March 26, 2024, 07:31 IST
బెంగళూరు: లోకసభ ఎన్నికల్లో భాగంగా బీజేపీ-జేడీఎస్ పార్టీలు కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. సీట్ల పంపకం కూడా అయిపోయంది. అయితే తాజాగా ఇరు పార్టీల నేతల...
March 19, 2024, 21:41 IST
బెంగళూరు రూరల్ బీజేపీ టికెట్‌పై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మంగళవారం స్పందించారు. మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ అల్లుడు సీఎన్ మంజునాథ్‌ను...
March 19, 2024, 11:32 IST
బెంగళూరు: బీజేపీని తాము నమ్ముతామని, లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీకి మూడు లేదా నాలుగు సీట్లు ఆ పార్టీ ఇస్తుందన్న నమ్మకం ఉందని జేడీఎస్ అధినేత...
November 16, 2023, 19:09 IST
బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు యతీంద్రకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ వీడియో అధికార కాంగ్రెస్...
November 05, 2023, 01:40 IST
బనశంకరి: డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయితే ఇప్పుడు జేడీయస్లోని 19 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తామని ఆ పార్టీ మాజీ సీఎం హెచ్డీ....
October 21, 2023, 08:26 IST
బనశంకరి: గత జేడీఎస్–కాంగ్రెస్ సంకీర్ణప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన బెళగావి పీఎల్డీ బ్యాంకు అధ్యక్షుడి ఎంపిక వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఆ...
October 20, 2023, 18:24 IST
తిరువనంతపురం: బీజేపీతో పొత్తు విషయంలో ఇటీవల మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ చేసిన వ్యాఖ్యలపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఘాటుగా...
September 22, 2023, 17:08 IST
పాత మిత్రుడు మళ్లీ బీజేపీతో చేతులు కలిపాడు. వచ్చే ఎన్నికల్లో దక్షిణ రాష్ట్రం నుంచి..
September 08, 2023, 07:00 IST
ఎట్టి పరిస్థితుల్లో వేరే పార్టీలతో పొత్తు పెట్టుకోం.. ఒంటరిగానే పోటీ చేస్తామంటూ..
September 01, 2023, 19:54 IST
సాక్షి, బెంగళూరు: జేడీ(ఎస్) అధినేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు న్యాయస్థానంలో భారీ షాక్ తగిలింది. ఎన్నికల అఫిడవిట్లో...
August 30, 2023, 16:32 IST
సాక్షి, బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి అస్వస్థతకు గురయ్యారు. దీంతో, ఆయనను వెంటనే స్థానికంగా ఉన్న అపోలో ఆసుపత్రికి...
July 25, 2023, 15:41 IST
బెంగళూరు: కర్ణాటకలో జేడీఎస్(జనతా దళ్(సెక్యులర్)) పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తును కొనసాగించింది. కానీ రాష్ట్రంలో బీజేపీ ఓటమి తర్వాత...
July 17, 2023, 13:46 IST
సాక్షి, బెంగళూరు: నేడు బెంగళూరులో ప్రతిపక్షాల సమావేశం నేపథ్యంలో అటు కేంద్రంలో అధికారంలో బీజేపీ అలర్ట్ అయ్యింది. ఈనేపథ్యంలో రేపు(మంగళవారం) ఢిల్లీలో...
July 17, 2023, 05:35 IST
శివాజీనగర: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కన్నడనాట బీజేపీ, జేడీఎస్ పార్టీలు పొత్తు పెట్టుకోవాలని జాతీయస్థాయి నాయకులు భావిస్తుంటే, రాష్ట్ర బీజేపీ ఇందుకు...
May 25, 2023, 01:20 IST
ఓడిపోయినంత మాత్రాన నిరాశ చెందాల్సిన అవసరం లేదు.
May 19, 2023, 07:21 IST
కర్ణాటక: రాబోయే అక్టోబర్, నవంబర్ నెలల్లో రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణాలు ఉంటాయని జేడీఎస్ మాజీ సీఎం కుమారస్వామి జోస్యం చెప్పారు. గురువారంనాడు...
May 15, 2023, 11:33 IST
హంగ్ వస్తే ఎలా కింగ్‌మేకర్ కావాలో అనే ఆలోచనలోనే ఉండి అబ్బాయిని పట్టించుకోవడం మర్చిపోయార్సార్!
May 15, 2023, 09:45 IST
దొడ్డబళ్లాపురం: మాజీ ప్రధాని మనవనిగా, మాజీ సీఎం కుమారునిగా, సినీ హీరోగా ఉన్న నిఖిల్ కుమారస్వామి వరుసగా అపజయాలు చవిచూస్తున్నాడు. గత ఎంపీ ఎన్నికల్లో...
May 15, 2023, 05:14 IST
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన విజయం విలక్షణమైనదనే చెప్పాలి. రాష్ట్రంలో దశాబ్దాలుగా పాతుకుపోయిన పార్టీలవారీ ప్రాంతీయ సరిహద్దులను...
May 14, 2023, 10:03 IST
కుమారస్వామికి భంగపాటు...
May 14, 2023, 07:44 IST
దొడ్డబళ్లాపురం: ఎన్నో ఏళ్లుగా రామనగర జిల్లాను కంచుకోటగా భావిస్తున్న జేడీఎస్‌కు ఈసారి ఘోర పరాజయం ఎదురైంది. జిల్లాలో నాలుగు స్థానాలపైకి మూడు స్థానాల్లో...
May 14, 2023, 07:32 IST
సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రాంతీయ పార్టీ అయిన జేడీ(ఎస్)ను పూర్తిగా నిరాశపరిచాయి. ఆ పార్టీ కేవలం 19 సీట్లు గెలుచుకుంది....
May 13, 2023, 22:09 IST
Time: 9:03 PM
►రేపు సాయంత్రం 5:30 గంటలకు బెంగళూరులో సీఎల్పీ సమావేశం
►సీఎం రేసులో డీకే శివకుమార్, సిద్దరామయ్య
May 13, 2023, 19:39 IST
చాలా ఏండ్ల తర్వాత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సంపూర్ణమైన మెజార్టీ సాధించింది ఓ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన తీర్పు ఇచ్చారు అక్కడి ఓటర్లు. ...
May 13, 2023, 16:35 IST
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కింగ్ మేకర్ అవుతుంది అనుకున్న జేడీఎస్‌కు ఊహించని భంగపాటు ఎదురైంది. ఆ పార్టీ కేవలం 20 స్థానాల్లోనే...
May 13, 2023, 13:50 IST
కర్ణాటక ఎన్నికల్లో అంచనాలకు మించి కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. కాంగ్రెస్‌దే పైచేయిగా నిలిచింది.
May 13, 2023, 13:13 IST
బీజేపీ ఓటమి.. బసవరాజు బొమ్మై ఫస్ట్ రియాక్షన్..!
May 13, 2023, 12:42 IST
కర్ణాటకలో రిసార్ట్’పాలిటిక్స్ మొదలయ్యాయి. బెంగుళూరులోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో కుమారస్వామితో బీజేపీ అగ్రనేతలు భేటీ అయినట్లు తెలిసింది.
May 13, 2023, 12:22 IST
కాంగ్రెస్‌దే విజయం..! కర్ణాటక ప్రజల నాడి
May 13, 2023, 12:04 IST
గాలి జనార్దన్ రెడ్డి ఎఫెక్ట్.. బీజేపికి పెద్ద దెబ్బ..!
May 13, 2023, 11:45 IST
కర్ణాటక ఎన్నికల ఫలితాలపై సిద్ధరామయ్య ఫస్ట్ రియాక్షన్
May 13, 2023, 11:26 IST
కర్ణాటక : కౌంటింగ్ కూడా జరగకముందే మీరే మా ఎమ్మెల్యే అంటూ జేడీఎస్ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. తుమకూరు సిటీలో జేడీఎస్ విజయం...
May 13, 2023, 11:25 IST
ఫలితాలపై జీవీఎల్ రియాక్షన్
May 13, 2023, 11:12 IST
గాలి జనార్థన్‌రెడ్డి ముందంజ
May 13, 2023, 11:03 IST
130 స్థానాలు పైనే..! కాంగ్రెస్ తిరుగులేని విజయం?
May 13, 2023, 10:53 IST
సెంట్రల్ కర్ణాటక, మైసూరులోనూ కాంగ్రెస్ ముందంజ
May 13, 2023, 10:46 IST
ఆధిక్యంతో దూసుకుపోతున్న కాంగ్రెస్.. షాక్‌లో బీజేపీ...
May 13, 2023, 10:44 IST
సాక్షి, ఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోయింది. మ్యాజిక్ ఫిగర్‌ను దాదాపు క్రాస్ చేసే అవకాశం ఉంది. దీంతో, ...
May 13, 2023, 10:41 IST
ముందంజలో సిద్ధరామయ్య, శివకుమార్..!
May 13, 2023, 10:35 IST
కర్ణాటక ఫలితాలు మ్యాజిక్ ఫిగర్ దాటిన కాంగ్రెస్
May 13, 2023, 10:28 IST
కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌కు అడ్వాంటేజ్..
May 13, 2023, 10:18 IST
బళ్లారిలో 144 సెక్షన్...