March 31, 2024, 17:23 IST
గుజరాత్ టైటాన్స్ వైస్ కెప్టెన్ రషీద్ ఖాన్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రషీద్ ఖాన్...
March 25, 2024, 16:39 IST
ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై విమర్శల పర్వం కొనసాగుతోంది. ఐపీఎల్-2024లో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో అతడు అనుసరించిన...
March 21, 2024, 08:23 IST
ఐపీఎల్-2024 సీజన్‌కు గుజరాత్ టైటాన్స్ స్టార్ పేసర్ మహ్మద్ షమీ గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. షమీ ఇటీవలే తన చీలమండ గాయానికి సర్జరీ...
March 14, 2024, 20:02 IST
వన్డే వరల్డ్‌కప్-2023 సమయంలోనే మడిమ నొప్పి వేధించినా పంటి బిగువన భరించి జట్టు కోసం తపించాడు టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ. మెగా టోర్నీలో ఆలస్యంగా...
March 12, 2024, 13:38 IST
ఢిల్లీ క్యాపిటల్స్‌కు శుభవార్త అందింది. ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్‌కు ఐపీఎల్ ఆడేందుకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2022 చరమాంకంలో జరిగిన...
March 11, 2024, 18:06 IST
టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ షమీకి సంబంధించి బీసీసీఐ కార్యదర్శి జై షా బిగ్ అప్డేట్ ఇచ్చారు. షమీ ఈ ఏడాది సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో (...
March 08, 2024, 11:14 IST
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ రాజకీయ అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. షమీ భారతీయ జనతా పార్టీ తరపున పశ్చిమ బెంగాల్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో...
February 27, 2024, 08:43 IST
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ.. వన్డే వరల్డ్ కప్-2023 ఫైనల్ తర్వాత మళ్లీ తిరిగి మైదానంలో అడుగుపెట్టలేదు. కాలి మడమ గాయం కారణంగా...
February 22, 2024, 14:36 IST
IPL 2024- Blow To Gujarat Titans: ఐపీఎల్-2024 ఆరంభానికి ముందు గుజరాత్ టైటాన్స్‌కు పెద్ద ఎదురుదెబ్బ! ఆ జట్టు ప్రధాన బౌలర్, టీమిండియా పేసర్ మహ్మద్...
February 02, 2024, 07:16 IST
స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో టీమిండియాను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే రెండో టెస్టుకు స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా...
January 20, 2024, 20:43 IST
టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ ప్రస్తుతం మోకాలి గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్ తర్వాత షమీ...
January 15, 2024, 08:34 IST
టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ తమ్ముడు మొహమ్మద్ కైఫ్ రంజీ ట్రోఫీ 2024లో ఇరగదీస్తున్నాడు. బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న కైఫ్.. యూపీతో...
January 10, 2024, 04:23 IST
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారం ‘అర్జున’ అవార్డు ప్రదాన కార్యక్రమం మంగళవారం రాష్ట్రపతి భవన్లో ఘనంగా జరిగింది. వేర్వేరు క్రీడాంశాల్లో...
January 09, 2024, 16:37 IST
మహ్మద్ షమీకి అర్జున అవార్డు
January 09, 2024, 13:00 IST
టీమిండియా పేస్ బాద్షా మొహమ్మద్ షమీ ఇవాళ (జనవరి 9) దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకున్నాడు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ...
January 08, 2024, 20:16 IST
టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ సోదరుడు మహ్మద్ కైఫ్ తన రంజీ ట్రోఫీ అరంగేట్రంలో అదరగొట్టాడు. రంజీ ట్రోఫీ-2024 సీజన్లో భాగంగా ఆంధ్రాతో మ్యాచ్‌తో ...
January 08, 2024, 14:38 IST
Ind vs Eng Test Series- 2024: టీమిండియా వెటరన్ బౌలర్ మహ్మద్ షమీ ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గాయం నుంచి...
January 06, 2024, 07:29 IST
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ సోదరుడు మహ్మద్ కైఫ్ బెంగాల్ జట్టు తరపున ఫస్ట్‌క్లాస్ క్రికెట్ అరంగేట్రం చేశాడు. రంజీట్రోఫీ-2024 సీజన్లో...
January 04, 2024, 17:03 IST
ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023 నామినీస్ జాబితాను ఇవాళ (జనవరి 4) ప్రకటించింది. అవార్డు రేసులో ఏకంగా ముగ్గురు టీమిండియా ఆటగాళ్లు ఉండటం...
December 30, 2023, 15:22 IST
టీమిండియా స్వింగ్ సుల్తాన్ మొహమ్మద్ షమీకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2023 వరల్డ్‌కప్‌లో లీడింగ్ వికెట్ టేకర్‌గా...
December 30, 2023, 08:28 IST
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ సోదరుడు మహ్మద్ కైఫ్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ అరంగేట్రం చేసేందుకు సిద్దమయ్యాడు. రంజీ ట్రోఫీ 2023-24 సీజన్లో తమ...
December 29, 2023, 15:04 IST
జనవరి 3 నుంచి సౌతాఫ్రికాతో జరుగనున్న రెండో టెస్ట్ కోసం టీమిండియా ఓ మార్పు చేసింది. టెస్ట్ సిరీస్ కోసం తొలుత ఎంపిక చేయబడిన మొహమ్మద్ షమీ.. ఫిట్...
December 28, 2023, 11:31 IST
సెంచూరియన్ వేదికగా టీమిండయాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో దక్షిణాఫ్రికా పట్టుబిగుస్తోంది. భారత్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 245 పరుగులకే కట్టడి...
December 25, 2023, 09:03 IST
Ind vs SA 2023 Test Series: పటిష్ట టీమిండియాను తక్కువగా అంచనా వేసే పరిస్థితి లేదని సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా అన్నాడు. గత దశాబ్దకాలంగా భారత...
December 20, 2023, 16:54 IST
జాతీయ క్రీడా అవార్డులను కేంద్ర యువజన మరియు క్రీడల మంత్రిత్వ శాఖ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. ఈ ఏడాది వివిధ క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన...
December 16, 2023, 10:50 IST
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ ఫిట్నెస్ కారణంగా సౌతాఫ్రికాతో టెస్టులకు...
December 14, 2023, 16:57 IST
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ అభిమానులకు చేదువార్త చెప్పాడు. టెస్టు సిరీస్ కోసం తాను సౌతాఫ్రికా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానంటూనే ట్విస్ట్...
December 14, 2023, 09:04 IST
వన్డే వరల్డ్‌కప్-2023 సందర్భంగా మైదానంలో నమాజ్ చేశాడని టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీని కొంతమంది నెటిజన్లు ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే....
December 13, 2023, 22:09 IST
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ డబుల్స్ జంట సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి కూడా ప్రతిష్టాత్మక ‘ఖేల్‌రత్న’ అవార్డు కోసం రేసులో నిలిచారు. మరోవైపు...
December 13, 2023, 18:36 IST
టీమిండియా పేస్ సెన్సేషన్, వన్డే వరల్డ్‌కప్ 2023 హీరో మొహమ్మద్ షమీ భారత దేశ రెండో అత్యున్నత క్రీడా పురస్కారమైన అర్జున అవార్డుకు నామినేట్ అయినట్లు...
December 11, 2023, 14:56 IST
2023 నవంబర్ నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుల వివరాలను ఐసీసీ కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది. పురుషుల విభాగానికి సంబంధించి ఈ అవార్డును వరల్డ్‌కప్...
December 08, 2023, 12:55 IST
ఐపీఎల్ 2024 వేలానికి ముందు మాజీ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ వరుస చేదు వార్తలు వినాల్సి వస్తుంది. ఇప్పటికే హార్దిక్ పాండ్యాను (మాజీ కెప్టెన్)...
December 07, 2023, 19:08 IST
నవంబర్ నెలకు గానూ ప్లేయర్ ఆఫ్‌ది మంత్ అవార్డుకు నామినేట్ అయిన ఆటగాళ్ల జాబితాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ గురువారం ప్రకటించింది. పురుషుల...
November 26, 2023, 09:20 IST
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ తన మంచి మనసును చాటుకున్నాడు. షమీ ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడాడు. శనివారం అర్ధ రాత్రి షమీ ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్...
November 25, 2023, 15:23 IST
Mohammed Shami Comments: టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్. అమ్రోహా జిల్లాలోని సహాస్పూరాలో జన్మించాడు. కానీ దేశవాళీ...
November 24, 2023, 13:31 IST
CWC 2023- Ind vs Aus- Mohammad Shami: టీమిండియా పేసర్ మహ్మద్ షమీ భావోద్వేగానికి లోనయ్యాడు. అనారోగ్యం బారిన పడ్డ తన తల్లి గురించి ఉద్వేగపూరిత నోట్...
November 18, 2023, 16:00 IST
ఉత్తరప్రదేశ్‌లోని ఓ కుగ్రామం.. సహాస్‌పూర్‌కు చెందిన తౌసీఫ్ అలీ యువకుడిగా ఉన్న సమయంలో ఫాస్ట్‌బౌలర్‌గా గుర్తింపు పొందాడు.. మరి తనకున్న ఐదుగురు...
November 16, 2023, 12:02 IST
వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా న్యూజిలాండ్‌తో నిన్న జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 70 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కోహ్లి (113 బంతుల్లో...
November 15, 2023, 23:11 IST
వన్డే వరల్డ్‌కప్-2023లో టీమిండియా పేసర్ మహ్మద్ షమీ మరోసారి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా వాంఖడే వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన...
November 09, 2023, 18:01 IST
Mohammed Siraj opens up on being No. 1 ranked ODI bowler: టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ర్యాంకుల గురించి తను...
November 09, 2023, 09:12 IST
వన్డే ప్రపంచకప్-2023లో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ దుమ్ములేపుతున్నాడు. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు కేవలం నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన షమీ...
November 08, 2023, 19:34 IST
వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియాను ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ ఆటగాడు హసన్ రజాకు.. భారత పేసర్ మహ్మద్ షమీ గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఈ మెగా టోర్నీలో...