February 29, 2024, 05:55 IST
సిమ్లా/న్యూఢిల్లీ: హిమాచల్‌ప్రదేశ్ రాజకీయ పరిణామాలు రసకందాయంలో పడ్డాయి. రాజ్యసభ ఎన్నికల్లో అనూహ్య ఓటమితో కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడపై సందేహాలు...
February 17, 2024, 15:11 IST
సాక్షి,రంగారెడ్డి: వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునీతా మహేందర్‌రెడ్డిపై 12 మంది జెడ్పీటీసీ సభ్యులు అవిశ్వాసం నోటీసు ఇచ్చారు. శుక్రవారమే ఆమె...
January 21, 2024, 10:29 IST
జవహర్‌నగర్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ మేకల కావ్యపై 19 మంది అసమ్మతి కార్పొరేటర్లు అవిశ్వాసం తీర్మానం..
January 11, 2024, 15:06 IST
పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మన్ పుట్టమధుపై అవిశ్వాసం కత్తి వేలాడుతోంది.
January 08, 2024, 12:39 IST
రసవత్తరంగా నల్గొండ మున్సిపాలిటీ రాజకీయాలు
November 15, 2023, 07:58 IST
లండన్: తన మంత్రివర్గంలో అనూహ్యంగా మార్పులు చేసి, కొత్త వివాదానికి తెరలేపిన యునైటెడ్ కింగ్‌డమ్(యూకే) ప్రధానమంత్రి రిషి సునాక్ అవిశ్వాస పరీక్షను...
October 07, 2023, 03:36 IST
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ కౌన్సిలర్లు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలను ఆపాలంటూ రాష్ట్రవ్యాప్తంగా పలువురు చైర్‌పర్సన్లు, వైస్ చైర్మన్లు దాఖలు చేసిన...
August 24, 2023, 01:13 IST
మణిపుర్ పోలీసులకు చెందిన సుమారు 4,500 ఆయుధాల ఆచూకీ ఇప్పటికీ తెలియదు. కేంద్రం వెంటనే రాష్ట్ర పాలనా బాధ్యతలు తీసుకోవాల్సిన అసాధారణమైన, ప్రమాదకరమైన...
August 13, 2023, 04:58 IST
న్యూఢిల్లీ: విపక్ష పార్టీలపై ప్రధాని నరేంద్ర మోదీ పెద్దపెట్టున విరుచుకుపడ్డారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్‌సభ నుంచి పారిపోయాయని ఎద్దేవా...
August 13, 2023, 04:50 IST
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు షెడ్యూల్ సమయంలో సగం కూడా పని చెయ్యలేదు. అయినప్పటికీ రికార్టు స్థాయిలో 23 బిల్లులు పాసయ్యాయి. మణిపూర్‌లో...
August 12, 2023, 11:57 IST
కోల్‌కతా: అవిశ్వాస తీర్మాణంపై ఓటింగ్ వేయడానికి ప్రతిపక్షాలు భయపడ్డాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మణిపూర్ అంశంపై చర్చించే ఆసక్తే ప్రతిపక్షాలకు...
August 12, 2023, 00:15 IST
గత మూడు నెలలుగా అత్యంత ఘోరమైన, దారుణమైన పరిణామాలను చవిచూస్తున్న మణిపుర్ రాష్ట్రంపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనంగా ఉండిపోయారని ఆరోపిస్తూ లోక్‌సభలో...
August 11, 2023, 15:44 IST
మణిపూర్ మంటలపై మాట్లాడమంటే.. విపక్షాలపై జోకులేస్తూ నవ్వుతూ..
August 11, 2023, 10:25 IST
న్యూఢిల్లీ: ప్రతిపక్షాలు తమపై అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టిప్పుడల్లా శుభాలే కలుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆనందం వ్యక్తం చేశారు. అవిశ్వాసం...
August 11, 2023, 07:35 IST
ప్రతిపక్షాలు తమపై అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టిప్పుడల్లా శుభాలే కలుగుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. అవిశ్వాసం అంటే...
August 11, 2023, 06:16 IST
సాక్షి, న్యూఢిల్లీ: అధికార బీజేపీ దేశంలో విద్వేషం సృష్టిస్తోందని..ప్రభుత్వం చేస్తున్న రాజకీయాలు దేశానికి చేటు చేస్తాయని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ...
August 11, 2023, 04:36 IST
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ ఫోబియాలో నిండా కూరుకుపోయారని ఆ పార్టీ ఎద్దేవా చేసింది. అందుకే గురువారం లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై...
August 10, 2023, 19:43 IST
Live Updates
►లోక్‌సభలో కేంద్రంపై వీగిన విపక్షాల అవిశ్వాసం
►మూజువాణి ఓటుతో వీగిపోయిన అవిశ్వాసం
►లోక్‌సభలో విపక్షాల వాకౌట్ చేయడంతో ఓటింగ్ లేకుండానే...
August 10, 2023, 18:43 IST
PM Modi Speech in Parliament : విపక్షాలపై మోడీ ఫైర్... ఇకపై మాకు అంతా శుభమే...!
August 10, 2023, 18:10 IST
మణిపూర్ హింసపై లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ..
August 10, 2023, 18:06 IST
సాక్షి, ఢిల్లీ: లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై వాడీవేడి చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్...
August 10, 2023, 12:57 IST
అంతా అబద్ధం! దానికి ప్రధాని పదవి ఉంది!!
August 10, 2023, 10:51 IST
నేడు మూడోరోజు లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ
August 10, 2023, 10:38 IST
లోక్ సభలో మణిపూర్ అలజడి..అవిశ్వాసంలో బీజేపీ గెలుస్తుందా ?
August 10, 2023, 04:11 IST
న్యూఢిల్లీ: మణిపూర్‌లో భరతమాతను హత్య చేశారంటూ రాహుల్ గాంధీ చేసిన ప్రసంగాన్ని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వంపై విపక్షాలు...
August 10, 2023, 04:06 IST
న్యూఢిల్లీ: లోక్‌సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫ్ల్లయింగ్ కిస్‌లు బుధవారం పెను వివాదానికి దారి తీశాయి. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై విపక్షాలు...
August 10, 2023, 03:43 IST
►మణిపూర్‌లో భరతమాతను హత్య చేశారంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు లోక్‌సభలో పెను దుమారం సృష్టించాయి. లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ...
August 09, 2023, 19:14 IST
Live Updates:
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా.. అవిశ్వాసంపై ఇవాళ రెండోరోజు కూడా వాడీవేడీ చర్చ సాగింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటన...
August 09, 2023, 14:19 IST
స్మృతి ఇరానీని చూస్తూ ఫ్లయింగ్ కిస్ ఇస్తూ వెళ్లిపోయారంటూ ఆరోపణలు..
August 09, 2023, 13:18 IST
న్యూఢిల్లీ: లోక్‌సభలో రెండో రోజు అవిశ్వాస తీర్మానంపై వాడీవేడీ చర్చ జరుగుతోంది. మణిపూర్ అంశంపై రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి...
August 09, 2023, 11:44 IST
అవిశ్వాస తీర్మానంపై రెండో రోజు చర్చ
August 09, 2023, 01:14 IST
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సహా విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం లోక్‌సభలో చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా అధికార,...
August 08, 2023, 21:29 IST
మణిపూర్ అంశంపై ఇండియా కూటమి మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా..
August 08, 2023, 15:29 IST
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం లోక్‌సభలో చర్చ జరుగుతోంది....
August 08, 2023, 11:48 IST
న్యూఢిల్లీ: లోక్‌సభలో అవిశ్వాస తీర్మానానిపై చర్చకు ముందు మంగళవారం ఉదయం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించింది....
August 08, 2023, 10:10 IST
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అసలు సిసలైన ఘట్టానికి సమయం ఆసన్నమైంది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు...
August 02, 2023, 06:15 IST
న్యూఢిల్లీ: ఢిల్లీ సర్వీసెస్ ఆర్డినెన్స్ స్థానంలో కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే బిల్లుకు ఒడిశా అధికార పక్షం బిజూ జనతా దళ్(బీజేడీ)...
August 02, 2023, 04:04 IST
న్యూఢిల్లీ: మణిపూర్ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ నోరు విప్పకపోవడాన్ని నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాల ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఈ...
July 31, 2023, 06:20 IST
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత ఇతర బిల్లులను ఆమోదించడం సరైంది కాదని కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర...
July 29, 2023, 05:37 IST
న్యూఢిల్లీ: మణిపూర్ హింసాకాండపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెంటనే పార్లమెంట్‌లో సమాధానం చెప్పాలన్న డిమాండ్‌పై ప్రతిపక్షాలు ఏమాత్రం వెనక్కి తగ్గడం...
July 28, 2023, 13:03 IST
..అందుకే ఓకే చెప్పారనుకుంటా!
July 27, 2023, 19:43 IST
తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు అసలు రంగు బయటపడింది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు తీరు తాజా కేంద్రంపై అవిశ్వాస తీర్మానం విషయంలో...