April 23, 2024, 09:54 IST
విండీస్ వెటరన్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ టీ20 వరల్డ్‌కప్‌తో అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇస్తాడని గతకొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. ఈ...
April 22, 2024, 14:37 IST
ఐపీఎల్లో ఆర్సీబీ పేలవ ప్రదర్శన ప్రస్తుత సీజన్లోనూ కొనసాగుతుంది. 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఒక్క టైటిల్ కూడా గెలవని ఆర్సీబీ మరోసారి రిక్త హస్తాలతో...
April 22, 2024, 13:10 IST
కేకేఆర్ ఆటగాడు సునీల్ నరైన్ ఐపీఎల్లో అతి భారీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. నిన్న (ఏప్రిల్ 21) ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 2 వికెట్లు తీసిన...
April 21, 2024, 15:11 IST
ఉత్కంఠ పోరులో ఆర్సీబీ ఓటమి..
ఈడెన్‌గార్డెన్స్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు తేడాతో పంజాబ్ కింగ్స్ విజయం...
April 21, 2024, 14:26 IST
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 21) మధ్యాహ్నం జరుగబోయే మ్యాచ్‌లో ఆర్సీబీ, కేకేఆర్ జట్లు తలపడనున్నాయి. కేకేఆర్ హోం గ్రౌండ్ అయిన ఈడెన్...
April 21, 2024, 11:48 IST
IPL 2024 KKR Vs RCB: ఫేవరేట్ కేకేఆర్
April 21, 2024, 10:14 IST
ఐపీఎల్ 2024 సీజన్లో ఇవాళ (ఏప్రిల్ 21) రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో కేకేఆర్, ఆర్సీబీ.. రాత్రి 7:30...
April 18, 2024, 13:40 IST
క్రికెట్ పండుగ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు నేటితో 16 ఏళ్లు పూర్తయ్యాయి. ఇవాళ (ఏప్రిల్ 18) క్యాష్ రిచ్ లీగ్ 17వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఈ...
April 17, 2024, 12:54 IST
రోలర్ కోస్టర్: ఆఖరి బంతికి కేకేఆర్‌పై రాజస్తాన్ గెలుపు
April 17, 2024, 12:43 IST
ఐపీఎల్ 2024.. ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో చేసిన పరుగులు 276.. పడగొట్టిన వికెట్లు ఏడు(7/165).. కోల్‌కతా నైట్ రైడర్స్ స్పిన్ ఆల్‌రౌండర్ సునిల్...
April 16, 2024, 11:46 IST
ఐపీఎల్ 2024 సీజన్లో ఇవాళ (ఏప్రిల్ 16) మరో బిగ్ ఫైట్ జరుగనుంది. పటిష్టమైన, పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న రాజస్థాన్, కేకేఆర్...
April 15, 2024, 13:37 IST
కేకేఆర్ చేతిలో లక్నో చిత్తు
April 14, 2024, 16:47 IST
లక్నో సూపర్ జెయింట్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 14) జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ ఆటగాడు రమణ్‌దీప్ సింగ్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. మిచెల్ స్టార్క్...
April 14, 2024, 15:13 IST
సాల్ట్ ఊచకోత.. లక్నోపై కేకేఆర్ విజయం
ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్‌రైడర్స్ మరో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నో...
April 14, 2024, 11:11 IST
ఐపీఎల్లో ఇవాళ (ఏప్రిల్ 14) రెండు ఆసక్తికర సమరాలు జరుగనున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో కేకేఆర్‌తో లక్నో సూపర్ జెయింట్స్...
April 13, 2024, 15:37 IST
April 10, 2024, 10:06 IST
సొంతగడ్డపై చెలరేగిన సీఎస్కే.. కేకేఆర్ చిత్తు
April 09, 2024, 15:25 IST
ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ హోస్ట్ చేసిన ద గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కలిసి...
April 09, 2024, 11:27 IST
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఎవరికీ సాధ్యం కాని ఘనతను సీఎస్కే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సాధించాడు. 17 ఏళ్ల క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో 1000 పరుగులు...
April 09, 2024, 10:29 IST
చెన్నైలోని చెపాక్ స్టేడియంలో కేకేఆర్‌తో నిన్న (ఏప్రిల్ 8) జరిగిన మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సీఎస్కే స్టార్ ఆల్‌రౌండర్...
April 08, 2024, 17:24 IST
ఐపీఎల్-2024లో తొలి రెండు మ్యాచ్‌లలో గెలుపొందిన డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. ఆ తర్వాత రెండు మ్యాచ్‌లలో ఓటమిపాలైంది. విశాఖపట్నంలో...
April 08, 2024, 15:35 IST
టీమిండియా దిగ్గజ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోనిపై మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ప్రశంసలు కురిపించాడు. భారత జట్టు కెప్టెన్...
April 04, 2024, 13:05 IST
17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో కోల్‌కతా నైట్‌రైడర్స్ తొలిసారి సీజన్ తొలి మూడు మ్యాచ్‌ల్లో వరుస విజయాలు సాధించి రికార్డుల్లోకెక్కింది. నిన్న ఢిల్లీ...
April 04, 2024, 12:27 IST
ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న (ఏప్రిల్ 3) జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సునీల్ నరైన్ (39...
April 03, 2024, 22:44 IST
ఢిల్లీ క్యాపిటల్స్ వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ కళ్లు చెదిరే యార్కర్‌ను సంధించాడు. కేకేఆర్‌తో ఇవాళ (ఏప్రిల్ 3) జరుగుతున్న మ్యాచ్‌లో ఇషాంత్ సూపర్...
April 03, 2024, 21:50 IST
ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 3) జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్లు వీరంగం సృష్టించారు. టాపార్డర్ బ్యాటర్లు...
April 03, 2024, 21:09 IST
ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 3) జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ యువ బ్యాటర్ అంగ్క్రిష్ రఘువంశీ విధ్వంసం సృష్టించాడు....
April 03, 2024, 20:20 IST
ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 3) జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ ఓపెనర్ సునీల్ నరైన్ శివాలెత్తిపోయాడు. కేవలం 21 బంతుల్లోనే 6 ఫోర్లు, 4...
March 31, 2024, 15:00 IST
ఐపీఎల్ 2024 వేలంలో అత్యధిక ధర (24.75 కోట్లతో కేకేఆర్ సొంతం చేసుకుంది) పలికి, లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కిన ఆసీస్...
March 29, 2024, 22:55 IST
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ మధ్య గత కొంత కాలంగా వైరం నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇదంతా ఒకప్పుడు....
March 29, 2024, 15:32 IST
ఐపీఎల్ 2024లో భాగంగా ఆర్సీబీతో ఇవాళ (మార్చి 29) జరుగబోయే మ్యాచ్‌తో కేకేఆర్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ చరిత్ర సృష్టించనున్నాడు. ఈ...
March 29, 2024, 11:44 IST
ఐపీఎల్ 2024లో భాగంగా ఇవాళ (మార్చి 29) మరో క్లాసీ మ్యాచ్ జరుగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ సొంత మైదానమైన చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతా...
March 24, 2024, 15:38 IST
ఐపీఎల్ 2024లో భాగంగా కోల్‌కతా వేదికగా కేకేఆర్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. భారీ స్కోర్లు నమోదైన ఈ...
March 24, 2024, 13:32 IST
ఐపీఎల్ 2024లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ విధ్వంసకర ఆటగాడు ఆండ్రీ రసెల్ ఓ భారీ రికార్డును సొంతం చేసుకున్నాడు....
March 24, 2024, 12:58 IST
కేకేఆర్ పేస్ సంచలనం హర్షిత్ రాణా తాను చేసిన ఓవరాక్షన్‌కు తగిన మూల్యం చెల్లించుకున్నాడు. సన్‌రైజర్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్...
March 24, 2024, 12:07 IST
ఐపీఎల్ 2024 సీజన్లో ప్రారంభమైన రెండో రోజు అదిరిపోయే మ్యాచ్‌ను అందించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్...
March 24, 2024, 07:45 IST
ఉత్కంఠ పోరులో SRHపై KKR విజయం..
March 20, 2024, 19:41 IST
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు మిచెల్ స్టార్క్ కోల్‌కతా నైట్‌రైడర్స్ క్యాంప్‌లో కొత్త జోష్ నింపుతున్నాడు. ఐపీఎల్ 2024 ప్రారంభానికి మరి...
March 20, 2024, 13:59 IST
అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగా క్రికెట్ సమరానికి సమయం ఆసన్నమైంది. చెపాక్ వేదికగా మార్చి 22న ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ మొదలుకానుంది....
March 07, 2024, 21:30 IST
ఆఫ్ఘనిస్తాన్ యువ ఓపెనర్, ఆ జట్టు వికెట్‌కీపర్ బ్యాటర్ రహ్మానుల్లా గుర్భాజ్ తన వన్డే కెరీర్లో దూసుకుపోతున్నాడు. ఐపీఎల్లో కేకేఆర్‌కు ఆడుతున్న ఈ...
February 19, 2024, 17:29 IST
ఐపీఎల్ 2024 సీజన్ కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్ శ్రీలంక స్పీడ్‌స్టర్ దుష్మంత చమీరాను జట్టులోకి తీసుకుంది. గాయపడిన ఇంగ్లండ్ బౌలర్ గస్ అట్కిన్సన్...
January 28, 2024, 11:08 IST
రంజీ ట్రోఫీ 2024 సీజన్లో మరో ట్రిపుల్ సెంచరీ నమోదైంది. తొలుత అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఆటగాడు తన్మయ్ అగర్వాల్ ఫాస్టెస్ట్...