిద్ధమైంది. ప్రస్తుతం మూడు ఫార్మాట్లలోనూ...
September 26, 2023, 16:24 IST
Ind vs Aus 3rd ODI- Pujara With Jasprit Bumrah and Rohit Sharma: వన్డే వరల్డ్‌కప్-2023 ఆరంభానికి ముందు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ గెలిచి టీమిండియా...
September 26, 2023, 15:46 IST
Ban vs NZ 2nd ODI- So please don’t teach us: బంగ్లాదేశ్ తాత్కాలిక కెప్టెన్ లిటన్ దాస్‌పై టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా మండిపడ్డాడు....
September 26, 2023, 14:06 IST
WC 2023- Ind vs Aus ODI Series- Shreyas Iyer: వరుస వైఫల్యాల తర్వాత ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో బ్యాట్ ఝులిపించాడు శ్రేయస్ అయ్యర్. వన్డే ప్రపంచకప్...
September 25, 2023, 08:52 IST
September 23, 2023, 20:34 IST
India vs Australia, 1st ODI- Mohammed Shami: నైపుణ్యం, అనుభవం ఉన్నా సరే గత కొంతకాలంగా టీమిండియా పేసర్ మహ్మద్ షమీ బెంచ్‌కే పరిమితం అవ్వాల్సి...
September 22, 2023, 15:00 IST
India vs Australia, 1st ODI: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ సందర్భంగా టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ తిరిగి తుది జట్టులోకి వచ్చాడు. తొలి వన్డేలో...
September 22, 2023, 13:02 IST
Australia tour of India, 2023- India vs Australia, 1st ODI: ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. మొహాలీలో గల పంజాబ్...
September 20, 2023, 15:42 IST
Ind Vs Aus: David Warner Thrilled To Be Back In India: సౌతాఫ్రికా పర్యటన ముగించుకున్న ఆస్ట్రేలియా టీమిండియాతో సిరీస్‌కు సిద్ధమైంది. దక్షిణాఫ్రికా...
September 20, 2023, 01:38 IST
వన్డే ప్రపంచకప్ కోసం భారత జట్టును ప్రకటించినప్పుడు సెలక్టర్లను అందరూ పదే పదే అడిగిన ప్రశ్న...‘జట్టులో ఒక్క ఆఫ్ స్పిన్నర్ కూడా లేడు, ఇద్దరు...